మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్! BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా! Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్! IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు! మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్! BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా! Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్! IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు!

BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా!

2026-01-07 12:37:00
Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్!

ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ తమ రీఛార్జ్ ధరలను పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్న తరుణంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. పండుగ సీజన్ సందర్భంగా ప్రకటించిన అదనపు డేటా ఆఫర్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు!

ముఖ్యంగా డేటా ఎక్కువగా వాడే యూజర్ల కోసం రూ. 225 ప్లాన్‌పై అందిస్తున్న ప్రయోజనాలను పెంచడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్లాన్ విశేషాలు మరియు బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఇతర 'హాలిడే బొనాంజా' ఆఫర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు!

బీఎస్ఎన్ఎల్ తన పాపులర్ STV 225 ప్లాన్‌పై డేటా ప్రయోజనాలను పెంచుతూ అధికారికంగా 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. సాధారణంగా ఈ ప్లాన్‌పై రోజుకు 2.5GB డేటా లభిస్తుంది. కానీ తాజా ఆఫర్ కింద, అదనంగా మరో 500MB కలిపి.. ప్రతిరోజూ 3GB డేటాను అందిస్తోంది. వాస్తవానికి ఈ ఆఫర్ జనవరి 4వ తేదీతో ముగియాల్సి ఉంది. 

Nara Lokesh: విశాఖ కోర్టుకు నారా లోకేశ్ హాజరు…! సాక్షి కథనంపై విచారణ!

కానీ వినియోగదారుల విన్నపం మేరకు దీనిని జనవరి 31, 2026 వరకు పొడిగించారు. 3GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ (Unlimited Calls), జాతీయ రోమింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. బీఎస్ఎన్ఎల్ కేవలం రూ. 225 ప్లాన్ మాత్రమే కాకుండా, మరో మూడు ప్లాన్లపై కూడా అదనపు డేటా ప్రయోజనాలను ప్రకటించింది. 

సంక్రాంతికి అదిరిపోయే ఆఫర్, కారవాన్ టూరిజం - రూట్లు.. ఏపీటీడీసీ సరికొత్త ప్యాకేజీలు.!

అయితే వీటి పొడిగింపుపై కంపెనీ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వనప్పటికీ, ప్రస్తుతానికి ఇవి అందుబాటులో ఉన్నాయి. STV 225, STV 347, STV 485, PV 2399 ఈ ప్రీమియిడ్ ఓచర్లలో ప్రతి ఒక్కటి అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను కలిగి ఉంటాయి. జనవరి 31 ముందు రూ.225 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ప్రతిరోజూ 3GB హై స్పీడ్ డేటాను పొందుతారు. 

ఎట్టకేలకు రైల్వే వంతెన ఓపెన్.. ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రయాణం సులభం!

ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 రోజువారీ ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఈ ఆఫర్ ఉన్నప్పటికీ.. రూ.225 వోచర్‌ను హైలెట్ చేసినందుకు, సబ్‌స్క్రైబర్‌లు వారి నిర్దిష్ట డేటా బోనస్‌లపై బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్‌ను సెర్చ్ చేయాలని సూచిస్తోంది. 

సంక్రాంతి సెలవులు పొడిగింపు - ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.! జనవరిలో విద్యార్థులకు ఏకంగా..

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ఆఫర్ సామాన్య మధ్యతరగతి వినియోగదారులకు గొప్ప ఊరట. అతి తక్కువ ధరలో రోజుకు 3GB డేటా ఇవ్వడం అనేది ప్రస్తుతం మార్కెట్లో మరే ఇతర టెలికాం సంస్థ చేయడం లేదు. సంక్రాంతి పండుగ పూట యూట్యూబ్ వీడియోలు చూడటానికి, సినిమాలను స్ట్రీమ్ చేయడానికి ఈ 3GB డేటా ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది.

Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం…! ఆ ప్రాంతాలకు భారీ వర్షాలు!
Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు.. ప్రచారాలకు ఎందుకు రాలేదు చిరు!
Aadhar Kaushal Scholarship: కౌశల్ స్కాలర్‌షిప్‌తో రూ.50,000 వరకు ఆర్థిక సహాయం.. కానీ ఈ అర్హత లేకపోతే అవకాశం లేదు!
TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు!
Polavaram: నేడు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు! అధికారులతో సమీక్ష!

Spotlight

Read More →