Netizens angry: హనుమాన్‌పై వ్యాఖ్యలు… రాజమౌళిపై నెటిజన్ల ఆగ్రహం! Title event : వారణాసి టైటిల్ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు ఖర్చు.. రాజమౌళి మహేశ్ బాబు! Premante : నవంబర్ 21న రాబోతున్న ప్రేమంటే.. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్! Ibomma: డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు.. అవమానాలే నిర్మించిన iBomma.. అభిమానులకు బై చెప్పిన చివరి లేఖ! Watching piracy: పైరసీ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు... రాజమౌళి కఠిన హెచ్చరిక.. ఇప్పుడు MovieRulz లక్ష్యం! Akhanda-2: 3Dలో అఖండ-2: బాలయ్య... బోయపాటి నుంచి భారీ విజువల్ ఫీస్ట్! Sitara radiated: ఫ్యాషన్ & కాన్ఫిడెన్స్‌తో రేడియేట్ చేసిన సితార... ఈవెంట్ మొత్తం ఆమెదే స్పాట్‌లైట్! Rajamoulis: హనుమాన్ పై రాజమౌళి వ్యాఖ్యలు వివాదాస్పదం.. నెటిజన్ల ఫైర్.. వారణాసి ఈవెంట్‌లో! హీరోల్లా మేమెందుకు చేయకూడదు..? పాత్రల విషయంలో నటి బోల్డ్ స్టేట్‌మెంట్! SSMB29: మహేశ్ బాబు రుద్రగా పరిచయం.. పోస్టర్‌తో దుమ్మురేపిన రాజమౌళి.. SSMB29 టైటిల్ ఖరారు! Netizens angry: హనుమాన్‌పై వ్యాఖ్యలు… రాజమౌళిపై నెటిజన్ల ఆగ్రహం! Title event : వారణాసి టైటిల్ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు ఖర్చు.. రాజమౌళి మహేశ్ బాబు! Premante : నవంబర్ 21న రాబోతున్న ప్రేమంటే.. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్! Ibomma: డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు.. అవమానాలే నిర్మించిన iBomma.. అభిమానులకు బై చెప్పిన చివరి లేఖ! Watching piracy: పైరసీ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు... రాజమౌళి కఠిన హెచ్చరిక.. ఇప్పుడు MovieRulz లక్ష్యం! Akhanda-2: 3Dలో అఖండ-2: బాలయ్య... బోయపాటి నుంచి భారీ విజువల్ ఫీస్ట్! Sitara radiated: ఫ్యాషన్ & కాన్ఫిడెన్స్‌తో రేడియేట్ చేసిన సితార... ఈవెంట్ మొత్తం ఆమెదే స్పాట్‌లైట్! Rajamoulis: హనుమాన్ పై రాజమౌళి వ్యాఖ్యలు వివాదాస్పదం.. నెటిజన్ల ఫైర్.. వారణాసి ఈవెంట్‌లో! హీరోల్లా మేమెందుకు చేయకూడదు..? పాత్రల విషయంలో నటి బోల్డ్ స్టేట్‌మెంట్! SSMB29: మహేశ్ బాబు రుద్రగా పరిచయం.. పోస్టర్‌తో దుమ్మురేపిన రాజమౌళి.. SSMB29 టైటిల్ ఖరారు!

Netizens angry: హనుమాన్‌పై వ్యాఖ్యలు… రాజమౌళిపై నెటిజన్ల ఆగ్రహం!

2025-11-18 15:40:00
TTD: శ్రీవారి దర్శనాలలో కీలక మార్పులు! తొలి 3 రోజులు ఆ దర్శనాలకు బ్రేక్‌!

వారణాసి ఈవెంట్‌లో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. ఈ ఈవెంట్‌లో ఆయన చెప్పిన మాటలు నెటిజన్ల (ఫైర్)కి కారణమయ్యాయి. అసలు విషయం ఏమిటంటే ఈ కార్యక్రమంలో రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “హనుమాన్ రాజమౌళి వెనుక నిలబడి ఈ సినిమా తీయించాడనుకుంటా” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య తర్వాత వెంటనే టెక్నికల్ గ్లిచ్ కారణంగా వారణాసి గ్లింప్స్ ఆలస్యం కావడంతో రాజమౌళి మైక్ పట్టుకొని మాట్లాడారు.

భయం, థ్రిల్ కావాలంటే ఈ 5 అద్భుతమైన హారర్ సిరీస్‌లు చూడాల్సిందే! రాత్రి ఒంటరిగా చూడకండి..

నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. మా నాన్న హనుమాన్ వెనకాల ఉండి నడిపిస్తాడని చెప్పారు. కానీ ఈ వీడియో రాక ఆలస్యం అవుతూనే ఉండడంతో కోపం వచ్చింది. ఇది ఏమిటి? ఇదేనా నడిపించేది అని అనిపించింది” అని రాజమౌళి అన్నారు. ఈ వ్యాఖ్యలు సీరియస్‌గా చెప్పారా? సరదాగా చెప్పారా? అన్న విషయం ఆయన ముఖభావాలతో అర్థం కాలేదు. కానీ ఆ ఒక్క మాట సోషల్ మీడియాలో పేలిన బాంబులా మారింది.

iBOMMA News: భార్య–అత్త అవమానాలే నన్ను ఈ దారికి నెట్టాయి… పోలీస్ విచారణలో ఐ బొమ్మ రవి సంచలన వ్యాఖ్యలు!!

నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో స్పందిస్తున్నారు. చిన్న టెక్నికల్ సమస్య కోసం దేవుడిని ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యాఖ్య చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. “స్టేజ్ మీద ఉన్న పెద్ద దర్శకుడు ఇలాంటి మాటలు మాట్లాడడమేంటిది, క్రెడిట్ అన్నిప్పుడు దేవుళ్లకే ఇస్తారు ఒక్కసారి లేట్ అయిందంటే దేవుడిని నిందించడం సరైన పద్ధతి కాదు, పండుగ టైమ్‌లో, సెంటిమెంట్ ఉన్న సినిమాలో, హనుమాన్ పేరు వింటున్న సమయంలో ఇలాంటి కామెంట్ చేస్తారా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Title event : వారణాసి టైటిల్ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు ఖర్చు.. రాజమౌళి మహేశ్ బాబు!

మరోవైపు, కొంతమంది రాజమౌళిని సపోర్ట్ చేస్తూ, “అది ఆయన వ్యక్తిగత నమ్మకం మాత్రమే”, “సరదాగా అన్న మాటను హద్దుమీరి లాగుతున్నారు” అంటూ చెబుతున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్విట్టర్‌ (X), ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ కామెంట్స్‌ సెక్షన్స్‌ అన్నీ ఈ విషయం మీదనే చర్చలు కొనసాగుతున్నాయి.

Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌!

‘వారణాసి’ లాంటి పాన్ ఇండియా మూవీ ఈవెంట్‌లో ఇలాంటి వ్యాఖ్య చేయడం వల్ల పలు వర్గాల నుంచి రాజమౌళిపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హనుమాన్ భక్తులు, సోషల్ మీడియాలోని హిందూ గ్రూపులు ఈ వ్యాఖ్యను తీవ్రంగా తీసుకుని రాజమౌళి క్షమాపణలు చెప్పాలంటూ పోస్టులు చేస్తున్నారు. రాజమౌళి నుంచి ఇంకా ఎలాంటి కౌంటర్ కామెంట్ రాకపోయినా, ఈ విషయం మరింత హీట్ పికప్ అవుతోంది.

New Zealand Visa: న్యూజిలాండ్‌లో రెండు కొత్త సీజనల్ వీసాలు: విదేశీ ఉద్యోగార్థులకు శుభవార్త!!

మొత్తానికి, ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఒక సరదా కామెంట్ కానీ సోషల్ మీడియాలో అది పెద్ద వివాదంగా మారిపోయింది. ‘వారణాసి’ ఈవెంట్ గ్రాండ్ అంటోషన్ మధ్య ఈ ఒక్క కామెంట్ మాత్రం ప్రత్యేకంగా కేంద్రబిందువుగా నిలిచింది.

Hyderabad family: ఘోర బస్సు ప్రమాదం.. ఉమ్రా యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కుటుంబం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి!
పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇది పెద్ద ప్రమాదమే!
వైకుంఠ ద్వార దర్శనం.. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు టోకెన్లు! 164 గంటలు - టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటనలు!
Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త!
Premante : నవంబర్ 21న రాబోతున్న ప్రేమంటే.. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్!
కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది!
Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం!

Spotlight

Read More →