Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్! 1.88 లక్షల సరస్సులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆ దేశం! చూసి తరించాల్సిందే... ఒక లుక్కేయండి! New toll rules: నవంబర్ 15 నుంచి కొత్త టోల్ రూల్స్.. వాహనదారుల భారాన్ని తగ్గించిన కేంద్రం! VijayawadaAirport: నేటినుంచి సింగపూర్–విజయవాడ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం!! Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్! 1.88 లక్షల సరస్సులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆ దేశం! చూసి తరించాల్సిందే... ఒక లుక్కేయండి! New toll rules: నవంబర్ 15 నుంచి కొత్త టోల్ రూల్స్.. వాహనదారుల భారాన్ని తగ్గించిన కేంద్రం! VijayawadaAirport: నేటినుంచి సింగపూర్–విజయవాడ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం!!

Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం

2025-11-18 15:51:00
Netizens angry: హనుమాన్‌పై వ్యాఖ్యలు… రాజమౌళిపై నెటిజన్ల ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు కేంద్రం మరో శుభవార్తను అందించింది. దేశంలోనే తొలిసారిగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను లూప్‌లైన్‌పై నడపడానికి అనుమతి లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. ప్రస్తుతం చెన్నై–విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు సేవలను జనవరి 12 నుంచి నరసాపురం వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పొడిగింపు ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో, ప్రయాణికుల రిజర్వేషన్లు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ విస్తరణతో గూడివాడ, భీమవరం స్టేషన్లలో కూడా రైలు ఆగుతుండడం పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యాన్నిస్తుందని పేర్కొన్నారు.

భారత విద్యార్థులకు షాక్.. 96% యూనివర్సిటీల ఆందోళన! హెచ్-1బీ వీసాలపై నిఘా, కఠిన నిబంధనలు!

వందేభారత్ రైలు కొత్త షెడ్యూల్‌ను కూడా పూర్తిగా సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉదయం 5.30 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే రైలు, మధ్యాహ్నం 11.40కి విజయవాడ చేరుతుంది. జనవరి 12 నుంచి నరసాపురం వరకు పొడిగించడంతో గుడివాడ, భీమవరం మీదుగా మధ్యాహ్నం 2.10కి నరసాపురం స్టేషన్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50కి నరసాపురం నుంచి బయలుదేరి సాయంత్రం 4.50కి విజయవాడ చేరి, అక్కడి నుంచి చెన్నైకు బయలుదేరి రాత్రి 11.45కి చేరుతుంది. ఈ కొత్త షెడ్యూల్ ప్రాంతీయ ప్రయాణికులకు వేగవంతమైన రైలు సౌకర్యాన్ని అందిస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

TTD: శ్రీవారి దర్శనాలలో కీలక మార్పులు! తొలి 3 రోజులు ఆ దర్శనాలకు బ్రేక్‌!

లూప్‌లైన్ అనుమతిపై మంత్రి ఆసక్తికర వివరాలు వెల్లడించారు. రైల్వే స్టేషన్ వద్ద ప్రధాన ట్రాక్‌కు సమాంతరంగా ఉండే సహాయక ట్రాక్‌ను లూప్‌లైన్‌గా పిలుస్తారని చెప్పారు. ఇది ఒక రైలును ఆపి మరో రైలుకు దారి ఇవ్వడానికి, గూడ్స్ రైళ్లను నిలపడానికి, రద్దీని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సాధారణంగా 750 మీటర్ల పొడవు ఉండే లూప్‌లైన్‌లో రెండు ఇంజిన్లు సహా పెద్ద రైలు సులభంగా నిలిచే అవకాశం ఉన్నదని వివరించారు. రైల్వే శాఖ 1500 మీటర్ల పొడవు లూప్‌లైన్లను ఏర్పాటు చేసే దిశగా కూడా పనిచేస్తోందని వర్మ చెప్పారు. ఈ ఆధునిక సౌకర్యాలతో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం అవుతాయని వెల్లడించారు.

భయం, థ్రిల్ కావాలంటే ఈ 5 అద్భుతమైన హారర్ సిరీస్‌లు చూడాల్సిందే! రాత్రి ఒంటరిగా చూడకండి..

ఇక పశ్చిమగోదావరి జిల్లాలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. భీమవరం జంక్షన్ మరియు ఆకివీడు స్టేషన్లలో లిఫ్ట్ నిర్మాణ పనులు ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని తెలిపారు. అలాగే నరసాపురం నుంచి అరుణాచలం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులర్‌గా నడపడానికి రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. అదనంగా, సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసిన 15 మందికి రూ.13 లక్షల చెక్కులను అందజేశారు. జిల్లాలో రవాణా, మౌలిక వసతులు, సేవా కార్యక్రమాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

iBOMMA News: భార్య–అత్త అవమానాలే నన్ను ఈ దారికి నెట్టాయి… పోలీస్ విచారణలో ఐ బొమ్మ రవి సంచలన వ్యాఖ్యలు!!
Title event : వారణాసి టైటిల్ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు ఖర్చు.. రాజమౌళి మహేశ్ బాబు!
Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌!
New Zealand Visa: న్యూజిలాండ్‌లో రెండు కొత్త సీజనల్ వీసాలు: విదేశీ ఉద్యోగార్థులకు శుభవార్త!!
Hyderabad family: ఘోర బస్సు ప్రమాదం.. ఉమ్రా యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కుటుంబం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి!
పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇది పెద్ద ప్రమాదమే!

Spotlight

Read More →