Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.!

Indore Madhya Pradesh: పాల క్యాన్‌ను హెల్మెట్‌లా పెట్టుకున్న రైడర్‌… పెట్రోల్ బంక్ సీజ్!

2025-08-07 12:47:00
Modi Reacts: అమెరికా టారిఫ్ దాడి.. భారత్‌ ఎవరికీ తలవంచదు.. ట్రంప్ కి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ!

మధ్యప్రదేశ్లోని ఇందోర్ బైక్ విషయంలో 'నో హెల్మెట్.. నో పెట్రోల్' నిబంధన ఇటీవల అమల్లోకి వచ్చింది. దీన్ని ఉల్లంఘిస్తూ ఓ ద్విచక్ర వాహనదారుడు చేసిన పని.. పెట్రోల్ బంక్ సీజ్కు దారితీసింది. స్థానికంగా ఓ పాల విక్రేత ఇటీవల తన బైక్లో ఇంధనం కోసం బంక్కు వచ్చారు. అయితే, హెల్మెట్ లేకపోవడంతో.. పాల క్యాన్ మూతను తీసి తలపై పెట్టుకోవడం గమనార్హం.

Secunderabad: అక్టోబర్ 19 వరకు సికింద్రాబాద్‌లో రైళ్లు ఆగవు! ఎందుకంటే?

బంక్ నిర్వాహకులు సైతం ఇదేమీ పట్టించుకోకుండా పెట్రోల్ పోశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది కాస్త అధికారుల కంటపడటంతో వారు కన్నెర్ర చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లు గుర్తించి.. ఆ పెట్రోల్ బంక్ను సీజ్ చేశారు. మరోవైపు.. ఆన్లైన్ వేదికగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Tirupati violence: వైసీపీ నేత గ్యాంగ్ దౌర్జన్యం! తిరుపతిలో దళిత యువకుడి పై దాడి!

ఆగస్టు 1 నుంచి 'నో హెల్మెట్.. నో పెట్రోల్ అమలవుతోంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ వద్దకు వస్తే.. వారికి ఇంధనం నిరాకరిస్తున్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. సంబంధిత బంక్లపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఏడాది జైలు శిక్ష లేదా రూ.5వేల జరిమానా లేదా రెండూ ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.

Asim Munir: రెండు నెలల్లో రెండోసారి..! మళ్లీ అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్!
Wayside Amenities: హైవేల పక్కన ఎమినిటీ సెంటర్లు.. ప్రయాణికుల కోసం కేంద్రం కొత్త ప్రణాళిక!
Modi visits China: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి చైనాకు... ప్రధాని మోదీ!
Second-hand car: సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారా! ఈ 5 తప్పక చెక్ చేసుకోండి!
United Airlines: అమెరికా వ్యాప్తంగా నిలిచిపోయిన వందలాది విమానాలు..! కారణం ఏంటంటే..!
Special Trains: ఏపీ మీదగా అక్కడికి ప్రత్యేక రైలు! టైమింగ్స్.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
New Rationcard: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఆ పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!

Spotlight

Read More →