ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం!

2026-01-11 12:54:00
UPSC: యూపీఎస్సీ పరీక్షల్లో సంచలన మార్పు..! ఇక అది తప్పనిసరి!

ఇరాన్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. 47 ఏళ్లుగా ( Iran 47 years) కొనసాగుతున్న ప్రభుత్వ నియంతృత్వం, ప్రజల స్వేచ్ఛను అణిచివేసిన దమనకాండ, ఇప్పుడు అగ్నిపర్వతంలా పేలిపోతోంది. నిరసనల్లో పాల్గొంటున్న ఓ యువకుడు మాట్లాడిన ఆవేదనాత్మక మాటలు ఈ ఉద్యమానికి ప్రాణంగా మారాయి. మమ్మల్ని చంపడం మీకు ఆటలా మారింది. మీరు వేటగాళ్లు, మేము వేటాడబడే జంతువులమని భావిస్తున్నారు. కానీ మా గుండెల్లో భయం లేదు. 

Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!!

47 ఏళ్లుగా మేము మోస్తున్న భరించలేని బాధ ఇప్పుడు అగ్నిలా బయటకు వస్తోంది. ఇక ఇది ఆగదు” అంటూ అతను తూటాలకు ఎదురుగా నిలబడిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఒక్క స్వరం వెనుక లక్షలాది ఇరాన్ ప్రజల నిశ్శబ్ద కేకలు దాగున్నాయి. రెండు వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. యువత, మహిళలు, కార్మికులు అందరూ తమ హక్కులు, స్వేచ్ఛ కోసం వీధుల్లోకి వచ్చారు. అయితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ నిరసనలపై అణచివేత చర్యలకు దిగుతోంది. తూటాలు, అరెస్టులు, ఇంటర్నెట్ బ్లాకింగ్… ఇలా ప్రతి మార్గంలో ప్రజల స్వరాన్ని అణచే ప్రయత్నం జరుగుతోంది. అయినా ఉద్యమం తగ్గడం లేదు, మరింత బలపడుతోంది.

Vijayawada Highway: సంక్రాంతి రద్దీ.. HYD విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు!

ఈ పరిస్థితుల మధ్య అంతర్జాతీయ రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. ఇరాన్‌లో నెలకొన్న అశాంతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారుల నుంచి మిలిటరీ యాక్షన్‌పై బ్రీఫింగ్ ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలు, ముఖ్య నేతల భద్రతా నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే ఆప్షన్లను పరిశీలించినట్లు సమాచారం. ఇప్పటికే ట్రంప్ సోషల్ మీడియాలో “ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు, వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది” అని పోస్టు చేయడం మరింత చర్చకు దారి తీసింది. ఒకవైపు దేశంలో ప్రజలు రక్తంతో తమ హక్కుల కోసం పోరాడుతుంటే, మరోవైపు అంతర్జాతీయ శక్తులు ఈ పరిణామాలను వ్యూహాత్మకంగా గమనిస్తున్నాయి.

Dmart: షాపింగ్‌కు ఇదే బెస్ట్ టైమ్..! డిమార్ట్‌లో నిత్యావసరాలపై భారీ డిస్కౌంట్లు!

ఇరాన్‌లో జరుగుతున్న ఈ పోరాటం కేవలం ఒక దేశపు అంతర్గత సమస్య కాదు. ఇది నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్వేచ్ఛ కోసం సాగుతున్న దీర్ఘ పోరాటానికి ప్రతీకగా మారుతోంది. యువకుడి ఒక్క మాట ఇక ఇది ఆగదు ఇప్పుడు ఇరాన్ ప్రజల సంకల్ప వాక్యంగా మారింది. ఎంతటి అణచివేత ఎదురైనా, ఎంతటి బలప్రయోగం జరిగినా, స్వేచ్ఛ కోసం చెలరేగిన ఈ ఉద్యమం ఇక వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా?
Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!
KTM RC 160: కొత్త ఎంట్రీ-లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్... KTM RC 160 లాంచ్! ధర ఎంతంటే?
Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి!
Winter Soups : శీతాకాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ 5 రకాలు సూప్స్ తప్పక ట్రై చేయండి!
Gandikota News: గండికోట ఉత్సవాల వెనుక దాగిన విషయం ఇదేనా?
సుజుకి నుంచి ఫస్ట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చిందిరోయ్.. ఒక్క దెబ్బతో రోడ్లన్నీ షేక్ అవ్వాల్సిందే? ఫీచర్లు, ధర పూర్తి వివరాలు!
ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.! ఎప్పుడు? ఎక్కడ?
MSVP bookings: డిజిటల్ మాఫియాపై వార్.. సినిమా రివ్యూ ఆప్షన్‌కు బ్రేక్.. MSVP బుకింగ్స్ స్టార్ట్.. ధరల వివాదం హాట్ టాపిక్!

Spotlight

Read More →