15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్? TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే? 108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం! Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు! 22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు! Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..! Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..! SWAMIH-2: ఆగిపోయిన గృహాలకు ఊరట.. స్వామిహ్-2తో ₹15 వేల కోట్ల నిధి! Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు! AP Agriculture: రైతుల భవిష్యత్తు మారే కీలక అడుగు.. కేంద్రం ముందు భారీ డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు!! 15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్? TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే? 108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం! Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు! 22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు! Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..! Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..! SWAMIH-2: ఆగిపోయిన గృహాలకు ఊరట.. స్వామిహ్-2తో ₹15 వేల కోట్ల నిధి! Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు! AP Agriculture: రైతుల భవిష్యత్తు మారే కీలక అడుగు.. కేంద్రం ముందు భారీ డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు!!

Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు!

2025-12-26 10:47:00
AP Agriculture: రైతుల భవిష్యత్తు మారే కీలక అడుగు.. కేంద్రం ముందు భారీ డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు!!

విశాఖపట్నం రైల్వే స్టేషన్ త్వరలోనే పూర్తిగా కొత్త రూపు దాల్చనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ.500 కోట్ల వ్యయంతో స్టేషన్‌ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల ఈ పనులకు వేగం పెరగడంతో, విశాఖ ఎంపీ భరత్ రైల్వే అధికారులతో కలిసి స్టేషన్‌లో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన సూచించారు.

Amravati railway: అమరావతి రైల్వే లైన్‌కు ఊపిరి… మరో 300 ఎకరాల భూసేకరణ!

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ, రైళ్ల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ప్రధాన స్టేషన్లను కూడా ఆధునికీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో, ఎయిర్‌పోర్ట్ స్థాయి వసతులతో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

TTD బిగ్ అలర్ట్...! తిరుమలలో పోటెత్తిన భక్తులు... 3 రోజులు దర్శన టికెట్ల రద్దు!

ఈ పునరాభివృద్ధి ప్రాజెక్టు గురించి మీడియాతో మాట్లాడిన ఎంపీ భరత్, రూ.500 కోట్లతో చేపట్టిన ఈ పనులు గతంలో కొన్ని కారణాల వల్ల జాప్యం అయినట్లు తెలిపారు. ప్రస్తుతం అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, ఇకపై పనుల్లో ఎలాంటి ఆలస్యం ఉండదన్నారు. వచ్చే 20 నెలల్లోగా ఈ ప్రాజెక్టును పూర్తిచేసి విశాఖ రైల్వే స్టేషన్‌కు పూర్తిగా కొత్త రూపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. 20 మంది మృతి!

పునరాభివృద్ధి పనుల్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను గణనీయంగా పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్‌ఫామ్‌లకు అదనంగా మరో 6 ప్లాట్‌ఫామ్‌లు నిర్మించనున్నారు. దీంతో మొత్తం ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య 14కు చేరనుంది. అంతేకాకుండా ప్లాట్‌ఫామ్‌ల ఆధునికీకరణ, పశ్చిమ రైల్వే గేట్ పనులు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

Andhra Taxi: విజయవాడలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ లాంఛ్‌.. తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం!

విశాఖ రైల్వే స్టేషన్‌ను కేవలం ప్రయాణికుల రాకపోకల కేంద్రంగా కాకుండా, వాణిజ్య మరియు సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కోర్టు కేసులు, ఇతర అడ్డంకుల వల్ల జరిగిన జాప్యం ఇప్పుడు తొలగిపోవడంతో, నిర్దేశిత కాలంలో పనులు పూర్తిచేసి విశాఖ నగరానికి మరింత గుర్తింపు తీసుకురావాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Earthquake: భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగు తీసిన జనం!
US Foreign Policy: నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్… ట్రంప్ వారికి ఘాటైన హెచ్చరికలు!!
India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి!
Chandrababu: నేడు తిరుపతి పర్యటనకు సీఎం చంద్రబాబు!
Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన బంగారం ధర! ఈరోజు ఎంతంటే!

Spotlight

Read More →