Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా....

Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌!

 విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల అకస్మాత్తు కదలికలు భద్రతా వ్యవస్థను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని అందుకున్న కేంద్ర, రా

Published : 2025-11-18 14:45:00
New Zealand Visa: న్యూజిలాండ్‌లో రెండు కొత్త సీజనల్ వీసాలు: విదేశీ ఉద్యోగార్థులకు శుభవార్త!!

విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల అకస్మాత్తు కదలికలు భద్రతా వ్యవస్థను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక దళాలు సంయుక్తంగా విస్తృత ఆపరేషన్ నిర్వహించాయి. కానూరు కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని గుట్టుగా ఆశ్రయం కేంద్రంగా మార్చుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న 27 మంది మావోయిస్టులను ఈ దాడిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌తో పాటు కేంద్ర బలగాలు కూడా పాల్గొనడం ఈ ఆపరేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

Hyderabad family: ఘోర బస్సు ప్రమాదం.. ఉమ్రా యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కుటుంబం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి!

పోలీసుల వివరాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ మావోయిస్టుల బృందం సుమారు పది రోజుల క్రితమే విజయవాడకు వచ్చినట్లు తేలింది. స్థానికులకు తనను కూలీ కార్మికులమని చెప్పి ఆటోనగర్ ప్రాంతంలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అయితే, వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని నిఘా వర్గాలు గమనించాయి. అందిన సమాచారాన్ని పట్టుకుని బలగాలు మంగళవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించి మెరుపుదాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో 12 మంది మహిళలు, నలుగురు కీలక స్థాయి నాయకులు, 11 మంది మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు.

పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇది పెద్ద ప్రమాదమే!

విచారణలో భాగంగా మావోయిస్టులు నగర శివార్లలో నాలుగు చోట్ల ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలతో డంప్‌లను ఏర్పాటు చేసినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బలగాలు వెంటనే అప్రమత్తమై ఆటోనగర్ పరిసరాల్లో భారీ స్థాయిలో శోధనా చర్యలు ప్రారంభించాయి. డంప్‌లు గుర్తించేందుకు, స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన భవన యజమాని గత నెలన్నరుగా విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో భవనాన్ని చూసుకునే వాచ్‌మేన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

వైకుంఠ ద్వార దర్శనం.. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు టోకెన్లు! 164 గంటలు - టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటనలు!

ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లోనే తరచుగా కనిపించే మావోయిస్టులు ఇప్పుడు వ్యూహం మార్చి నగరాల్లో గూడు ఏర్పరచుకోవడం భద్రతా వ్యవస్థకు కొత్త సవాలుగా మారింది. ముఖ్యంగా విజయవాడ వంటి కీలక నగరంలో స్థావరం ఏర్పరచుకునేందుకు చేసిన ప్రయత్నం పెద్ద ఎత్తున దృష్టిని ఆకర్షించింది. నగర వాతావరణంలో కలిసిపోయి తమ నెట్‌వర్క్‌ను విస్తరించే లక్ష్యంతోనే ఈ కదలికలు జరిగాయని అనుమానిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయవాడలో భద్రత కట్టుదిట్టం చేయగా, అరెస్టయిన వారిని మరింత లోతుగా విచారించి వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి.

Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త!
Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు!
16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి!
Iran Visa: ఇరాన్ ప్రభుత్వం భారతీయ పౌరులకు అందించిన ఉచిత వీసా ఎంట్రీ రద్దుపై కీలక నిర్ణయం!!
Annapurna Studio: మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ను తెస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్…! టాలీవుడ్‌లో నూతన అధ్యాయం!
తిరుమల తాజా సమాచారం! దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు!

Spotlight

Read More →