సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 16 అదనపు ప్రత్యేక రైళ్లు - దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం! Messi left: మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లడంతో రచ్చ.. కుర్చీలు, బాటిళ్లు విసిరిన ఫ్యాన్స్! 5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై - ఇకపై రాష్ట్రంలో.! Kaushalam: నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు..! కౌశలం పరీక్షలతో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..! కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం కీలక ఆదేశాలు! రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున.. ప్రజలంతా ప్రభుత్వం అంటే! తిరుమల అప్‌డేట్.. సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ – శ్రీవారి హుండీకి భారీ ఆదాయం! 10 గంటల సమయం.. IndiGo: పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో.. మధ్యలో వెళ్లిపోతే రూ20–30 లక్షల జరిమానా! విలక్షణ నటి ఐశ్వర్యా రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీ ప్రియులకు వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ఇక మొబైల్ లోనే అడ్వాన్స్ రిజర్వేషన్..! Road Expansion: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.8.50 కోట్లతో రోడ్ల విస్తరణ... ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు! సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 16 అదనపు ప్రత్యేక రైళ్లు - దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం! Messi left: మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లడంతో రచ్చ.. కుర్చీలు, బాటిళ్లు విసిరిన ఫ్యాన్స్! 5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై - ఇకపై రాష్ట్రంలో.! Kaushalam: నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు..! కౌశలం పరీక్షలతో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..! కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం కీలక ఆదేశాలు! రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున.. ప్రజలంతా ప్రభుత్వం అంటే! తిరుమల అప్‌డేట్.. సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ – శ్రీవారి హుండీకి భారీ ఆదాయం! 10 గంటల సమయం.. IndiGo: పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో.. మధ్యలో వెళ్లిపోతే రూ20–30 లక్షల జరిమానా! విలక్షణ నటి ఐశ్వర్యా రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీ ప్రియులకు వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ఇక మొబైల్ లోనే అడ్వాన్స్ రిజర్వేషన్..! Road Expansion: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.8.50 కోట్లతో రోడ్ల విస్తరణ... ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు!

Indian Woman Arrested: అమెరికాలో గ్రీన్ కార్డు ప్రక్రియకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్!

2025-12-17 10:23:00
AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు!

అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా చట్టబద్ధంగా నివసిస్తున్న భారత సంతతి మహిళ బబ్లీజీత్ కౌర్ (60) ను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ ప్రక్రియ కోసం ఆమె యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కార్యాలయానికి వెళ్లగా, అక్కడే ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్) ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని భారతీయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

ఈ సంఘటన డిసెంబర్ 1న జరిగిందని బబ్లీ కౌర్ కుమార్తె జ్యోతి కౌర్ వెల్లడించారు. తన తల్లిని ఎటువంటి స్పష్టమైన కారణం చెప్పకుండా అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. ఆమె అటార్నీతో ఫోన్‌లో మాట్లాడినప్పటికీ, అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వకుండా రాత్రికి రాత్రే అడెలాంటో డిటెన్షన్ సెంటర్ కు తరలించారని చెప్పారు.

AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు....

జ్యోతి కౌర్ తెలిపిన వివరాల ప్రకారం, డిటెన్షన్ సెంటర్‌లో బబ్లీ కౌర్‌ను ఇతర ఖైదీలతో కలిసి ఒక పెద్ద గదిలో ఉంచారు. వయోభారం కారణంగా ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బబ్లీ కౌర్ 1994 నుంచి అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ వస్తున్నారు. ఆమె భర్త కూడా గ్రీన్ కార్డు హోల్డరేనని లాంగ్ బీచ్ వాచ్‌డాగ్ సంస్థ వెల్లడించింది.

Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం!

ఈ ఘటనపై లాంగ్ బీచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రీన్ కార్డు ప్రక్రియ కోసం వచ్చిన ఒక వృద్ధ మహిళను అరెస్ట్ చేయడం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కౌర్ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఆమెను త్వరగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.

Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..!

బబ్లీ కౌర్ మరియు ఆమె భర్త గత 20 ఏళ్లుగా లాంగ్ బీచ్ ప్రాంతంలో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తూ స్థానికులకు సుపరిచితులుగా ఉన్నారు. అంతకుముందు బబ్లీ కౌర్ 25 ఏళ్లపాటు ఒక ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం కూడా చేశారు. సామాజిక సేవలు, వ్యాపార కార్యకలాపాల ద్వారా స్థానిక సమాజంలో గుర్తింపు పొందిన ఈ కుటుంబంపై జరిగిన అరెస్ట్ ఘటన ఇప్పుడు అమెరికాలో వలస విధానాలపై మరోసారి చర్చకు దారి తీసింది.

US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు!
Egg Nutrition: ఇది మీకు తెలుసా! రోజుకి ఎన్ని గుడ్లు, ఎలా తీసుకుంటే మంచిది!
కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్!
Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం!
TDP: త్రిసభ్య కమిటీలతో సీఎం చంద్రబాబు సమీక్ష... జిల్లా అధ్యక్షులు ఖరారు!
New Airport: ఏపీలో కొత్త ఎయిర్ పోర్ట్ పై భారీ శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి! మరో ఆరు నెలల్లో ఎగరనున్న విమానం...

Spotlight

Read More →