TTD Updates: వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమల లడ్డూలపై ఆకస్మిక తనిఖీలు!! 22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు! Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..! Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..! Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు! Sankranti Holidays Update,: సంక్రాంతికి స్కూల్ పిల్లలకు పండగే పండగ..తాజా అప్డేట్!! AP Agriculture: రైతుల భవిష్యత్తు మారే కీలక అడుగు.. కేంద్రం ముందు భారీ డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు!! Amravati railway: అమరావతి రైల్వే లైన్‌కు ఊపిరి… మరో 300 ఎకరాల భూసేకరణ! TTD బిగ్ అలర్ట్...! తిరుమలలో పోటెత్తిన భక్తులు... 3 రోజులు దర్శన టికెట్ల రద్దు! Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. 20 మంది మృతి! TTD Updates: వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమల లడ్డూలపై ఆకస్మిక తనిఖీలు!! 22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు! Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..! Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..! Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు! Sankranti Holidays Update,: సంక్రాంతికి స్కూల్ పిల్లలకు పండగే పండగ..తాజా అప్డేట్!! AP Agriculture: రైతుల భవిష్యత్తు మారే కీలక అడుగు.. కేంద్రం ముందు భారీ డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు!! Amravati railway: అమరావతి రైల్వే లైన్‌కు ఊపిరి… మరో 300 ఎకరాల భూసేకరణ! TTD బిగ్ అలర్ట్...! తిరుమలలో పోటెత్తిన భక్తులు... 3 రోజులు దర్శన టికెట్ల రద్దు! Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. 20 మంది మృతి!

Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన బంగారం ధర! ఈరోజు ఎంతంటే!

2025-12-26 08:30:00
ఏపీలో ఆ ప్రాంతానికి దశ తిరిగినట్లే! గ్రేటర్ సిటీగా 7 మండలాలు,50 కి పైగా గ్రామాలు విలీనం!

బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి. డిసెంబర్ 26వ తేదీన పసిడి ధరలు ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,930గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,050 పలికింది. వెండి ధర కూడా భారీగా పెరిగి ఒక కేజీ రూ.2,26,270కు చేరింది.

LemonTea: రోజూ లెమన్ టీ తాగితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు!

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదలే దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. అమెరికా మార్కెట్‌లో ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర ఏకంగా 4,500 డాలర్లకు చేరింది. ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. డాలర్ విలువ బలహీనపడటంతో బంగారంపై పెట్టుబడులు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

Scholarship Released: విద్యార్థులకు శుభవార్త.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు రూ.71.67 కోట్లు విడుదల!

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 70 శాతం వరకు పెరిగినట్లు అంచనా. గత రెండు వారాలుగా ప్రతిరోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ భారీగా కొనుగోళ్లు చేయడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఇంత వేగంగా బంగారం ధరలు పెరగడం చరిత్రలోనే అరుదైన ఘటనగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్!

బంగారం ధరల పెరుగుదల నగల కొనుగోలుదారులకు భారంగా మారింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.28 లక్షలు దాటింది. నగల షాపుల్లో మేకింగ్ చార్జీలు, పన్నులు కలుపుకుంటే 10 గ్రాముల బంగారు చైన్ కొనాలంటే దాదాపు రూ.1.40 లక్షల వరకు ఖర్చవుతోంది. దీంతో సాధారణ వినియోగదారులు ఆభరణాల కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు.

Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ!

ఇక వెండి ధర కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం వెండి ధర ఒక కేజీ రూ.2.30 లక్షల సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండికి డిమాండ్ భారీగా పెరగడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం పెరగడంతో ఈ లోహంపై డిమాండ్ గణనీయంగా పెరిగింది.

Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే!
Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి!
Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్!
Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత?
Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ?

Spotlight

Read More →