Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి! Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి! Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్!

Reduce Hip Fat Tips: హిప్ ఫ్యాట్ తగ్గించుకోవడం ఎలా? నిపుణుల సూచనలు, చిన్న మార్పులతో పెద్ద ఫలితం!

2025-10-31 08:22:00
ఏపీలో ఆ 'కులం' పేరు మార్పు! ప్రభుత్వం వారికి కొత్త సహకార సంఘం ఏర్పాటు.. కొత్త పేరు ఎంతంటే!

Reduce Hip Fat Tips: ముఖ్యంగా మహిళల్లో హిప్ ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం సాధారణం. కానీ ఇది కేవలం అందానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఎక్కువ హిప్ ఫ్యాట్ శరీర బరువును పెంచి జాయింట్ నొప్పులు, షుగర్ వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. ఫిట్నెస్ నిపుణుల ప్రకారం, చిన్న జీవనశైలి మార్పులు మరియు సరైన వ్యాయామ పద్ధతులు పాటిస్తే హిప్ ఫ్యాట్‌ను తగ్గించడం సాధ్యమే.

Drinking Water: ఈ ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతున్నారా! అయితే జాగ్రత్త...

 శరీరంలో ఒక్క భాగం ఫ్యాట్ తగ్గించడం సాధ్యం కాదు

Railway Development: కేంద్రం మరో తీపి కబురు! ఏపీలో ఆ ఐదు రైల్వే స్టేషన్లకు మహార్దశ... త్వరలో ఆధునిక హోల్డింగ్ జోన్లు!

ఫిజికల్ ట్రైనర్  చెబుతున్నట్లుగా హిప్స్, తొడలు లేదా నడుము మాత్రమే సన్నబెట్టాలనే ఆలోచన సరికాదు. శరీరం మొత్తం ఫ్యాట్ తగ్గినప్పుడు హిప్ ఫ్యాట్ కూడా సహజంగానే తగ్గుతుంది. అంటే హిప్స్‌కి ప్రత్యేకంగా మ్యాజిక్ డైట్ లేదని  స్పష్టం చేశారు.

Gulf: ఐదేళ్ల నిరీక్షణకు తెర.. శవాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని తెలిపిన ఎంబసీ అధికారులు!

 వ్యాయామం – హిప్ ఫ్యాట్‌పై మొదటి దాడి

NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు!

రోజూ 30 నిమిషాల వ్యాయామం చాలా తేడా చూపుతుంది. నిపుణులు సూచించే కొన్ని సరళమైన వ్యాయామాలు ఇవి:

Bhagavad Gita: లౌకిక కార్యాలు కాదు.. ఆత్మజ్ఞానమే అసలైన సిద్ధి... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -48!

1. స్క్వాట్స్ – తొడలు (హిప్స్ )రెండింటినీ బలపరుస్తాయి. రోజుకు రెండు సెట్‌లు చేయడం ప్రారంభించండి.

Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్!

2. లంజెస్ –తొడలు  బలపడతాయి, బరువు సమతుల్యం అవుతుంది.

Jio: జియో 5G యూజర్లకు మెగా ఆఫర్‌! రూ.35,000 విలువైన గూగుల్ AI సేవ ఉచితం..!

3. లెగ్ లిఫ్ట్‌లు– పడుకొని చేసే ఈ వ్యాయామం హిప్ సైడ్ ఫ్యాట్ తగ్గించడంలో చాలా ఉపయోగకరం.

USA: హెచ్-1బీ ఫీజు పెంపు తర్వాత మరో షాక్‌! ఉద్యోగులకు నూతన నియమాలు!

4.HIIT (high-intensity interval training) వర్కౌట్స్ తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం. తేలికపాటి కార్డియో, స్ప్రింట్స్, జంప్స్ కలిపి చేస్తే మొత్తం శరీరం చురుకుగా ఉంటుంది.

No fridge: ఫ్రిజ్ అక్కర్లేదు.. పండ్లు, కూరగాయలు వారం రోజులు తాజాగా ఉండాలంటే.. ఈ 5 అద్భుతమైన చిట్కాలు పాటించండి!

 రోజుకు 20 నిమిషాల  వ్యాయామం వారానికి మూడు రోజులు చేసినా ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.

TRAI: భారతీయ టెలికాం రంగంలో సంచలనం.. ఇకపై ఫోన్ నంబర్‌తో పాటు పేరు కూడా.. 4జీ 5జీ వినియోగదారులకు!

ఫిట్‌నెస్ డైటీషియన్  సూచనల ప్రకారం 

ఆదాయం పన్ను లేని దేశాలు! సంపాదన అంతా మీ సొంతం! కానీ అవి తప్పనిసరి!

ప్లేటులో రంగులు ఎక్కువగా ఉండాలి అంటే కూరగాయలు, పండ్లు, గింజలు ఉండాలి. ఫ్యాట్ తగ్గాలంటే మొదట చక్కెర తగ్గించాలి.

Andhra Pradesh cyclone: మొంథా తుపానుతో రైతులు కష్టాల్లో… ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

మిఠాయిలు, ప్యాకేజ్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి

Jio Offers: చరిత్రలోనే తొలిసారిగా.. అతి చౌకైన ప్లాన్! రూ.51 కి అదిరిపోయే ఆఫర్!

తగినంత నీరు తాగాలి

International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది!

రాత్రి తినే భోజనం తేలికగా ఉండాలి

Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం!

 ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి (ఉదా: ఓట్స్, సలాడ్లు)

AP Updates: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. ఏపీలో భిక్షాటన పూర్తిగా నిషేధం! జీవో జారీ చేసిన ప్రభుత్వం!

 నిద్ర & ఒత్తిడి – కనిపించని కారణాలు

Baahubali : బాహుబలి మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై! అమెరికాలో ప్రీమియర్‌లో జూనియర్ ప్రిన్స్!

ఒత్తిడి పెరిగితే శరీరం కార్టిసాల్ హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది ఫ్యాట్ నిల్వ చేయడానికి దారితీస్తుంది. అందుకే యోగా, ధ్యానం, సాఫ్ట్ మ్యూజిక్ వంటి పద్ధతులు పాటించడం మంచిది. రోజుకు కనీసం 7 గంటల నిద్ర తీసుకోవడం శరీర చక్రాలను సమతుల్యం చేస్తుంది.

EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం!

 ఫలితాలు కనిపించడానికి సమయం పడుతుంది

Forest Report: 2025 గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్! టాప్ 10 లో ఈ దేశాలు!

హిప్ ఫ్యాట్ ఒక్కరోజులో తగ్గదు. కానీ క్రమశిక్షణతో కొనసాగితే 6–8 వారాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఆ సమయంలో నడక, నీరు, నిద్ర అన్నీ సరిగ్గా ఉండాలి.

Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే!

హిప్ ఫ్యాట్ తగ్గించడం అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు  అది ఆరోగ్యానికి కూడా సంబంధించిన విషయం. సరైన వ్యాయామం, సమతుల ఆహారం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ ఇవన్నీ కలిపి పాటిస్తే, హిప్స్ కూడా  సన్నబడుతుంది మనసు కూడా హ్యాపీగా ఉంటుంది.

Emirates: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌కు వరస అవార్డులు.. బెస్ట్ ఇంటర్నేషనల్!

Spotlight

Read More →