AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్! Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్! Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు! AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్! Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్! Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు!

Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!!

2025-12-15 14:50:00
IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం!

ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో రోజురోజుకీ ఏదో ఒక కొత్త టెక్నాలజీ అనేది చూస్తూనే ఉంటున్నాం అయితే ఒకప్పటి రిక్షా నుండి నేటి బుల్లెట్ ట్రైన్స్ వరకు టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి అయితే కాలానికి అనుగుణంగా మనుషులు  మార్పు అనేది సహజమే అని చెప్పుకోవడంలో  నిస్సందేహం లేదు. దేశవ్యాప్తంగా పట్టణ జీవితం వేగంగా మారుతున్న కొద్దీ ప్రజల ప్రయాణ అవసరాలు కూడా కొత్త రూపం దాలుస్తున్నాయి. రోడ్లపై ట్రాఫిక్, కాలుష్యం, సమయనష్టం వంటి సమస్యలకు పరిష్కారంగా మెట్రో రైళ్లు కీలక పాత్ర  పోషిస్తున్నాయి . 

కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేష్ భేటీ! విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ..

ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో మెట్రోపై ఆధారపడుతున్నారు. వేగం, భద్రత, సౌకర్యం కలగలిసిన ప్రయాణాన్ని అందించడం వల్ల మెట్రో వ్యవస్థ నగరాల ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఇటువంటి తరుణంలో  భారతదేశంలోనే అతి పొడవైన మెట్రో మార్గం ఢిల్లీ మెట్రోలో ఉండటం విశేషం. ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌లోని పింక్ లైన్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత పొడవైన మెట్రో రూట్‌గా గుర్తింపు పొందింది. 

USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.!

ఈ లైన్ మొత్తం పొడవు 57.49 కిలోమీటర్లు. నగరాన్ని చుట్టుముట్టే విధంగా సెమీ సర్క్యులర్ ఆకారంలో ఈ మార్గం సాగుతుంది. మజ్లిస్ పార్క్ నుంచి ప్రారంభమై బురారీ వరకు విస్తరించిన ఈ లైన్ ఢిల్లీ నగరంలోని అనేక కీలక ప్రాంతాలను అనుసంధానిస్తోంది. గతంలో ఇది శివ్ విహార్ వరకే పరిమితమై ఉండగా తాజాగా బురారీ వరకు పొడిగించారు. పింక్ లైన్‌లో మొత్తం 45 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 38 స్టేషన్లలో రైళ్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. ఈ లైన్ మొత్తాన్ని పూర్తిగా ప్రయాణించాలంటే సుమారు 83 నిమిషాల సమయం పడుతుంది.

First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది!

 మరో విశేషం ఏమిటంటే ప్రయాణికులు ఇతర మెట్రో లైన్లకు సులభంగా మారేందుకు వీలుగా ఇందులో 11 ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఒకే టికెట్‌తో నగరంలోని అనేక ప్రాంతాలకు చేరుకునే అవకాశం లభిస్తోంది. ఇక దేశంలోనే రెండో అతి పొడవైన మెట్రో మార్గం కూడా ఢిల్లీలోనే ఉంది. 56.11 కిలోమీటర్ల పొడవుతో ఢిల్లీ మెట్రో బ్లూ లైన్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ద్వారకా సెక్టార్ 21 నుంచి నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ వరకు విస్తరించిన ఈ మార్గం రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.

CIC: రాష్ట్రపతి చేతుల మీదుగా CICగా బాధ్యతలు.. 9 ఏళ్ల తర్వాత పూర్తి సామర్థ్యంతో పని చేయనున్న!

మొత్తంగా చూస్తే, భారతదేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ ఢిల్లీ మెట్రోకే ఉంది. అన్ని లైన్లను కలిపి దీని పొడవు సుమారు 350 కిలోమీటర్లు. ప్రతిరోజూ సగటున 25 నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య మరింత పెరిగి 70 నుంచి 80 లక్షల వరకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేగవంతమైన, పర్యావరణహితమైన రవాణా వ్యవస్థగా ఢిల్లీ మెట్రో దేశానికి ఒక ఆదర్శంగా మారనుంది.

Andhra Pradesh Government: ప్రభుత్వ సేవలు ఇక మీ ఇంటి వద్దకే.. ఐదు నిమిషాల్లో పని పూర్తి చేసే సింపుల్ ప్రాసెస్ ఇదే!!!
న్యూ ఇయర్ 2026 ఆఫర్.. జియో కొత్త ప్లాన్లు విడుదల! యూజర్లకు పండగే - 18 నెలల జెమిని ప్రో ఉచితం!
ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త! రూ.2వేలు కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం.. త్వరపడండి!
మాజీ భార్యకు షాక్.. సమంత రెండో పెళ్లి తర్వాత చైతూ నుంచి అదిరిపోయే 'బేబీ బంప్' ప్రకటన!
ChaiRaasta: ఏపీలో మహిళలకు చాయ్‌రస్తాలు... నెల నెలా సంపాదన! పూర్తి వివరాలు..
WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు!
TTD Updates: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం!
Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్!

Spotlight

Read More →