AI: అందరికీ AI… ప్రభుత్వం సరికొత్త మాస్టర్ ప్లాన్! Telecom News: ఫోన్ సిగ్నల్ కష్టాలకు చెక్.. ఏపీలో ఆ ప్రాంతాల్లో 707 కొత్త మొబైల్ టవర్లు..!! Eyebomma Ravi : ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. ప్రహ్లాద్ పేరు మీద పాన్, లైసెన్స్! Gmail ID: ఇప్పుడు Gmail ID మార్చుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి! China: కంటిరెప్పలో మాయమయ్యే వేగం.. చైనా ట్రైన్ వరల్డ్ రికార్డ్! Bhuvaneswari garu: టెక్నాలజీలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు.. సీఎం చంద్రబాబు! Generation Beta: AI యుగంలో పుట్టిన తరం.. జనరేషన్ బీటా ఎవరు! జనరేషన్ల చరిత్రలో కొత్త అధ్యాయం! Water Management: సముద్రాన్ని వెనక్కి నెట్టి కొత్త రాష్ట్రం సృష్టించిన దేశం – ఎలా చేశారంటే ఆశ్చర్యపోతారు!! Nara Lokesh: AI డిమాండ్‌కు ఏపీ సిద్ధం.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన! Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్! AI: అందరికీ AI… ప్రభుత్వం సరికొత్త మాస్టర్ ప్లాన్! Telecom News: ఫోన్ సిగ్నల్ కష్టాలకు చెక్.. ఏపీలో ఆ ప్రాంతాల్లో 707 కొత్త మొబైల్ టవర్లు..!! Eyebomma Ravi : ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. ప్రహ్లాద్ పేరు మీద పాన్, లైసెన్స్! Gmail ID: ఇప్పుడు Gmail ID మార్చుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి! China: కంటిరెప్పలో మాయమయ్యే వేగం.. చైనా ట్రైన్ వరల్డ్ రికార్డ్! Bhuvaneswari garu: టెక్నాలజీలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు.. సీఎం చంద్రబాబు! Generation Beta: AI యుగంలో పుట్టిన తరం.. జనరేషన్ బీటా ఎవరు! జనరేషన్ల చరిత్రలో కొత్త అధ్యాయం! Water Management: సముద్రాన్ని వెనక్కి నెట్టి కొత్త రాష్ట్రం సృష్టించిన దేశం – ఎలా చేశారంటే ఆశ్చర్యపోతారు!! Nara Lokesh: AI డిమాండ్‌కు ఏపీ సిద్ధం.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన! Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్!

Ibomma Ravi: ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. 12 రోజులకు కోర్టు అనుమతి!

2025-12-18 17:32:00
Visa Appointment: యుఎస్ వీసా అపాయింట్‌మెంట్ త్వరగా కావాలా! ఈ నగరాలు బెస్ట్ ఆప్షన్!

పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి మరోసారి పోలీస్ కస్టడీ విధిస్తూ నాంపల్లి జిల్లా కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నమోదైన మూడు కేసుల్లో లోతైన విచారణ అవసరమని భావించిన కోర్టు, మొత్తం 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఒక్కో కేసుకు నాలుగు రోజుల చొప్పున రవిని ప్రశ్నించాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి సైబర్ క్రైమ్ విభాగం రవిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం రవి చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్! H-1B వీసా - ట్రంప్ కొత్త రూల్స్.!

ఈ కేసుకు సంబంధించి పోలీసు విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఐబొమ్మ రవి తన టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా హెచ్‌డీ సినిమాలను పైరసీ చేశానని విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ డిజిటల్ సినిమా డెలివరీ సంస్థ అయిన క్యూబ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన శాటిలైట్ లింక్‌ను హ్యాక్ చేసి, థియేటర్లలో ప్రదర్శించబడుతున్న సినిమాలను హెచ్‌డీ ఫార్మాట్‌లో రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ సినిమాలను ఆన్‌లైన్ లో అక్రమంగా విడుదల చేసినట్లు వెల్లడైంది.

Health tips: మూత్రం రంగును బట్టి మీ బాడీ హైడ్రేషన్ లెవల్స్ తెలుసుకోండి.!!

పైరసీని వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు ‘హెచ్‌ఎ హబ్’ అనే పేరుతో ప్రత్యేకంగా టెలిగ్రామ్ ఛానల్‌ను క్రియేట్ చేసినట్లు సమాచారం. ఈ ఛానల్ ద్వారా కొత్తగా విడుదలైన సినిమాలను ముందుగానే అందుబాటులో ఉంచి, ఒక్కో సినిమాకు 100 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేశీయంగానే కాకుండా విదేశాల్లో ఉన్న యూజర్ల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం క్రిప్టో కరెన్సీతో పాటు ఇతర డిజిటల్ పేమెంట్ మార్గాలను ఉపయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు!

ఇప్పటికే హిట్, తండేల్, కిష్కింధపురి వంటి పలు తాజా సినిమాలను ఇదే విధానంలో పైరసీ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ సినిమాల విడుదలతో నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్ లో లీక్ కావడంతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

బీఎస్ఎన్ఎల్ సంచలనం.. నెలకు కేవలం రూ. 200 ఖర్చుతోనే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు పొందండి.!

సైబర్ క్రైమ్ పోలీసులు రవి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు, సర్వర్ యాక్సెస్ వివరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కస్టడీ విచారణలో ఈ డేటాను ఆధారంగా తీసుకుని అతనికి సహకరించిన ఇతర వ్యక్తులు, టెక్నికల్ నెట్‌వర్క్, విదేశీ లింకులు ఉన్నాయా అనే అంశాలపై దృష్టి సారించనున్నారు. అలాగే ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రకటనల ఆదాయం, డొమైన్ నిర్వహణ వివరాలపైనా లోతుగా విచారించనున్నారు.

Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్!

ఈ కేసు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాతలు, దర్శకులు డిమాండ్ చేస్తున్నారు. ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు ద్వారాఆన్‌లైన్ పైరసీపై ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

UK Education: యూకేలో ఉన్నత విద్యకు శుభవార్త… భారతీయ విద్యార్థుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ గ్రేట్ స్కాలర్‌షిప్స్!!
AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…!
Tollywood Update: గొప్ప మనసు చాటుకున్న హీరో.. ఏపీలో ఆ కాలేజీకి రూ.2కోట్లు విరాళం!
Winter Trip: శీతాకాలం ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మంచు పడే ఈ ప్రాంతాలు అస్సలు మిస్ అవ్వద్దు!
త్వరిత UPI చెల్లింపులకు Amazon Pay కొత్త ఫీచర్! ప్రస్తుతానికి వీరికే అవకాశం..
Almonds: రోజూ బాదం తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే!
10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే?

Spotlight

Read More →