Vijay Deverakonda: సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ! AP Growth: నాయుడుపేటలో దేశంలోనే అతి పెద్ద పీసీబీ యూనిట్..! రూ.1,595 కోట్ల ప్రాజెక్టు లాంచ్..! Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సంచలనం..! ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు..! SSC Exams: పదో తరగతి ఫీజు గడువు తేదీలు ఖరారు..! విద్యార్థులకు హెచ్చరికలు జారీ..! Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!! APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ! Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!! Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం! Vijay Deverakonda: సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ! AP Growth: నాయుడుపేటలో దేశంలోనే అతి పెద్ద పీసీబీ యూనిట్..! రూ.1,595 కోట్ల ప్రాజెక్టు లాంచ్..! Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సంచలనం..! ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు..! SSC Exams: పదో తరగతి ఫీజు గడువు తేదీలు ఖరారు..! విద్యార్థులకు హెచ్చరికలు జారీ..! Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!! APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ! Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!! Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం!

Vijay Deverakonda: సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ!

2025-11-11 18:25:00
AP Growth: నాయుడుపేటలో దేశంలోనే అతి పెద్ద పీసీబీ యూనిట్..! రూ.1,595 కోట్ల ప్రాజెక్టు లాంచ్..!

హైదరాబాద్‌లో నటుడు విజయ్ దేవరకొండపై సీఐడీ సిట్ విచారణ ముగిసింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన అంశంపై ఆయనను అధికారులు గంటకు పైగా ప్రశ్నించారు. ఈ విచారణలో ఆయన యాప్‌లతో చేసిన ఒప్పందాలు, అందుకున్న పారితోషికం, కమీషన్ వివరాలపై సమగ్రంగా విచారణ జరిగినట్టు సమాచారం.

Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సంచలనం..! ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు..!

విజయ్ దేవరకొండ ఈ విచారణకు సహకరించి, అవసరమైన వివరాలు అందించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆయన సీఐడీ కార్యాలయం వెనుక గేటు ద్వారా బయటకు వెళ్లిపోయారు. ఈ విచారణలో ఆయన సమాధానాలు, ఆధారాలు సేకరించి సిట్ అధికారులు తదుపరి చర్యలపై ఆలోచన చేస్తున్నారు.

SSC Exams: పదో తరగతి ఫీజు గడువు తేదీలు ఖరారు..! విద్యార్థులకు హెచ్చరికలు జారీ..!

ఇకపోతే, ఈ వ్యవహారంలో నటుడు ప్రకాశ్ రాజ్‌కు కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన అనేక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులు కూడా విచారణకు హాజరై తమ వివరాలు తెలియజేయాల్సి వస్తోంది.

Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!!
APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ!
Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!!
Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..!
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి!

Spotlight

Read More →