Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!! Group 2 నియామకాలపై న్యాయ ముసురు తొలగింది…! తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం! APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం! సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే! రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం.. Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!! APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!! భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే.. ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!! Group 2 నియామకాలపై న్యాయ ముసురు తొలగింది…! తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం! APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం! సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే! రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం.. Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!! APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!! భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే.. ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు!

ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు!

2026-01-01 11:10:00
AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు!

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరిలోవ ప్రాంతంలో రూ.14 కోట్లతో ఆధునిక ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!

ఇండోర్ స్టేడియంతో పాటు విశాఖలో మరిన్ని మౌలిక వసతుల పనులు కూడా కొనసాగుతున్నాయి. రైల్వే జోన్ కార్యాలయం ప్రారంభం, ఆనందపురం జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మాణం, భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఎనిమిది కొత్త రహదారుల నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.

Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి!

ఈ అభివృద్ధి కార్యక్రమాలపై విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ ఎమ్మెల్యేలతో కలిసి వివరించారు. రైల్వే జోన్ కార్యాలయం ఒకటి రెండు నెలల్లో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, గెజిట్ నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుందని తెలిపారు. ఆనందపురం జంక్షన్‌లో వాహనాల రద్దీ తగ్గించేందుకు జాతీయ రహదారి సంస్థ అధికారులు ఫ్లైఓవర్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు.

Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక!

భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ కలిసి ఎనిమిది రహదారులను అభివృద్ధి చేస్తున్నాయి. విశాఖకు వచ్చే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్‌కే బీచ్, కైలాసగిరి, జూ, కంబాలకొండ వంటి పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు!

విశాఖ అభివృద్ధిపై కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పెట్టుబడిదారులు భయపడినా, ప్రస్తుతం విశాఖ ప్రశాంతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరాన్ని టూరిజం, ఐటీ, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. తాగునీటి సమస్యకు పరిష్కారంగా రూ.595 కోట్లతో కొత్త మంచినీటి పథకం, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, అన్న క్యాంటీన్ల విస్తరణ వంటి మరిన్ని కార్యక్రమాలు కూడా అమలు కానున్నాయి.

RBI Guidelines: నేటి నుంచే ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్!
Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు..
H-1B వీసాపై ట్రంప్ షాక్! లక్ష డాలర్ల ఫీజుకు కోర్టు గ్రీన్ సిగ్నల్!
Pan card: ఇంకా లింక్ చేయలేదా.. రేపటితో పాన్ డీయాక్టివేట్!
ఏపీ విమానయాన రంగంలో మరో మైలురాయి.. ట్రయల్ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి రానున్న కేంద్ర మంత్రి!

Spotlight

Read More →