ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు.. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు....

2025-12-17 08:47:00
Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

అమరావతి రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు పింఛన్ల పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సీఆర్డీఏ సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. మొత్తం 4,929 మంది అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు తిరిగి అందించేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అధికారులు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు!

రాజధాని గ్రామాల్లో ఉన్న సీఆర్డీఏ కార్యాలయాల్లోనే కాకుండా గ్రామసభల సందర్భంగా కూడా పింఛన్ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు విడుదల చేసిన ప్రకటనతో భూమి లేని పేదల నుంచి భారీ స్పందన వచ్చింది. గ్రామసభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నారు.

Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

సోమవారం అమరావతి రాజధాని పరిధిలోని యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, నీరుకొండ, బేతపూడి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని పింఛన్ల కోసం వినతులు అందజేశారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు నెలకు రూ.5,000 పింఛన్ అందించనున్నారు.

Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం!

ఈ సందర్భంగా మొత్తం 3,298 పింఛన్ దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా నవులూరు నుంచి 1,150, యర్రబాలెం నుంచి 1,100 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. దరఖాస్తుదారుల నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు ఐడీ, బ్యాంక్ పాస్‌బుక్ ప్రతులు సేకరించారు.

Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్!

భూసమీకరణ సమయంలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసింది. తొలుత రూ.2,500గా ఉన్న పింఛన్ మొత్తాన్ని తరువాత రూ.5,000కు పెంచారు. అనంతరం కొందరికి పింఛన్లు నిలిచిపోవడంతో, 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పింఛన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో గ్రామసభలు, సీఆర్డీఏ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు!
Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!!
Workers: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! ఉపాధి హామీ వేతనాలకు రూ.988 కోట్లు విడుదల!
Public Health Andhra Pradesh: ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి... ప్రజల వైద్య ఖర్చులు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ!!
New Airport: ఏపీలో కొత్త ఎయిర్ పోర్ట్ పై భారీ శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి! మరో ఆరు నెలల్లో ఎగరనున్న విమానం...

Spotlight

Read More →