Indian Army: భవిష్యత్ యుద్ధాలకు భారత సైన్యం పూర్తిగా సిద్ధం..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది!! అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో.. New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!! Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Iran Nuclear: ఇరాన్‌పై అమెరికా దాడి జరిగితే ఏమవుతుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదే!! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్! Indian Army: భవిష్యత్ యుద్ధాలకు భారత సైన్యం పూర్తిగా సిద్ధం..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది!! అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో.. New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!! Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Iran Nuclear: ఇరాన్‌పై అమెరికా దాడి జరిగితే ఏమవుతుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదే!! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్!

APOLIS App: ఏపీ పోలీసుల కోసం ‘APOLIS’…! సంక్షేమ రుణాల్లో విప్లవాత్మక మార్పు!

2025-12-21 11:02:00
Bigg Boss 9: ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు..? ఆయన రాకతో షో రేంజ్ నెక్స్ట్ లెవెల్..!

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమం దిశగా మరో కీలక అడుగు పడింది. పోలీస్ ఉద్యోగులకు అందించే సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘APOLIS’ (Automated Police Online Information System) అనే నూతన వ్యవస్థను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కొత్త విధానం అమల్లోకి రావడంతో ఇప్పటివరకు మూడు నెలల పాటు పడుతున్న సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియ ఇప్పుడు కేవలం ఒక్క రోజులోనే పూర్తయ్యేలా మారింది. పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఆలస్యాలు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులకు చెక్ పెట్టడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా రూపొందించారు.

ఏపీలో వారికి బంపరాఫర్! ఒక్కొక్కరికి రూ.20వేలు రాయితీ...బిజినెస్ కూడా చేయోచ్చు!

‘APOLIS’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్వయంగా ఒక పోలీస్ ఉద్యోగికి తన కుమార్తె వివాహ అవసరాల కోసం రూ.3 లక్షల సంక్షేమ రుణాన్ని కొత్త విధానం ద్వారా తక్షణమే మంజూరు చేసి విడుదల చేశారు. అవసరమైన పత్రాలన్నీ డిజిటల్ విధానంలో పరిశీలించిన తర్వాత, దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే రుణం మంజూరు అయ్యేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా పోలీస్ సిబ్బందికి అత్యవసర సమయాల్లో ఆర్థిక సహాయం వేగంగా అందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

AI Shock: ప్రభుత్వ ఉద్యోగులకు చాట్ జీపీటీ నిషేధం! కేంద్రం కఠిన ఆదేశాలు..!

పోలీసు శాఖలో పరిపాలనా వ్యవహారాలను మరింత సులభతరం చేయడంతో పాటు, కాగిత రహిత పాలనను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ‘APOLIS’ ఈఆర్‌పీ (ERP) ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినట్లు డీజీపీ తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి బెటాలియన్లు, యూనిట్ కార్యాలయాల వరకు పోలీసు శాఖలోని అన్ని విభాగాలను ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పరిధిలోకి తీసుకురానున్నారు. భవిష్యత్తులో పోలీసు శాఖలో నిర్ణయాలను మరింత సమర్థవంతంగా తీసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) టెక్నాలజీలను కూడా ఈ వ్యవస్థకు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.

Elon Musk: 700 బిలియన్ డాలర్ల సంపదతో చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్!

ఈ కార్యక్రమంలో భాగంగా ‘APOLIS’ మొబైల్ యాప్‌ను కూడా డీజీపీ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా పోలీస్ సిబ్బంది సంక్షేమ రుణాలు, సెలవుల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా పే-స్లిప్స్, మెడికల్ రిపోర్టులు, పోలీస్ శాలరీ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ ఎన్. మధుసూదన్ రెడ్డి, ఐజీపీ సిహెచ్. శ్రీకాంత్, డీఐజీ అన్బు రాజన్‌తో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొని ఈ డిజిటల్ మార్పును అభినందించారు.

Road Accident: బాలీవుడ్ బ్యూటీ కారుకు ఘోర ప్రమాదం.. తలకు బలమైన గాయం!
Dubai Jobs: నిరుద్యోగులకు శుభవార్త! పది పాస్ అయితే చాలు.. దుబాయ్‌లో ఉద్యోగాలు, త్వరపడండి!
Egg Price: ఆకాశాన్ని అంటిన గుడ్డు ధర..! పౌల్ట్రీ చరిత్రలోనే రికార్డు..!
Andhra Taxi: ఏపీలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ ప్రభుత్వ యాప్ ప్రారంభం! చాలా తక్కువ ధరకే.. సురక్షితంగా ప్రయాణం!
Healthy Food: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ కావాలా? ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు!
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ!

Spotlight

Read More →