IndiGo: పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో.. మధ్యలో వెళ్లిపోతే రూ20–30 లక్షల జరిమానా! RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ఇక మొబైల్ లోనే అడ్వాన్స్ రిజర్వేషన్..! Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..! Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!! Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత! AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! IndiGo: పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో.. మధ్యలో వెళ్లిపోతే రూ20–30 లక్షల జరిమానా! RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ఇక మొబైల్ లోనే అడ్వాన్స్ రిజర్వేషన్..! Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..! Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!! Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత! AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..!

RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ఇక మొబైల్ లోనే అడ్వాన్స్ రిజర్వేషన్..!

2025-12-17 10:40:00
Road Expansion: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.8.50 కోట్లతో రోడ్ల విస్తరణ... ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మరింత సులభమైన సేవలు అందించే దిశగా మరో కీలక అడుగు వేసింది. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లను వాట్సాప్ ద్వారా నేరుగా బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రయాణికులు వాట్సాప్‌లో 9552300009 (మన మిత్ర) నెంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపితే చాలు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన సేవలు వెంటనే తెరపైకి వస్తాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న నేపథ్యంలో, ఈ డిజిటల్ సదుపాయం ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించనుంది.

Messis: వాంఖడేలో వండర్‌ మోమెంట్.. బాలిక టాలెంట్‌కు మెస్సీ టీమ్ ఫిదా!

ఇప్పటివరకు ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ల కోసం రెడ్‌బస్‌, అభిబస్‌, పేటీఎం వంటి ఫ్రాంచైజీలు, అలాగే ATB (Any Time Booking) ఏజెంట్లపై ప్రయాణికులు ఆధారపడేవారు. అయితే, టెక్నాలజీ వినియోగంలో ఎప్పుడూ ముందుండే ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో ఇప్పుడు అధికారికంగా వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్ ‘మన మిత్ర’ ద్వారా ఈ సేవను ప్రారంభించింది. దీంతో మధ్యవర్తుల అవసరం లేకుండా, నేరుగా ప్రభుత్వ సేవలను ప్రయాణికులు పొందే అవకాశం కలిగింది. ఇది డిజిటల్ పాలన దిశగా తీసుకున్న మరో ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు.

Indian Woman Arrested: అమెరికాలో గ్రీన్ కార్డు ప్రక్రియకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్!

అయితే, వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, దీనిపై ప్రయాణికుల్లో సరైన అవగాహన లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టికెట్ల అమ్మకాలను పెంచడంతో పాటు, ఈ సేవను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో వాట్సాప్ టికెట్ బుకింగ్ విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్ని జిల్లాల ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సేవను ప్రతి ప్రయాణికుడికి చేరవేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్!

దీనిలో భాగంగా బస్ స్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్లు, ఎంక్వైరీ కౌంటర్లు, అలాగే బస్ స్టేషన్లలోని ఇతర ముఖ్య ప్రదేశాల్లో బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల లోపల స్టిక్కర్లను అంటిస్తూ, 9552300009 (మన మిత్ర) నెంబర్‌కు వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకోవచ్చని విస్తృత ప్రచారం చేస్తున్నారు. టికెట్ బుకింగ్ ప్రక్రియ కూడా చాలా సులభమని అధికారులు చెబుతున్నారు. ముందుగా నెంబర్ సేవ్ చేసి ‘హాయ్’ అని పంపితే, టికెట్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకుని ప్రయాణ వివరాలు, ప్రయాణీకుల సమాచారం నమోదు చేసి ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే చాలు… టికెట్ వెంటనే బుక్ అవుతుంది. టికెట్ కాపీ కూడా వాట్సాప్ ద్వారానే అందుతుంది. ఈ సౌకర్యంతో ప్రయాణికుల సమయం ఆదా అవడమే కాకుండా, కౌంటర్ల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు!
Egg Nutrition: ఇది మీకు తెలుసా! రోజుకి ఎన్ని గుడ్లు, ఎలా తీసుకుంటే మంచిది!
Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం!
Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..!
AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు....
Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

Spotlight

Read More →