Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!! Group 2 నియామకాలపై న్యాయ ముసురు తొలగింది…! తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం! APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం! సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే! రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం.. Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!! APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!! భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే.. ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!! Group 2 నియామకాలపై న్యాయ ముసురు తొలగింది…! తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం! APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం! సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే! రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం.. Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!! APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!! భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే.. ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు!

Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు..

2026-01-01 08:30:00
AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన గ్రేడ్ హోదాలను పెంచుతూ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆయా పట్టణాలకు మరిన్ని అభివృద్ధి అవకాశాలు లభించనున్నాయి.

ఆ జిల్లాలో 2 వేల కోడికత్తులు స్వాధీనం..!!

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్–1 నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు పెంచారు. 2022 నుంచి మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం, ఖర్చులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. హోదా పెంపుతో తణుకు పట్టణానికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉంది.

AP Pensions: వైసీపీ దుష్ప్రచారానికి చెక్… ఈ మూడు ప్రశ్నలతో పింఛన్ అర్హతపై స్పష్టత!!

అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని కూడా స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. గత రెండు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ ఆదాయ–వ్యయాల వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

New Port: ఏపీలో మరో మెగా ఓడరేవు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్–3 నుంచి గ్రేడ్–1కు పెంచారు. 2021 నుంచి వచ్చిన ఆర్థిక లెక్కల ఆధారంగా ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!!

మున్సిపాలిటీల గ్రేడ్ పెంపుతో ఆయా పట్టణాలకు అధిక నిధులు, విస్తృత అధికారాలు లభిస్తాయి. దీంతో పట్టణాభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Coconut water : చలికాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా.. నిజాలు ఇవే!
AP New Districts: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు... డిసెంబర్ 31 నుంచి పూర్తిస్థాయిలో...
Vehicle Registration: కొత్త వాహనాలు కొంటున్నారా? 10 శాతం కట్టాల్సిందే... కీలక ఆదేశాలు జారీ!
Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం!
Service charge: కస్టమర్ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ వసూలు.. CCPA కఠిన చర్య!

Spotlight

Read More →