ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్! ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్!

AP Pensions: వైసీపీ దుష్ప్రచారానికి చెక్… ఈ మూడు ప్రశ్నలతో పింఛన్ అర్హతపై స్పష్టత!!

2025-12-30 17:14:00
Raja Saab: ప్రభాస్‌పై నమ్మకంతోనే రాజాసాబ్… మారుతి ఎమోషనల్ కామెంట్!

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక అలర్ట్ ఇచ్చింది. ఇటీవల కాలంలో పింఛన్ల తొలగింపుపై రాజకీయంగా పెద్ద చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పింఛన్ల విషయంలో తప్పుదోవ పట్టించే ప్రచారాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో, త్వరలోనే మరో సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది.

AP Politics: అరెస్టు అవుతానన్న భయంతో అజ్ఞాతంలోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే..!!

గతంలో వైసీపీ ప్రభుత్వం పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచడంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను కూడా పెంచింది. ఆ తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం అదే పింఛన్లను కొనసాగిస్తూ, ప్రతి నెలా ఇంటి వద్దకే పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తోంది.  క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత అనర్హులుగా గుర్తించిన కొందరిని జాబితా నుంచి తొలగించింది. ఈ క్రమంలో “పెద్ద సంఖ్యలో పింఛన్లు తీసేశార”నే ప్రచారం రాజకీయ వేదికలపై జోరుగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఈ అంశాన్ని రాజకీయంగా లేవనెత్తుతోంది.

Silver Market: వెండిని అందులో ఉపయోగిస్తున్నారట… అందుకే ఇంత ధర!!

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ లబ్ధిదారులపై ఐవీఆర్ఎస్ విధానంలో ఒక సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సర్వే ఉద్దేశం పింఛన్లను తొలగించడం కాదు, కొత్తగా లబ్ధిదారులను గుర్తించడం కూడా కాదు. ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న వారికి నిజంగా పింఛన్ సక్రమంగా అందుతోందా? ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అనే అంశాలను నేరుగా తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కీలక  నిర్ణయం  తీసుకుంది .

Putins residence: పుతిన్ నివాసంపై దాడి వార్తలు.. ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన!

ఈ సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వ తరఫున ఫోన్ కాల్స్ వస్తాయి. కాల్ వచ్చినప్పుడు మూడు ప్రశ్నలు అడుగుతారు. మొదటిది, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అమలులో ఎలాంటి అవినీతి జరుగుతోందా అనే విషయం. రెండోది, ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ ఇంటి దగ్గరకే అందుతోందా అనే ప్రశ్న. మూడోది, పింఛన్ అందించే సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది అనే అంశం. ఈ ప్రశ్నలకు లబ్ధిదారులు ఫోన్‌లోనే సంఖ్యల ద్వారా సమాధానం ఇవ్వాలి.

ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్! 8 ఎపిసోడ్స్ తో - తెలుగు ఆడియోలోను!

ఈ సమాధానాల ఆధారంగా ప్రభుత్వం కొత్త సంవత్సరంలో పింఛన్ వ్యవస్థపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అవినీతి జరుగుతోందని తేలితే, సంబంధిత సచివాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. అలాగే ఇంటి వద్దకు రాకుండా పింఛన్ ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు ఎక్కువైతే, ఆ విధానాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటారు.

ప్రజల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమం పండుగలా నిర్వహిద్దాం.. చంద్రబాబు సారథ్యంలో ..

ఈ సర్వే మరో కోణంలోనూ కీలకమని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం పింఛన్ల సంఖ్యను కావాలని తగ్గించిందా? లేక నిజంగా అనర్హులను మాత్రమే తొలగించిందా? అనే అంశాలపై స్పష్టత రావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అందుకే పింఛన్ లబ్ధిదారులు ఈ సర్వేలో చురుగ్గా పాల్గొని నిజాయితీగా సమాధానాలు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

తీరని వేదన.. అమెరికాలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తెలుగు యువకుడు గుండెపోటుతో మృతి!
Golden Visa: బహ్రెయిన్ గోల్డెన్ వీసా... వాటి అవసరం లేకుండానే లాంగ్ టర్మ్ రెసిడెన్సీ! అస్సలు మిస్ అవకండి!
Toll free travel: సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం.. పండుగ రద్దీకి చెక్ పెట్టే దిశగా!
ఆ జిల్లాలో 2 వేల కోడికత్తులు స్వాధీనం..!!

Spotlight

Read More →