Scrub Typhus: స్క్రబ్ టైఫస్ అలర్ట్! ఏపీని వణికిస్తున్న కీటకం... జాగ్రత్తగా ఉండాల్సిందే! విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి.... Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు... AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి! AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి... AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో... Scrub Typhus: స్క్రబ్ టైఫస్ అలర్ట్! ఏపీని వణికిస్తున్న కీటకం... జాగ్రత్తగా ఉండాల్సిందే! విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి.... Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు... AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి! AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి... AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో...

విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి....

2025-12-08 07:02:00
Onions: అక్కడ ఉల్లిపాయలు కిలో రూ.15 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు!

విశాఖపట్నం నగర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త తెలిపారు. నగరంలో త్వరలోనే ఆధునిక సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నగర అందాన్ని మరింత పెంచడమే కాక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికీ ఈ చర్య ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పాదచారుల మార్గాలు, పచ్చదనం నగరానికి కొత్త అందాన్ని ఇచ్చాయని సీఎం పేర్కొన్నారు.

కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు!

సివిక్ ఒపీనియన్ ఆఫ్ ఇండియా అనే ఎన్జీవో విశాఖలో గ్రీనరీ, ఫుట్‌పాత్ అభివృద్ధిపై ప్రశంసిస్తూ, సైక్లింగ్ లేన్లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ ట్వీట్‌కు చంద్రబాబు స్పందిస్తూ, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బెంగళూరుతో పోలిస్తే విశాఖపట్నంలో పచ్చదనం, పాదచారుల మార్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఎనలేని విషయం అని తెలిపారు. ఐటీ రంగ అభివృద్ధికి ఇవి బాగా దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి భావించారు.

2026 Jobs: 2026లో టాప్ ఉద్యోగాలు.. ఏఐ, డిజిటల్ రంగాల్లో భారీ అవకాశాలు!!

ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం మొత్తం తొమ్మిది విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు భారీగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటితో పాటు అనేక విమానాలు ఆలస్యంగా నడవడం వల్ల ప్రయాణీకులు గంటల తరబడి విమానాశ్రయంలోనే వేచి చూడాల్సి వచ్చింది.

Indigo Update: విమాన ప్రయాణికులకు ఇండిగో బిగ్ రిలీఫ్…! రూ.610 కోట్ల రీఫండ్‌తో...!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముంబై నుండి బయలుదేరాల్సిన ఒక విమానాన్ని సంస్థ అనివార్య కారణాల వల్ల రద్దు చేసింది. దీనితో విజయవాడ చేరాల్సిన ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొన్నారు.

విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన.. 135 ఎయిర్‌పోర్టుల్లో.. ఈ రోజు కూడా..

ఇండిగో విమానాల్లో సమస్యలు ఎప్పుడు పూర్తిగా పరిష్కరించబడతాయన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే సంస్థ తీసుకునే చర్యలపై ప్రజలు దృష్టి సారించారు. మరోవైపు, విశాఖపట్నం నగర అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో ఆశలు మరియు ఉత్సాహం నింపుతున్నాయి.

Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌కు అరుదైన గౌరవం.. అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం!
Mobile Tips:ఆండ్రాయిడ్ ఫోన్‌లో సిమ్ నంబర్ తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు!!
Night meals: రాత్రిపూట అన్నం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
Varanasi Movie: మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’పై ప్రపంచ దృష్టి .. టీజర్ విడుదలకు భారీ ప్లాన్!
AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం! డిసెంబర్ 9 నుంచి ఏపీలో అవి బంద్.!

Spotlight

Read More →