Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు! Home Minister: ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు.. జగన్‌కు హోంమంత్రి మాస్ కౌంటర్! Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు! Home Minister: ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు.. జగన్‌కు హోంమంత్రి మాస్ కౌంటర్! Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన!

ONGC Blowout: కోనసీమలో భారీ ప్రమాదం..! మూడోరోజూ అదుపులోకి రాని మంటలు..!

2026-01-07 14:12:00
UIDAI: ఆధార్ కార్డు కోసం ఇక వెబ్‌సైట్ అవసరం లేదు..! వాట్సప్ చాలూ!

కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం ఇరుసుమండ గ్రామంలో చోటుచేసుకున్న బ్లోఅవుట్ ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. గత మూడు రోజులుగా అదుపులోకి రాని మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆయిల్ వెల్ వద్ద జరిగిన ఈ బ్లోఅవుట్ కారణంగా భారీ శబ్దాలతో పాటు మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Land Pooling Phase-2: వైసీపీ అడ్డంకుల వల్లే అమరావతి నిలిచింది.. భూసమీకరణలో రైతుల డిమాండ్లు కీలకం.. ఎమ్మెల్యే శ్రావణ్!

బ్లోఅవుట్ ప్రాంతానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురుకావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అత్యవసర రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. సుమారు రూ.8 లక్షల వ్యయంతో తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రహదారి ద్వారా అగ్నిమాపక సిబ్బంది, నిపుణుల బృందాలు, ఇతర అత్యవసర సేవలు వేగంగా ఘటనాస్థలానికి చేరుకునే అవకాశం ఏర్పడింది. బ్లోఅవుట్‌ను నియంత్రించేందుకు అవసరమైన పరికరాలు, వాహనాల రాకపోకలు సులభతరం చేయడమే ఈ రహదారి ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా!

ఇక భద్రతా చర్యలలో భాగంగా బ్లోఅవుట్ కేంద్రంగా ఒక కిలోమీటర్ పరిధిలో ఇంటింటా సర్వే చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించారు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్య పరిస్థితి, ఇళ్లకు జరిగిన నష్టం, పశువులు, తాగునీటి వనరులపై ప్రభావాన్ని ఈ సర్వేలో నమోదు చేస్తున్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్!

మరోవైపు, ఇరుసుమండ పరిసర ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు, పొగ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయా లేదా అన్న అంశంపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గాలి, నీటి నమూనాలను సేకరించి కాలుష్య స్థాయిని పరిశీలించారు. ఈ ఘటనపై ఎంపీ హరీష్‌ కూడా స్పందిస్తూ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. బాధితులకు తగిన సహాయం అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. బ్లోఅవుట్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు వేగంగా చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.

IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు!
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు!
Nara Lokesh: విశాఖ కోర్టుకు నారా లోకేశ్ హాజరు…! సాక్షి కథనంపై విచారణ!
సంక్రాంతికి అదిరిపోయే ఆఫర్, కారవాన్ టూరిజం - రూట్లు.. ఏపీటీడీసీ సరికొత్త ప్యాకేజీలు.!
ఎట్టకేలకు రైల్వే వంతెన ఓపెన్.. ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రయాణం సులభం!
సంక్రాంతి సెలవులు పొడిగింపు - ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.! జనవరిలో విద్యార్థులకు ఏకంగా..

Spotlight

Read More →