PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం!

Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!!

రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల సమాచారాన్ని ప్రజల చేతుల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ను త్వరలో ప్రారంభించనుంది. ఈ కొత్

Published : 2025-11-07 20:49:00
Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..!

రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల సమాచారాన్ని ప్రజల చేతుల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ను త్వరలో ప్రారంభించనుంది. ఈ కొత్త సాంకేతికత ద్వారా గ్రామీణ రహదారుల స్థితి, నిర్మాణం, మరమ్మతులపై పూర్తి సమాచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండనుందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి  శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ముందు జవాబుదారీతనాన్ని పెంచడమే ఈ వ్యవస్థ లక్ష్యమని చెప్పారు.

జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా..

అడవి తల్లిబాట ప్రాజెక్టును పైలెట్‌గా ఎంచుకుని జియో రూరల్ రోడ్ సిస్టంను అనుసంధానించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 761 గిరిజన గ్రామాలను కలిపే 662 రహదారి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎదురవుతున్న సవాళ్లను పక్కా ప్రణాళికతో అధిగమించాలని, రూ.1,158 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నందున వాటిని సమర్థంగా వినియోగించాలని ఆయన అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.

Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..!

పల్లె అభివృద్ధికి భాగంగా పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4007 కిలోమీటర్ల రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని నిధులు త్వరగా విడుదల అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు!

తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, గోదావరి జిల్లాల్లో జరుగుతున్న ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్నారు. నవంబర్ మూడో వారం నుంచి స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలిస్తానని ఆయన తెలిపారు.

Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..!

గ్రామీణ ప్రజలకు ఆస్తులపై యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకాన్ని వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజల భయాలను తొలగిస్తూ, నిజమైన యాజమాన్య హక్కులను కల్పించడమే మన ఉద్దేశం అని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, సర్వే విభాగ కార్యదర్శి కూర్మనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం!
Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస!
World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం!
Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల!
Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..!
Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!!

Spotlight

Read More →