Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి!

Gulf: ఐదేళ్ల నిరీక్షణకు తెర.. శవాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని తెలిపిన ఎంబసీ అధికారులు!

గల్ఫ్ దేశమైన బహరేన్ లో చనిపోయిన ఒక తెలంగాణ వాసికి ఐదేళ్ల నాలుగు నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) జారీ చేసిన అరుదైన సంఘటన జరిగింది. జ

Published : 2025-10-30 21:04:00
Bhagavad Gita: లౌకిక కార్యాలు కాదు.. ఆత్మజ్ఞానమే అసలైన సిద్ధి... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -48!

గల్ఫ్ దేశమైన బహరేన్ లో చనిపోయిన ఒక తెలంగాణ వాసికి ఐదేళ్ల నాలుగు నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) జారీ చేసిన అరుదైన సంఘటన జరిగింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం రాంనగర్ కు చెందిన శ్రీపాద నరేష్ 2020 మే 28 న బహరేన్ లో సల్మానియా హాస్పిటల్ లో మధ్యాహ్నం 3 గం.లకు మృతి చెందాడు. బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ 2025 అక్టోబర్ 1న డెత్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అక్టోబర్ 30న అధికారికంగా ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.

Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్!

"సెప్టిక్ షాక్‌తో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, కమ్యూనిటీ అక్వైర్డ్ న్యుమోనియా" కారణంగా మృతి చెందిన శ్రీపాద నరేష్, మృతదేహాన్ని సల్మానియా హాస్పిటల్ మార్గ్యూ (శవాగారం) లో భద్రపరిచినట్లు తెలిపారు. "చనిపోయి చాలా కాలం అయినందున, మృతదేహం రవాణా చేయదగిన స్థితిలో లేదు. కాబట్టి, ఆయన కుటుంబ సభ్యులు బహరేన్ లోనే అంత్యక్రియలు సమాధి నిర్వహణకు తమ సమ్మతిని తెలియజేయవలసిందిగా కోరనైనది" అని ఎంబసీ తెలియజేసింది. 

Jio: జియో 5G యూజర్లకు మెగా ఆఫర్‌! రూ.35,000 విలువైన గూగుల్ AI సేవ ఉచితం..!

బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఉటంకిస్తూ ఇటీవల ఒక పత్రికలో వార్త రావడంతో...  శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్ లో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ నియమిత  అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సామాజిక సేవకులు బొక్కెనపల్లి నాగరాజు సహకారంతో, మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ సహాయం కోసం ఈనెల 21న  హైదరాబాద్ లో  ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నరేష్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 

USA: హెచ్-1బీ ఫీజు పెంపు తర్వాత మరో షాక్‌! ఉద్యోగులకు నూతన నియమాలు!

నరేష్ భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి), పిల్లలు లేక ఒంటరిగా తల్లిదండ్రుల ఊరు కలికోట, కథలాపూర్ మండలంలో కడు పేదరికంలో నివసిస్తున్నారు. ఏనాటికైనా తన భర్త వస్తాడని 18 ఏళ్లుగా ఆమె ఎదిరిచూస్తోంది, చివరికి ఇప్పుడు శవమై రాబోతున్నాడు. నరేష్ కు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దత్తత తల్లిదండ్రులూ కూడా చనిపోయారు.

No fridge: ఫ్రిజ్ అక్కర్లేదు.. పండ్లు, కూరగాయలు వారం రోజులు తాజాగా ఉండాలంటే.. ఈ 5 అద్భుతమైన చిట్కాలు పాటించండి!

మృతుని సోదరుడు ధర్మపురి ఆనంద్, చిన్నమ్మ  తిప్పర్తి పద్మ, సామాజిక సేవకులు మాడిశెట్టి రాకేష్, మొరపు తేజ లు ఈ నెల 28న హైదరాబాద్ లోని సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డి ని కలిసి మృతుడు శ్రీపాద నరేష్ మృత దేశం తరలింపు విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత సచివాలయంలో ఎన్నారై విభాగం జాయింట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి సిహెచ్ శివ లింగయ్యను, సెక్షన్ ఆఫీసర్ కంచర్ల శ్రీనివాస రెడ్డి ని కలిసి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. 

TRAI: భారతీయ టెలికాం రంగంలో సంచలనం.. ఇకపై ఫోన్ నంబర్‌తో పాటు పేరు కూడా.. 4జీ 5జీ వినియోగదారులకు!

ఇదిలా ఉండగా బహరేన్ లోని సామాజిక సేవకులు కోటగిరి నవీన్, డి.వి. శివ కుమార్, నోముల మురళి లు ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బహరేన్ లో నిర్వహించనున్న శ్రీపాద నరేష్ అంత్యక్రియలకు అతని సోదరుడు ధర్మపురి ఆనంద్ హాజరు కావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రవాసీ సంఘాలు సహాయం చేయాలని కోరుతున్నారు.

ఆదాయం పన్ను లేని దేశాలు! సంపాదన అంతా మీ సొంతం! కానీ అవి తప్పనిసరి!
Andhra Pradesh cyclone: మొంథా తుపానుతో రైతులు కష్టాల్లో… ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!
Jio Offers: చరిత్రలోనే తొలిసారిగా.. అతి చౌకైన ప్లాన్! రూ.51 కి అదిరిపోయే ఆఫర్!
International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది!
Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే!
EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం!
Baahubali : బాహుబలి మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై! అమెరికాలో ప్రీమియర్‌లో జూనియర్ ప్రిన్స్!

Spotlight

Read More →