AI: అందరికీ AI… ప్రభుత్వం సరికొత్త మాస్టర్ ప్లాన్! Telecom News: ఫోన్ సిగ్నల్ కష్టాలకు చెక్.. ఏపీలో ఆ ప్రాంతాల్లో 707 కొత్త మొబైల్ టవర్లు..!! Eyebomma Ravi : ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. ప్రహ్లాద్ పేరు మీద పాన్, లైసెన్స్! Gmail ID: ఇప్పుడు Gmail ID మార్చుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి! China: కంటిరెప్పలో మాయమయ్యే వేగం.. చైనా ట్రైన్ వరల్డ్ రికార్డ్! Bhuvaneswari garu: టెక్నాలజీలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు.. సీఎం చంద్రబాబు! Generation Beta: AI యుగంలో పుట్టిన తరం.. జనరేషన్ బీటా ఎవరు! జనరేషన్ల చరిత్రలో కొత్త అధ్యాయం! Water Management: సముద్రాన్ని వెనక్కి నెట్టి కొత్త రాష్ట్రం సృష్టించిన దేశం – ఎలా చేశారంటే ఆశ్చర్యపోతారు!! Nara Lokesh: AI డిమాండ్‌కు ఏపీ సిద్ధం.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన! Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్! AI: అందరికీ AI… ప్రభుత్వం సరికొత్త మాస్టర్ ప్లాన్! Telecom News: ఫోన్ సిగ్నల్ కష్టాలకు చెక్.. ఏపీలో ఆ ప్రాంతాల్లో 707 కొత్త మొబైల్ టవర్లు..!! Eyebomma Ravi : ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. ప్రహ్లాద్ పేరు మీద పాన్, లైసెన్స్! Gmail ID: ఇప్పుడు Gmail ID మార్చుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి! China: కంటిరెప్పలో మాయమయ్యే వేగం.. చైనా ట్రైన్ వరల్డ్ రికార్డ్! Bhuvaneswari garu: టెక్నాలజీలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు.. సీఎం చంద్రబాబు! Generation Beta: AI యుగంలో పుట్టిన తరం.. జనరేషన్ బీటా ఎవరు! జనరేషన్ల చరిత్రలో కొత్త అధ్యాయం! Water Management: సముద్రాన్ని వెనక్కి నెట్టి కొత్త రాష్ట్రం సృష్టించిన దేశం – ఎలా చేశారంటే ఆశ్చర్యపోతారు!! Nara Lokesh: AI డిమాండ్‌కు ఏపీ సిద్ధం.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన! Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్!

AI Shock: ప్రభుత్వ ఉద్యోగులకు చాట్ జీపీటీ నిషేధం! కేంద్రం కఠిన ఆదేశాలు..!

2025-12-21 09:46:00
Elon Musk: 700 బిలియన్ డాలర్ల సంపదతో చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన, సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు చాట్ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించవద్దని స్పష్టంగా ఆదేశించింది. ఏఐ టూల్స్ వినియోగం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు లీక్ అయ్యే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి సున్నితమైన సమాచారం అనుకోకుండా ఇతర దేశాల చేతికి చేరే అవకాశముందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పుగా మారే పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Road Accident: బాలీవుడ్ బ్యూటీ కారుకు ఘోర ప్రమాదం.. తలకు బలమైన గాయం!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ తమ విధులకు సంబంధించిన సమాచారాన్ని ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయకూడదని ప్రభుత్వం కఠినంగా పేర్కొంది. ఒకసారి సమాచారం ఏఐ టూల్స్‌లో నమోదు చేస్తే, అది ఎక్కడ నిల్వ అవుతుంది? ఎవరి చేతికి చేరుతుంది? అనే అంశాలపై స్పష్టత లేదని కేంద్రం తెలిపింది. ఈ సమాచారాన్ని ఏఐ సంస్థలు ఇతర దేశాలకు షేర్ చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఇలా జరిగితే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు, చేపట్టబోయే అభివృద్ధి పనులు వంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ముందే బయటపడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇది జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.

Dubai Jobs: నిరుద్యోగులకు శుభవార్త! పది పాస్ అయితే చాలు.. దుబాయ్‌లో ఉద్యోగాలు, త్వరపడండి!

దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని కేంద్రం మరోసారి గుర్తు చేసింది. భద్రతా ప్రమాణాలను పాటించకుండా ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం వల్ల అనుకోని సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించింది. అందుకే ప్రభుత్వ సమాచారాన్ని తయారు చేయడానికి, విశ్లేషించడానికి లేదా నిర్ణయాల రూపకల్పనకు ఏఐ టూల్స్‌ను వినియోగించకుండా ఉండటమే మంచిదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే తగిన నియంత్రణ చర్యలు చేపడుతున్నామని, అవసరమైతే మరిన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Egg Price: ఆకాశాన్ని అంటిన గుడ్డు ధర..! పౌల్ట్రీ చరిత్రలోనే రికార్డు..!

మరోవైపు, ఏఐ టూల్స్ వల్ల వ్యక్తిగత సమాచారం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం మనం వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు లేదా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తే, అవి భవిష్యత్తులో మెరుగైన సేవల కోసం ఏఐ సంస్థల డేటాబేస్‌లో భద్రపరచబడతాయని వారు చెబుతున్నారు. దీని వల్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ వివరాలు, ఆర్థిక సమాచారం, గుర్తింపు పత్రాలు వంటి సున్నితమైన వివరాలను ఏఐ టూల్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Andhra Taxi: ఏపీలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ ప్రభుత్వ యాప్ ప్రారంభం! చాలా తక్కువ ధరకే.. సురక్షితంగా ప్రయాణం!
Healthy Food: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ కావాలా? ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు!
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ!
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఇది లేకుంటే రూ.2,000 ఆగే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Outer Ring Road : 23 మండలాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు.. 121 గ్రామాల్లో భూసేకరణ!
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. పార్లమెంట్ ముట్టడి.. స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో!

Spotlight

Read More →