SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! SSC Results 2026: పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! AP CETs 2026: ఏపీ సెట్స్ 2026 అడ్మిట్ కార్డ్స్ విడుదల... హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! Mega Parent-Teacher Meet: జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్! TG SSC Results: విద్యార్థులకు టెన్షన్.. తల్లిదండ్రులకు ఉత్కంఠ! వాట్సాప్‌లో 'Hi' అని పంపండి.. రేపే టెన్త్ ఫలితాలు.! TTD: బధిర విద్యార్థులకు టీటీడీ బంపర్ ఆఫర్! 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, హాస్టల్ కూడా.. దరఖాస్తు వివరాలు!! School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! SSC Results 2026: పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! AP CETs 2026: ఏపీ సెట్స్ 2026 అడ్మిట్ కార్డ్స్ విడుదల... హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! Mega Parent-Teacher Meet: జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్! TG SSC Results: విద్యార్థులకు టెన్షన్.. తల్లిదండ్రులకు ఉత్కంఠ! వాట్సాప్‌లో 'Hi' అని పంపండి.. రేపే టెన్త్ ఫలితాలు.! TTD: బధిర విద్యార్థులకు టీటీడీ బంపర్ ఆఫర్! 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, హాస్టల్ కూడా.. దరఖాస్తు వివరాలు!! School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు!

Sankranti Holidays Update,: సంక్రాంతికి స్కూల్ పిల్లలకు పండగే పండగ..తాజా అప్డేట్!!

తెలుగు రాష్ట్రాలలో  సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మన ఊరికి వెళ్లొచ్చా అని ఉద్యోగుల నుంచి స్కూల్ పిల్లల వరకు ఎదురు చూస్తూ ఉంటారు. సాంప్రదాయంగా చూ

Published : 2025-12-26 10:42:00
Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన బంగారం ధర! ఈరోజు ఎంతంటే!

తెలుగు రాష్ట్రాలలో  సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మన ఊరికి వెళ్లొచ్చా అని ఉద్యోగుల నుంచి స్కూల్ పిల్లల వరకు ఎదురు చూస్తూ ఉంటారు. సాంప్రదాయంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు వారికి అది పెద్ద పండుగ చెప్పుకోవాలి. అటువంటి పండగకు ఏపీ సర్కార్  ఊరట కలిగించే వార్త . 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌లో భాగంగా పాఠశాలలకు సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్, సెలవుల వివరాలను ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు సంక్రాంతి సెలవుల తేదీలపై పూర్తి స్పష్టత ఇచ్చింది. ఈ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే తమ పండుగ ప్రయాణాలపై ప్రణాళికలు వేసుకునే అవకాశం ఏర్పడింది.

Chandrababu: నేడు తిరుపతి పర్యటనకు సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 10, 2026 నుంచి జనవరి 18, 2026 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ సెలవుల అనంతరం జనవరి 19 నుంచి మళ్లీ తరగతులు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఈ సెలవులు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. అకడమిక్ క్యాలెండర్‌లో ఎలాంటి మార్పులు ఉండవని, పరీక్షల షెడ్యూల్ కూడా యథాతథంగా కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు.

India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి!

సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో లక్షలాది మంది తమ స్వగ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ సెలవులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గ్రామాల్లో సంప్రదాయ పండుగ వాతావరణం, ఆటలు, సంబరాలు అనుభవించేందుకు ఈ సెలవులు ఎంతో ఉపయోగపడతాయి.

US Foreign Policy: నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్… ట్రంప్ వారికి ఘాటైన హెచ్చరికలు!!

తెలంగాణలోనూ ఇదే తరహా నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా జనవరి 10 నుంచి జనవరి 15 వరకు సెలవులు ఇవ్వాలనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే సెలవుల వ్యవధిని పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Earthquake: భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగు తీసిన జనం!

సెలవుల కాలంలో జనవరి 14న భోగి, జనవరి 15న మకర సంక్రాంతి, జనవరి 16న కనుమ, జనవరి 17న ముక్కనుమ పండుగలు వరుసగా వస్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు నిర్బంధం లేకుండా పండుగలను ఆనందంగా జరుపుకునే అవకాశం లభించనుంది. అదనంగా జనవరి 23న వసంత పంచమి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి.

Andhra Taxi: విజయవాడలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ లాంఛ్‌.. తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం!
Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. 20 మంది మృతి!
TTD బిగ్ అలర్ట్...! తిరుమలలో పోటెత్తిన భక్తులు... 3 రోజులు దర్శన టికెట్ల రద్దు!
Amaravati railway: అమరావతి రైల్వే లైన్‌కు ఊపిరి… మరో 300 ఎకరాల భూసేకరణ!
AP Agriculture: రైతుల భవిష్యత్తు మారే కీలక అడుగు.. కేంద్రం ముందు భారీ డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు!!

Spotlight

Read More →