TTD Updates: వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమల లడ్డూలపై ఆకస్మిక తనిఖీలు!! TTD బిగ్ అలర్ట్...! తిరుమలలో పోటెత్తిన భక్తులు... 3 రోజులు దర్శన టికెట్ల రద్దు! తిరుమలకు వస్తున్న భక్తులకు కీలక సూచన, చాలా రోజుల తర్వాత ఇలా! ఎందుకంటే! Tirumala: స్థానిక భక్తులకు టీటీడీ బిగ్ గిఫ్ట్…! వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్…! Christmas Mass 2025: వాటికన్ సిటీ నుంచి ప్రపంచానికి శాంతి పిలుపు.. పోప్ లియో XIV తొలి క్రిస్మస్!! ప్రేమ, శాంతి సందేశంతో క్రిస్మస్ పండుగ... ప్రత్యేకత ఇదే! శ్రీవారి దర్శనానికి 18 గంటల నిరీక్షణ.. భక్తుల కోసం లేటెస్ట్ అప్‌డేట్స్! నిన్న 61 వేల మందికి పైగా.. TTD Updates: వృద్ధులకు ఉచిత బాలాజీ దర్శన పథకం ప్రారంభం.. కానీ అవి తప్పనిసరి!! Simhachalam: సింహాచలం అప్పన్న భక్తులకు బిగ్ న్యూస్…! ఉత్తర ద్వార దర్శనం డేట్ ఫిక్స్! TTD Offers: నూతన వధూవరులకు టీటీడీ తీపికబురు…! శ్రీ‌వారి ఆశీస్సులతో ప్రత్యేక వివాహ ప్యాకేజ్! TTD Updates: వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమల లడ్డూలపై ఆకస్మిక తనిఖీలు!! TTD బిగ్ అలర్ట్...! తిరుమలలో పోటెత్తిన భక్తులు... 3 రోజులు దర్శన టికెట్ల రద్దు! తిరుమలకు వస్తున్న భక్తులకు కీలక సూచన, చాలా రోజుల తర్వాత ఇలా! ఎందుకంటే! Tirumala: స్థానిక భక్తులకు టీటీడీ బిగ్ గిఫ్ట్…! వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్…! Christmas Mass 2025: వాటికన్ సిటీ నుంచి ప్రపంచానికి శాంతి పిలుపు.. పోప్ లియో XIV తొలి క్రిస్మస్!! ప్రేమ, శాంతి సందేశంతో క్రిస్మస్ పండుగ... ప్రత్యేకత ఇదే! శ్రీవారి దర్శనానికి 18 గంటల నిరీక్షణ.. భక్తుల కోసం లేటెస్ట్ అప్‌డేట్స్! నిన్న 61 వేల మందికి పైగా.. TTD Updates: వృద్ధులకు ఉచిత బాలాజీ దర్శన పథకం ప్రారంభం.. కానీ అవి తప్పనిసరి!! Simhachalam: సింహాచలం అప్పన్న భక్తులకు బిగ్ న్యూస్…! ఉత్తర ద్వార దర్శనం డేట్ ఫిక్స్! TTD Offers: నూతన వధూవరులకు టీటీడీ తీపికబురు…! శ్రీ‌వారి ఆశీస్సులతో ప్రత్యేక వివాహ ప్యాకేజ్!

TTD బిగ్ అలర్ట్...! తిరుమలలో పోటెత్తిన భక్తులు... 3 రోజులు దర్శన టికెట్ల రద్దు!

2025-12-26 10:21:00
Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. 20 మంది మృతి!

వరుస సెలవులు, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం వేళ తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కొండ మొత్తం భక్తులతో నిండిపోయింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. అలిపిరి వద్ద వేల సంఖ్యలో వాహనాలు క్యూలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. జనవరి తొలి వారం వరకు ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Andhra Taxi: విజయవాడలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ లాంఛ్‌.. తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం!

పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్లు బయటకు వచ్చాయి. నారాయణగిరి ఉద్యానవనం షెడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి దాటి శిలాతోరణం వరకు, అక్కడి నుంచి ఆక్టోపస్ భవనం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ కొనసాగుతోంది.

Earthquake: భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగు తీసిన జనం!

ఈ అనూహ్య పరిస్థితుల్లో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ శ్రీవాణి ఆఫ్‌లైన్ దర్శన టికెట్ల జారీని మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీలకు సంబంధించి తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్‌తో పాటు, తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో కూడా ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేయబోమని టీటీడీ స్పష్టం చేసింది.

US Foreign Policy: నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్… ట్రంప్ వారికి ఘాటైన హెచ్చరికలు!!

శ్రీవాణి టికెట్ల రద్దును దృష్టిలో పెట్టుకుని భక్తులు తమ దర్శన ప్రణాళికలను మార్చుకోవాలని టీటీడీ సూచించింది. అటు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లు పూర్తవడంతో నడకదారి భక్తుల దివ్య దర్శనం టోకెన్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎలాంటి తోపులాటలు జరగకుండా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు.

India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి!

భక్తుల రద్దీకి అనుగుణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ టీటీడీ మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తులు సహనం పాటించాలని, టీటీడీ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Chandrababu: నేడు తిరుపతి పర్యటనకు సీఎం చంద్రబాబు!
Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన బంగారం ధర! ఈరోజు ఎంతంటే!
ఏపీలో ఆ ప్రాంతానికి దశ తిరిగినట్లే! గ్రేటర్ సిటీగా 7 మండలాలు,50 కి పైగా గ్రామాలు విలీనం!
LemonTea: రోజూ లెమన్ టీ తాగితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు!
Scholarship Released: విద్యార్థులకు శుభవార్త.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు రూ.71.67 కోట్లు విడుదల!

Spotlight

Read More →