కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్! Electronics Discount: 55 అంగుళాల టీవీ అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.36,990కి అందుబాటులోకి! ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ! Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే? అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.! Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC! Apple India Deals: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 16కు భారీ ఆఫర్లు…ఆపిల్ లవర్స్‌కి గోల్డెన్ ఛాన్స్!! థియేటర్ అవసరం లేదు.. JBL సౌండ్‌తో పాటు డాల్బీ ఆట్మాస్ ఫీచర్లతో నోకియా అదిరిపోయే స్మార్ట్ టీవీ! కొనడానికి ఇదే సరైన సమయం! ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్! బంపర్ ఆఫర్.. రూ.75 వేల శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే! భారీ డిస్కౌంట్.. కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్! Electronics Discount: 55 అంగుళాల టీవీ అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.36,990కి అందుబాటులోకి! ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్.. అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీ! Amazon Mobile Offers: కిర్రాక్ ఆఫర్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్.. జస్ట్ ఎంతంటే? అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.! Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC! Apple India Deals: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 16కు భారీ ఆఫర్లు…ఆపిల్ లవర్స్‌కి గోల్డెన్ ఛాన్స్!! థియేటర్ అవసరం లేదు.. JBL సౌండ్‌తో పాటు డాల్బీ ఆట్మాస్ ఫీచర్లతో నోకియా అదిరిపోయే స్మార్ట్ టీవీ! కొనడానికి ఇదే సరైన సమయం! ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్! బంపర్ ఆఫర్.. రూ.75 వేల శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే! భారీ డిస్కౌంట్..

కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్!

2025-12-17 10:16:00

రియల్‌మి తన కొత్త Narzo 90 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Narzo 90 5G మరియు Narzo 90x 5G మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా Narzo 90x 5G బడ్జెట్‌ సెగ్మెంట్‌లో అధిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. 144Hz రీఫ్రెష్ రేట్, భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకత.

Realme Narzo 90x 5G ఫోన్ 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 144Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌కు IP65 రేటింగ్ ఉండటంతో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. పెద్ద డిస్‌ప్లే, స్మూత్ స్క్రోలింగ్ అనుభవం కోసం ఈ ఫోన్ అనువైనదిగా ఉంటుంది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 6nm MediaTek Dimensity 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్ అమర్చారు. ఇది Android 15 ఆధారిత Realme UI 6.0 పై పనిచేస్తుంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh టైటాన్ బ్యాటరీ ఇవ్వబడింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దీర్ఘకాలం బ్యాటరీ బ్యాక్‌అప్ అందించగలదు.

కెమెరా విభాగంలో Narzo 90x 5G వెనుక భాగంలో 50MP Sony IMX852 ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ కెమెరాలతో 1080p వీడియోలను 30fps వద్ద రికార్డ్ చేయవచ్చు. కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర విషయానికి వస్తే, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ డిసెంబర్ 23 నుంచి Realme India వెబ్‌సైట్, Amazon ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లాష్ బ్లూ, నిట్రో బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ సిరీస్‌లోని Narzo 90 5G ఫోన్ AMOLED డిస్‌ప్లే, 50MP సెల్ఫీ కెమెరాతో మరింత ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది.

Spotlight

Read More →