Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51!  Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..! TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే.... Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51! 

హిందూ దేవాలయం కోసం రెండు బౌద్ధ మత దేశాల పోరాటం! ఎక్కడ అంటే..

2025-08-07 14:48:00
TDP vs YCP: పులివెందులలో పొలిటికల్ హీట్.. ఇరు పార్టీల నేతలపై 4 కేసులు!

థాయ్‌లాండ్‌ మరియు కంబోడియా దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మళ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్నది ప్రాచీన హిందూ దేవాలయం ప్రేహ విహార్. ఇది రెండు దేశాల సరిహద్దులో ఉన్న కొండపై నెలకొంది. ఈ ఆలయం 2008లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తింపు పొందింది. అయితే, ఆలయాన్ని చుట్టూ ఉన్న భూమిపై యాజమాన్య హక్కుల విషయంలో ఇరుదేశాలు విభేదిస్తున్నాయి.

Chandrababu Speech: మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం – సీఎం కీలక ప్రకటనలు! వారికి ఎంత ఇచ్చినా తక్కువే..

ఈ వివాదం కారణంగా ఇరుదేశాల మధ్య కాల్పులు చెలరేగి, దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు తమ నివాసాలు వదిలి శరణు వెతుకుతున్నారు. థాయ్‌లాండ్ అమెరికా ఆయుధాలతో బలంగా ఉన్నా, కంబోడియా మాత్రం పాత చైనా, రష్యా ఆయుధాలతో పోరాడుతోంది. మలేషియా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఈ అంశంపై స్పందించింది.

ZPTC: పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు.. వైసీపీ, టీడీపీ వర్గీయులపై వరుస కేసులు!

ఇక రాజకీయంగా కూడా ఈ వివాదం ప్రభావం చూపింది. థాయ్‌లాండ్ ప్రధాని పాయటోంగ్తాన్‌ను తాత్కాలికంగా పదవి నుంచి తొలగించారు. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో ఆమె ఫోన్ సంభాషణ లీక్ కావడంతో దుమారం రేగింది. భారత్ ఈ వివాదంలో తటస్థంగా వ్యవహరిస్తూ, ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కారం కోరుకోవాలని విజ్ఞప్తి చేసింది.

World News: అక్కడ ఇల్లు కొంటే.. 150 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్! ఆఫర్‌పై ప్రపంచం ఉత్సాహం!
Samantha Comments: అతని కోసమే ఒప్పుకున్నా..I Love You.. మొత్తానికి ఓపెన్ అయిన సమంత! ఆ సమయంలో తనను..
Indore Madhya Pradesh: పాల క్యాన్‌ను హెల్మెట్‌లా పెట్టుకున్న రైడర్‌… పెట్రోల్ బంక్ సీజ్!
Modi Reacts: అమెరికా టారిఫ్ దాడి.. భారత్‌ ఎవరికీ తలవంచదు.. ట్రంప్ కి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ!
Secunderabad: అక్టోబర్ 19 వరకు సికింద్రాబాద్‌లో రైళ్లు ఆగవు! ఎందుకంటే?
Tirupati violence: వైసీపీ నేత గ్యాంగ్ దౌర్జన్యం! తిరుపతిలో దళిత యువకుడి పై దాడి!
Asim Munir: రెండు నెలల్లో రెండోసారి..! మళ్లీ అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్!

Spotlight

Read More →