AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!!

International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది!

2025-10-30 17:24:00
Banks: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ రెండు బ్యాంకుల విలీనం!

అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశం తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికైనా (X) ఎక్స్  ద్వారా  ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో అద్భుతమైన భేటీ జరిగింది. అమెరికా, చైనా దేశాల మధ్య గౌరవం చాలా ఎక్కువగా ఉంది. ఈ సమావేశంతో ఆ గౌరవం మరింత పెరుగుతుంది అని తెలిపారు.

ఏపీ హైకోర్టు కీలక తీర్పు! వారికి భారీ ఊరట... కొత్త బాధ్యతలు ఆదేశాలు జారీ!

ట్రంప్ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య అనేక అంశాలపై అంగీకారం కుదిరిందని, కొన్ని కీలక విషయాల పరిష్కారానికి కూడా దగ్గరగా వచ్చామని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అనుమతితో చైనా భారీ స్థాయిలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా సోయాబీన్, జొన్న, ఇతర పంటలు  కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. దీనివల్ల  రైతులు చాలా సంతోషిస్తారు అని ట్రంప్ అన్నారు.

Ap government: ఏపీలో భిక్షాటనకు చెక్..! చట్టబద్ధ నిషేధం, పునరావాసం హామీ..!

ట్రంప్ మాట్లాడుతూ చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా చైనా రేర్ ఎర్త్, క్రిటికల్ మినరల్స్, మాగ్నెట్స్ వంటి విలువైన ఖనిజ పదార్థాలను అమెరికాకు స్వేచ్ఛగా సరఫరా చేయడానికి అంగీకరించింది అని తెలిపారు.

Amaravati Jobs: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? రేపు అమరావతికి రండి – జాబ్ మేళా రెడీ!!

ఫెంటనిల్ మత్తు మందుల అక్రమ రవాణా గురించి కూడా రెండు దేశాలు చర్చించాయి. ఫెంటనిల్ సమస్యను తగ్గించేందుకు చైనా  కలిసి కృషి చేస్తుంది. ఈ ప్రాణాంతక డ్రగ్ అమెరికాలోకి రాకుండా నిరోధించేందుకు వారు సహకరిస్తారు అని ట్రంప్ పేర్కొన్నారు.

Google: గూగుల్ ఏఐ టెక్నాలజీతో లాభాల వర్షం..! ప్రపంచ మార్కెట్‌లో కొత్త రికార్డు..!

అలాగే చైనా అమెరికా నుండి ఇంధన ఉత్పత్తులు ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేయడానికి సిద్ధమైందని తెలిపారు. అలాస్కా రాష్ట్రం నుండి చైనా భారీ స్థాయిలో ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేయవచ్చు. ఈ విషయంపై క్రిస్ రైట్, డగ్ బర్గమ్ మరియు ఇరుదేశాల ఎనర్జీ బృందాలు చర్చలు జరపనున్నాయి అని వివరించారు.

Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం!

ఈ రోజు కుదిరిన ఒప్పందాలు లక్షలాది అమెరికన్లకు అభివృద్ధి, భద్రత అందిస్తాయి. ఈ ఆసియా పర్యటన చారిత్రాత్మకమైంది అని ట్రంప్ తెలిపారు.

AP Updates: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. ఏపీలో భిక్షాటన పూర్తిగా నిషేధం! జీవో జారీ చేసిన ప్రభుత్వం!

వాషింగ్టన్ డీసీకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన ట్రంప్ మలేషియా, జపాన్, దక్షిణ కొరియా నాయకులు ఎంతో ఆత్మీయంగా ఆతిథ్యమిచ్చారు. అలాగే నిన్న రాత్రి విందు కార్యక్రమంలో పాల్గొన్న ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం దేశాలకు కూడా ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

Baahubali : బాహుబలి మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై! అమెరికాలో ప్రీమియర్‌లో జూనియర్ ప్రిన్స్!

ఈ సమావేశం ద్వారా అమెరికా–చైనా మధ్య వాణిజ్య, వ్యవసాయ, ఖనిజ, ఇంధన రంగాల్లో పెద్ద ఒప్పందాలు కుదిరాయి. రైతులకు, పరిశ్రమలకు లాభం చేకూరే అవకాశం ఉంది. రెండు దేశాలు కలిసి మత్తు మందుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఒప్పందాలు భవిష్యత్తులో రెండు దేశాల సంబంధాలను మరింత బలపరచనున్నాయి.

EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం!
Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే!
Emirates: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌కు వరస అవార్డులు.. బెస్ట్ ఇంటర్నేషనల్!
Forest Report: 2025 గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్! టాప్ 10 లో ఈ దేశాలు!
tradition India: మద్యం, మాంసం, పొగాకు దరిచేరని ఆశ్చర్యమైన గ్రామం... 600 ఏళ్ల సంప్రదాయానికి గిన్నిస్ గుర్తింపు!
ప్రపంచంలో అత్యంత ధనిక 7 ఎయిర్‌లైన్‌లు! ఇండిగో రికార్డ్!
Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు!
Vivek Express: భారతదేశంలో పొడవైన రైలు! నాలుగు రోజుల అద్భుతమైన యాత్ర!

Spotlight

Read More →