Kaushalam: నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు..! కౌశలం పరీక్షలతో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..! కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం కీలక ఆదేశాలు! రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున.. ప్రజలంతా ప్రభుత్వం అంటే! Road Expansion: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.8.50 కోట్లతో రోడ్ల విస్తరణ... ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు! Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం! AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు.... Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు! Workers: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! ఉపాధి హామీ వేతనాలకు రూ.988 కోట్లు విడుదల! Public Health Andhra Pradesh: ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి... ప్రజల వైద్య ఖర్చులు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ!! New Airport: ఏపీలో కొత్త ఎయిర్ పోర్ట్ పై భారీ శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి! మరో ఆరు నెలల్లో ఎగరనున్న విమానం... Kaushalam: నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు..! కౌశలం పరీక్షలతో ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..! కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం కీలక ఆదేశాలు! రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున.. ప్రజలంతా ప్రభుత్వం అంటే! Road Expansion: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.8.50 కోట్లతో రోడ్ల విస్తరణ... ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు! Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం! AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు.... Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు! Workers: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! ఉపాధి హామీ వేతనాలకు రూ.988 కోట్లు విడుదల! Public Health Andhra Pradesh: ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి... ప్రజల వైద్య ఖర్చులు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ!! New Airport: ఏపీలో కొత్త ఎయిర్ పోర్ట్ పై భారీ శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి! మరో ఆరు నెలల్లో ఎగరనున్న విమానం...

Road Expansion: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.8.50 కోట్లతో రోడ్ల విస్తరణ... ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు!

2025-12-17 10:37:00
AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు....

గుంటూరు నుంచి అమరావతికి తాడికొండ మీదుగా వెళ్లే పెదపరిమి–తుళ్లూరు రోడ్డు ఇకపై కొత్త రూపు సంతరించుకోనుంది. అమరావతి ప్రాంతంలో కీలకమైన ఈ రోడ్డు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.8.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రోడ్డును ఆధునీకరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.

Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

ఆర్ అండ్ బీ (R&B) అధికారులు ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించారు. జనవరిలో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి, ఏడాదిలోగా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి అమరావతికి ప్రయాణం మరింత సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు.

Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..!

ప్రస్తుతం ఉన్న రోడ్డును 6.4 కిలోమీటర్ల మేర 7 మీటర్ల వెడల్పుతో విస్తరించనున్నారు. ఎదురెదురుగా వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా రెండు వైపులా సైడ్ బెర్మ్‌లు కూడా పెంచుతారు. భారీ వాహనాలు సాఫీగా వెళ్లేందుకు రోడ్డును మరింత పటిష్టంగా నిర్మించనున్నారు.

Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం!

రోడ్డుపై ప్రస్తుతం ఉన్న పెద్ద గుంతలు, బలహీనమైన మట్టి ప్రాంతాలను తొలగించి కొత్తగా నిర్మాణం చేపడతారు. ఇప్పటికే గుంతల మరమ్మతులకు ప్రభుత్వం రూ.70 లక్షలు మంజూరు చేయగా, మూడు అడుగుల లోతు వరకు తవ్వి పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ చర్యలతో వాహనాల రాకపోకలకు అడ్డంకులు తొలగిపోతాయి.

Egg Nutrition: ఇది మీకు తెలుసా! రోజుకి ఎన్ని గుడ్లు, ఎలా తీసుకుంటే మంచిది!

పెదపరిమి–తుళ్లూరు రోడ్డు గుంటూరు–అమరావతి మార్గంలో అత్యంత కీలకం. హైకోర్టు, రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు, సందర్శకులు, అలాగే రాజధాని నిర్మాణ పనులకు వచ్చే భారీ వాహనాలు నిత్యం ఈ రోడ్డుపైనే ప్రయాణిస్తుంటాయి. ఈ రోడ్డు పూర్తిగా అభివృద్ధి అయితే స్థానికులు, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్!
Indian Woman Arrested: అమెరికాలో గ్రీన్ కార్డు ప్రక్రియకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్!
Messis: వాంఖడేలో వండర్‌ మోమెంట్.. బాలిక టాలెంట్‌కు మెస్సీ టీమ్ ఫిదా!
US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు!
AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు!

Spotlight

Read More →