New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Ration Card: రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ అప్‌డేట్... మరో కొత్త పథకానికి ఆమోదం! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు!

TDP vs YCP: పులివెందులలో పొలిటికల్ హీట్.. ఇరు పార్టీల నేతలపై 4 కేసులు!

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంగా వరుసగా నాలుగు రోజులుగా రాజకీయ ఉద్రిక్తతలు ఊపందుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య చోటుచేసుకు

Published : 2025-08-07 14:25:00
Chandrababu Speech: మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం – సీఎం కీలక ప్రకటనలు! వారికి ఎంత ఇచ్చినా తక్కువే..

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంగా వరుసగా నాలుగు రోజులుగా రాజకీయ ఉద్రిక్తతలు ఊపందుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై పోలీసులు నాలుగు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

ZPTC: పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు.. వైసీపీ, టీడీపీ వర్గీయులపై వరుస కేసులు!

గత బుధవారం నల్లగొండవారిపల్లె గ్రామంలో ఈ రెండు పార్టీలకు చెందిన వర్గాలు ఢీకొన్నాయి. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన ధనుంజయ అనే కార్యకర్తను కుల ప్రస్తావన చేస్తూ దాడి చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రి సహా 50 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది.

Samantha Comments: అతని కోసమే ఒప్పుకున్నా..I Love You.. మొత్తానికి ఓపెన్ అయిన సమంత! ఆ సమయంలో తనను..

అదే గ్రామంలో మరో కేసు కూడా నమోదైంది. వైసీపీ నాయకుడు రామలింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు జయభారత్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి సహా 16 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

World News: అక్కడ ఇల్లు కొంటే.. 150 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్! ఆఫర్‌పై ప్రపంచం ఉత్సాహం!

ఇక అదే రోజు ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా అనుమతి లేకుండా ర్యాలీ చేసినట్టు ఎంఫీడీవో కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, ఇతర 150 మందిపై కేసు నమోదైంది.

Indore Madhya Pradesh: పాల క్యాన్‌ను హెల్మెట్‌లా పెట్టుకున్న రైడర్‌… పెట్రోల్ బంక్ సీజ్!

ఇక టీడీపీలోకి చేరిన విశ్వనాథ్ రెడ్డిని ఫోన్‌లో బెదిరించినట్టు ఆరోపణలపై వైసీపీ నేతలు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ పీఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లి గంగాధర్ రెడ్డిలపై మరో కేసు నమోదు అయింది.

Modi Reacts: అమెరికా టారిఫ్ దాడి.. భారత్‌ ఎవరికీ తలవంచదు.. ట్రంప్ కి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ!
Secunderabad: అక్టోబర్ 19 వరకు సికింద్రాబాద్‌లో రైళ్లు ఆగవు! ఎందుకంటే?
Tirupati violence: వైసీపీ నేత గ్యాంగ్ దౌర్జన్యం! తిరుపతిలో దళిత యువకుడి పై దాడి!
Asim Munir: రెండు నెలల్లో రెండోసారి..! మళ్లీ అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్!
Wayside Amenities: హైవేల పక్కన ఎమినిటీ సెంటర్లు.. ప్రయాణికుల కోసం కేంద్రం కొత్త ప్రణాళిక!

Spotlight

Read More →