కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు! Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌కు అరుదైన గౌరవం.. అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం! AP welfare news: ఏపీ డ్వాక్రా మహిళలకు భారీ ఆర్థిక సాయం... పూర్తి సమాచారం మీ కోసమే!! రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఈ జిల్లాల్లో ఇక నుంచి కొత్తగా.! పోషక విలువలు పెంచేందుకు.. Vandebharat Update: నర్సాపురం - చెన్నై వందేభారత్ ప్రారంభం వేళ కొత్త ట్విస్ట్.. తిరుపతి ఇక కొత్తగా.! AP Govt: విత్తనాలు కొనేముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..! రైతులకు కీలక సూచనలు! Court Shock: ఏయూ మాజీ వీసీకి జైలుశిక్ష! కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంపై..! Chandrababu: అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సమీక్ష! రూపాయి పతనం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! ఈ క్రమంలో బ్యాంకు రుణాలు.. AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..! కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు! Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌కు అరుదైన గౌరవం.. అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం! AP welfare news: ఏపీ డ్వాక్రా మహిళలకు భారీ ఆర్థిక సాయం... పూర్తి సమాచారం మీ కోసమే!! రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఈ జిల్లాల్లో ఇక నుంచి కొత్తగా.! పోషక విలువలు పెంచేందుకు.. Vandebharat Update: నర్సాపురం - చెన్నై వందేభారత్ ప్రారంభం వేళ కొత్త ట్విస్ట్.. తిరుపతి ఇక కొత్తగా.! AP Govt: విత్తనాలు కొనేముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..! రైతులకు కీలక సూచనలు! Court Shock: ఏయూ మాజీ వీసీకి జైలుశిక్ష! కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంపై..! Chandrababu: అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సమీక్ష! రూపాయి పతనం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! ఈ క్రమంలో బ్యాంకు రుణాలు.. AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..!

కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు!

2025-12-07 21:45:00
2026 Jobs: 2026లో టాప్ ఉద్యోగాలు.. ఏఐ, డిజిటల్ రంగాల్లో భారీ అవకాశాలు!!

కడప నగర పాలక సంస్థ మేయర్ పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు.

నోటిఫికేషన్ ప్రకారం, ఈ నెల 11న ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు పాల్గొని నూతన మేయర్‌ను ఎన్నుకుంటారు. 

Indigo Update: విమాన ప్రయాణికులకు ఇండిగో బిగ్ రిలీఫ్…! రూ.610 కోట్ల రీఫండ్‌తో...!

అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత, నాటి మేయర్ వి. సురేష్ బాబును పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను తాత్కాలిక మేయర్‌గా నియమించారు.

ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మరో ఐదు నెలల్లో ముగియనుండటంతో, నగర అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పూర్తిస్థాయి మేయర్‌ను ఎన్నుకోవడం అనివార్యంగా మారింది.

ఇదిలా ఉండగా, తనను పదవి నుంచి తొలగించడాన్ని, ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఈ నెల 9న విచారణ జరగనుంది. కోర్టు తీర్పు తర్వాతే మేయర్ ఎన్నికపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన.. 135 ఎయిర్‌పోర్టుల్లో.. ఈ రోజు కూడా..
Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌కు అరుదైన గౌరవం.. అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం!
Mobile Tips:ఆండ్రాయిడ్ ఫోన్‌లో సిమ్ నంబర్ తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు!!
Night meals: రాత్రిపూట అన్నం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
Varanasi Movie: మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’పై ప్రపంచ దృష్టి .. టీజర్ విడుదలకు భారీ ప్లాన్!
AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం! డిసెంబర్ 9 నుంచి ఏపీలో అవి బంద్.!
Sudeep Mark trailer : సుదీప్ మార్క్ ట్రైలర్ అదిరింది.. రస్టిక్ లుక్, హై వోల్టేజ్ యాక్షన్ ఆకట్టుకున్నవి!
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి రద్దు.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

Spotlight

Read More →