AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్! Winter Trip: శీతాకాలం ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మంచు పడే ఈ ప్రాంతాలు అస్సలు మిస్ అవ్వద్దు! Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రికార్డు రద్దీ…! ఒక్కరోజే 3.12 లక్షల మంది ప్రయాణం! AP Tourism: ఏపీ టూరిజానికి మెగా జంప్…! ఒకేసారి 10 హోటళ్లకు శంకుస్థాపనకు సిద్ధం! Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్! సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 16 అదనపు ప్రత్యేక రైళ్లు - దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం! IndiGo: పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో.. మధ్యలో వెళ్లిపోతే రూ20–30 లక్షల జరిమానా! RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ఇక మొబైల్ లోనే అడ్వాన్స్ రిజర్వేషన్..! Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..! AP Tourism: ఏపీలో కేరళ స్టైల్ లగ్జరీ బోట్లు…! బెర్మ్ పార్క్–సూర్యలంకలో మెగా ప్లాన్! Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్! Winter Trip: శీతాకాలం ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మంచు పడే ఈ ప్రాంతాలు అస్సలు మిస్ అవ్వద్దు! Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రికార్డు రద్దీ…! ఒక్కరోజే 3.12 లక్షల మంది ప్రయాణం! AP Tourism: ఏపీ టూరిజానికి మెగా జంప్…! ఒకేసారి 10 హోటళ్లకు శంకుస్థాపనకు సిద్ధం! Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్! సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 16 అదనపు ప్రత్యేక రైళ్లు - దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం! IndiGo: పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో.. మధ్యలో వెళ్లిపోతే రూ20–30 లక్షల జరిమానా! RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ఇక మొబైల్ లోనే అడ్వాన్స్ రిజర్వేషన్..! Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..!

Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..!

2025-12-17 09:10:00
AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు....

నగర జీవనంలో రోజువారీ ప్రయాణం ఒక పెద్ద అవసరంగా మారింది. ఉద్యోగాలకు వెళ్లే వారు, విద్యార్థులు, వ్యాపారులు… ఇలా వేలాది మంది ప్రతిరోజూ ఒక చోటు నుంచి మరొక చోటుకి చేరుకోవడానికి ర్యాపిడో, ఓలా, ఉబర్‌ వంటి ఆన్‌లైన్‌ యాప్‌లపై ఆధారపడుతున్నారు. బైక్‌, ఆటో, క్యాబ్‌ సేవలు సులభంగా లభిస్తున్నప్పటికీ, ఇటీవల ఈ యాప్‌ల ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పీక్ అవర్స్‌, వర్షాకాలం, పండుగలు వంటి సమయాల్లో సర్జ్‌ ప్రైసింగ్ పేరుతో వినియోగదారులపై భారీ భారం పడుతోంది. దీంతో సామాన్య ప్రయాణికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.

Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

ఇక మరోవైపు వాహన యజమానులు, డ్రైవర్ల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. వినియోగదారుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ, అందులో డ్రైవర్లకు అందే వాటా చాలా తక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. కమిషన్‌ పేరుతో యాప్‌ కంపెనీలు పెద్ద మొత్తాన్ని తీసుకుంటుండటంతో, ఇంధన ఖర్చులు, వాహన నిర్వహణ ఖర్చులు పోను డ్రైవర్ల చేతిలో మిగిలేది స్వల్పమే. దీంతో అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు… ఇద్దరికీ నష్టం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రజలకు చౌకగా, పారదర్శకంగా ట్యాక్సీ సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘భారత్‌ ట్యాక్సీ’ అనే కొత్త యాప్‌ను రూపొందించింది. ప్రైవేట్‌ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన ఈ యాప్‌ను నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదట ఢిల్లీలో ఈ సేవలను ప్రారంభించి, అనంతరం దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ యాప్‌ ద్వారా ఆటోలు, కార్లు, బైక్‌ ట్యాక్సీలను బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు.

AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు!

భారత్‌ ట్యాక్సీ యాప్‌ ప్రత్యేకత ఏమిటంటే… వినియోగదారుల నుంచి వసూలు చేసే మొత్తం ఛార్జ్‌లో డ్రైవర్లకు 80 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని అందించేలా రూపొందించారు. దీంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే సర్జ్‌ ప్రైసింగ్‌ లేకుండా న్యాయమైన ధరలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఈ యాప్‌కు మంచి స్పందన లభిస్తోంది. సుమారు 56 వేల మంది డ్రైవర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఈ యాప్‌ రాకతో ఓలా, ఉబర్‌ వంటి సంస్థలపై ధరల నియంత్రణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, భారత్‌ ట్యాక్సీ యాప్‌ ప్రజలకు ప్రయాణ భారం తగ్గించడమే కాకుండా, డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించే కీలక అడుగుగా నిలవనుంది.

Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం!
Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్!
Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు!
Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!!
Workers: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! ఉపాధి హామీ వేతనాలకు రూ.988 కోట్లు విడుదల!
Public Health Andhra Pradesh: ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి... ప్రజల వైద్య ఖర్చులు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ!!

Spotlight

Read More →