Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో..

Baahubali : బాహుబలి మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై! అమెరికాలో ప్రీమియర్‌లో జూనియర్ ప్రిన్స్!

భారతీయ సినిమా ప్రపంచాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి మహత్తర కృతిగా నిలిచిన “బాహుబలి” సిరీస్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసారి “బాహుబల

Published : 2025-10-30 14:26:00
EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం!

భారతీయ సినిమా ప్రపంచాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి మహత్తర కృతిగా నిలిచిన “బాహుబలి” సిరీస్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసారి “బాహుబలి – ది ఎపిక్‌” అనే పేరుతో 3 గంటల 45 నిమిషాల నిడివి కలిగిన రీ-ఎడిటెడ్‌ వెర్షన్‌గా విడుదల కాబోతోంది. ఇందులో “బాహుబలి: ది బిగినింగ్‌” మరియు “బాహుబలి: ది కన్‌క్లూజన్‌” అనే రెండు భాగాలను కలిపి ఒక అద్భుతమైన గాథగా రూపొందించారు.

Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే!

అమెరికాలో ఇప్పటికే ఈ కొత్త వెర్షన్‌ ప్రీమియర్‌ జరిగింది. అక్కడ ప్రేక్షకుల నుండి వచ్చిన తొలి స్పందనలు అద్భుతంగా ఉన్నాయి. చాలామంది ఈ సినిమా మళ్లీ కొత్తగా అనిపించిందని, దాదాపు పదేళ్లు గడిచినా అదే ఉత్కంఠ, అదే భావోద్వేగం కొనసాగుతోందని చెబుతున్నారు.

Emirates: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌కు వరస అవార్డులు.. బెస్ట్ ఇంటర్నేషనల్!

మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని అమెరికాలో జరిగిన ఈ ప్రీమియర్‌కి హాజరయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో గౌతమ్‌ మాట్లాడుతూ, “నాకు బాహుబలి ఎలా చనిపోయాడు తెలుసుకోవడానికి రెండేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేకపోవడం చాలా నచ్చింది. కానీ మొత్తం అనుభవం అసాధారణం. మన తెలుగు సినిమా అంతర్జాతీయంగా ఇంత గుర్తింపు పొందడం నాకు గర్వకారణం. ఇది చూసినప్పుడు నాకు గూస్‌బంప్స్‌ వచ్చాయి ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను” అని తెలిపారు.

Forest Report: 2025 గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్! టాప్ 10 లో ఈ దేశాలు!

ఆయన ఇంకా చెప్పిన దాంట్లో, “బాహుబలి – ది ఎపిక్‌ను పెద్ద తెరపై చూడటం నిజంగా అద్భుతమైన అనుభవం. ఇది నా మొదటి పెద్ద సినిమా అనుభవాలలో ఒకటి” అన్నారు.

tradition India: మద్యం, మాంసం, పొగాకు దరిచేరని ఆశ్చర్యమైన గ్రామం... 600 ఏళ్ల సంప్రదాయానికి గిన్నిస్ గుర్తింపు!

ఆన్‌లైన్‌లో కూడా ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకరు సోషల్‌ మీడియాలో ఇలా రాశారు: “#BaahubaliTheEpic ఫస్ట్‌ హాఫ్‌ అసలు ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వదు. ప్రతి సన్నివేశం వేగంగా ముందుకు సాగుతుంది. విజువల్స్‌, ఆడియో ఇప్పటి సినిమాలకు ఏమాత్రం తగ్గలేదు.” మరొకరు కామెంట్‌ చేశారు: “IMAX‌ కోసం సరైన రీతిలో ఆప్టిమైజ్‌ చేశారు. చిత్రం నాణ్యత తగ్గలేదు. ఇది సాదారణ రీ రిలీజ్‌ కాదు, మన కోసం, ప్రపంచం కోసం మళ్లీ ఒక అద్భుత అనుభవం తీసుకొచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు.” అన్నారు.

ప్రపంచంలో అత్యంత ధనిక 7 ఎయిర్‌లైన్‌లు! ఇండిగో రికార్డ్!

ఇంకా కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతోంది. అభిమానులు సోషల్‌ మీడియాలో తమ ఆతృతను వ్యక్తపరుస్తూ చెబుతున్నారు: “10 ఏళ్లు అయినా అదే ఫీల్‌, అదే గూస్‌బంప్స్‌. ఈ ఎపిక్‌ మిస్‌ కావొద్దు” “బాహుబలి – ది ఎపిక్‌” మరోసారి భారతీయ సినిమాకి గర్వకారణం కానుంది. రాజమౌళి మళ్లీ ప్రేక్షకులని తన మంత్రంతో ఆకట్టుకోబోతున్నాడనే చెప్పొచ్చు.

Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు!
Vivek Express: భారతదేశంలో పొడవైన రైలు! నాలుగు రోజుల అద్భుతమైన యాత్ర!
TollGate: ఆ హైవేపై కొత్త టోల్ వసూళ్లు మొదలు! ఇకపై వాహనదారులు చెల్లించాల్సిందే!
Gas Cylinder Subsidy: వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఆది తప్పనిసరి.. మిస్స్ అవ్వోద్దు..!
School Holiday: ఈరోజు కూడా ఆ స్కూల్స్ కి సెలవు.. ఎందుకంటే..! కారణం ఇదే..!
Egg Hacks: గుడ్డును పగలగొట్టకుండానే అది బాగుందో పాడైందో తెలియాలంటే ఈ మూడు సింపుల్ టెస్టులు మీరు ట్రై చేశారా?
నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి!

Spotlight

Read More →