CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...!

SSC Exams: పదో తరగతి ఫీజు గడువు తేదీలు ఖరారు..! విద్యార్థులకు హెచ్చరికలు జారీ..!

 ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ శ్రీనివాసుల రెడ్

Published : 2025-11-11 17:52:00
Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!!

ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ శ్రీనివాసుల రెడ్డి ప్రకటించారు. నవంబర్‌ 10న విడుదల చేసిన తాజా షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 13వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిల్ అయినవారు, ఒకేషనల్ విద్యార్థులు కూడా ఫీజు చెల్లించడానికి అర్హులని చెప్పారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్‌ 25 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది.

APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ!

డైరెక్టర్‌ వివరాల ప్రకారం రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 3 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 4 నుంచి 10 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 11 నుంచి 15 వరకు ఫీజులు చెల్లించవచ్చు. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు సమయానికి ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఫీజులు పాఠశాలల ప్రిన్సిపల్స్‌ లాగిన్‌ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!!

ఫీజు రుసుముల వివరాలు కూడా వెల్లడించారు. రెగ్యులర్‌ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాలి. గతంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు పరీక్ష రాయాలనుకుంటే రూ.125, ఒకటి నుంచి మూడు సబ్జెక్టుల వరకు అయితే రూ.110 చెల్లించాలి. ఒకేషనల్‌ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వయస్సు నిర్ధారణ రుసుము కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫీజు చెల్లింపుల గడువులో ఏదైనా తేదీ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తే, తదుపరి పని దినాన్నే గడువుగా పరిగణిస్తారని వెల్లడించారు.

Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..!

ఇక పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. అనుమతి లభించిన వెంటనే అధికారిక టైమ్‌టేబుల్‌ను కూడా విడుదల చేయనున్నారు. విద్యార్థులు ముందుగానే ఫీజు చెల్లించి, పరీక్షలకు సన్నద్ధం కావాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి!
Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం!
ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో నవంబర్ 20 వరకు పలు రైళ్లు రద్దు!
UAE: దుబాయ్‌లో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్–2025: అధికారికంగా తేదీలు ఖరారు.
Welfare scheme: జన్ ధన్ యోజనలో కొత్త రికార్డు… నాలుగు నెలల్లోనే కోటి దాటిన కొత్త బ్యాంకు ఖాతాలు! మీకుందా ఖాతా ?
Breaking News: ఫిల్మ్‌నగర్‌లో హై టెన్షన్..! బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు..!

Spotlight

Read More →