సంక్రాంతికి సినిమాల జాతర! ఏకంగా 7 పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ... బాక్సాఫీస్ బద్దలయ్యేలా! Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది? Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! RRB అభ్యర్థులకు కీలక అప్డేట్! గ్రూప్–డి కొత్త పరీక్ష తేదీలు విడుదల! US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే? TSPSC గ్రూప్-2లో భారీ షాక్! హైకోర్టు పాత జాబితా రద్దు... 8 వారాల్లో కొత్త ఎంపికలు! Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి! South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి! Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! సంక్రాంతికి సినిమాల జాతర! ఏకంగా 7 పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ... బాక్సాఫీస్ బద్దలయ్యేలా! Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది? Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! RRB అభ్యర్థులకు కీలక అప్డేట్! గ్రూప్–డి కొత్త పరీక్ష తేదీలు విడుదల! US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే? TSPSC గ్రూప్-2లో భారీ షాక్! హైకోర్టు పాత జాబితా రద్దు... 8 వారాల్లో కొత్త ఎంపికలు! Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి! South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి! Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Egg: ఆకాశాన్ని అంటుతున్న గుడ్డు ధరలు..! చికెన్ తగ్గినా గుడ్డు పైపైకి… ఎందుకో తెలుసా?

2025-11-18 16:12:00
Sim Card: 5 ఏళ్లుగా ఒకే మొబైల్ నంబర్ వాడుతున్నారా? అయితే…! మీరు ఈ కేటగిరీలో?

కార్తీక మాసం ముగింపు దశలో ఉన్నప్పటికీ, నిత్యవసరాల ధరల పెరుగుదల ఆగేలా కనిపించడం లేదు. ప్రత్యేకంగా మోంథా తుపాను ప్రభావాన్ని చూపిస్తూ రైతులు కూరగాయల ధరలను భారీగా పెంచుతున్నారు. మార్కెట్‌కు వస్తున్న సరుకులో తగ్గుదల ఉన్నట్లు చూపిస్తూ వారు ఇష్టానుసారం ధరలు పెంచుతుండగా, దళారులు కూడా ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకొని మరింత దందా చేస్తున్నారు. కార్తీక మాసం ప్రారంభానికి ముందు కేవలం ₹20కి దొరికే కొన్ని కూరగాయలు ఇప్పుడు ₹100 దాటి అమ్ముడవుతున్నాయి. దీంతో సాధారణ మరియు మధ్య తరగతి కుటుంబాలు మార్కెట్‌కు వెళ్లడమే భయంగా మారింది. రోజువారీ వంటభోజనానికి అవసరమైన కూరగాయలు కూడా ‘లగ్జరీ’ స్థాయికి చేరుకుంటున్నాయి.

Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం

ఇక కేవలం కూరగాయలే కాదు, కోడిగుడ్ల ధరలు కూడా వినియోగదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా కార్తీక మాసం ఉపవాసాలు, అయ్యప్ప దీక్షల సమయంలో గుడ్ల వినియోగం తగ్గిపోతుంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. గత నెలలో ₹5–₹6కే లభించిన గుడ్డు ఇప్పుడు ₹7–₹8 మధ్య అమ్ముడవుతోంది. కొన్ని ప్రాంతాల్లో డజను గుడ్ల ధర ₹98కు చేరింది. ఇప్పటికే కూరగాయల ధరలతో ఇబ్బందిపడుతున్న కుటుంబాలకు గుడ్ల ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో చాలా మంది గుడ్లు కొనాలా? వద్దా? అనే ఆలోచనలో పడుతున్నారు.

Netizens angry: హనుమాన్‌పై వ్యాఖ్యలు… రాజమౌళిపై నెటిజన్ల ఆగ్రహం!

వ్యాపారుల ప్రకారం, గుడ్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం సరఫరాలో తగ్గుదల. ఉత్పత్తి తగ్గడం, రవాణా సమస్యలు, తుపాను ప్రభావాలు అన్నీ కలిసిపోవడంతో మార్కెట్లలో గుడ్ల లభ్యత తగ్గింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అక్టోబర్‌లో కిలో చికెన్ రూ.240–260 ఉండగా ఇప్పుడు రూ.20–40 వరకు తగ్గి అమ్ముడవుతోంది. మాంసం ధరలు తగ్గినా, గుడ్ల ధరలు మాత్రం ఏకకాలంలో పెరగడం వినియోగదారులను అర్థం కాని గందరగోళానికి గురిచేస్తోంది. సాధారణంగా చికెన్ ధరలు తగ్గితే గుడ్లకు కూడా కొంతవరకు ప్రభావం ఉండాలి. కానీ ఈసారి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా మారింది.

భారత విద్యార్థులకు షాక్.. 96% యూనివర్సిటీల ఆందోళన! హెచ్-1బీ వీసాలపై నిఘా, కఠిన నిబంధనలు!

టెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కూరగాయలు, గుడ్లు రెండూ భారీ ధరలకు అమ్ముడవుతూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. దినసరి అవసరాల్లో పెద్ద భాగాన్ని ఆక్రమించే గుడ్లు, కూరగాయలు ఇలా పెరిగిపోవడం కుటుంబ బడ్జెట్‌ను తారుమారు చేస్తోంది. ప్రజలు ఇప్పుడు ధరలు కొంత తగ్గే వరకు కొనుగోళ్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ ధరల పెరుగుదలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, మార్కెట్లు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో అన్నది వినియోగదారుల ప్రశ్నగా మారింది.

TTD: శ్రీవారి దర్శనాలలో కీలక మార్పులు! తొలి 3 రోజులు ఆ దర్శనాలకు బ్రేక్‌!
భయం, థ్రిల్ కావాలంటే ఈ 5 అద్భుతమైన హారర్ సిరీస్‌లు చూడాల్సిందే! రాత్రి ఒంటరిగా చూడకండి..
iBOMMA News: భార్య–అత్త అవమానాలే నన్ను ఈ దారికి నెట్టాయి… పోలీస్ విచారణలో ఐ బొమ్మ రవి సంచలన వ్యాఖ్యలు!!
Title event : వారణాసి టైటిల్ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు ఖర్చు.. రాజమౌళి మహేశ్ బాబు!
Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌!
New Zealand Visa: న్యూజిలాండ్‌లో రెండు కొత్త సీజనల్ వీసాలు: విదేశీ ఉద్యోగార్థులకు శుభవార్త!!

Spotlight

Read More →