Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్! Revenue Office: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో భారీ అవకతవకలు…! 21 మంది అధికారులకు షాక్! Penugonda Renamed: ఆర్యవైశ్యుల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం! పెనుగొండకు కొత్త పేరు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే తొలి విమానం ల్యాండింగ్! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్! Revenue Office: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో భారీ అవకతవకలు…! 21 మంది అధికారులకు షాక్! Penugonda Renamed: ఆర్యవైశ్యుల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం! పెనుగొండకు కొత్త పేరు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే తొలి విమానం ల్యాండింగ్!

ప్రజల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమం పండుగలా నిర్వహిద్దాం.. చంద్రబాబు సారథ్యంలో ..

2025-12-30 15:59:00
ఓటీటీలో దూసుకుపోతున్న హారర్ థ్రిల్లర్! 8 ఎపిసోడ్స్ తో - తెలుగు ఆడియోలోను!

మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించడమే నిజమైన సుపరిపాలన అని నమ్మిన సీఎం చంద్రబాబు... నేడు కూటమి ప్రభుత్వంలో అలాంటి సుపరిపాలననే రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోంది. 

Putins residence: పుతిన్ నివాసంపై దాడి వార్తలు.. ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులపై ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ‘ప్రజల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజల వద్దకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు, సంక్షేమ పథకాల అమలును వివరించాలి. ఒక పండుగలా ఈ ప్రజల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిద్దాం.

Silver Market: వెండిని అందులో ఉపయోగిస్తున్నారట… అందుకే ఇంత ధర!!

గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పూర్తిగా అగమ్యగోచరంగా మారింది. అప్పులు, విధ్వంసం, దోపిడీ, దౌర్జన్యాలే పాలసీలుగా పాలన సాగించాడు. పోలవరం విధ్వంసం చేసి, అమరావతిని మూడు ముక్కులు చేసిన రాష్ట్ర అభివృద్ధిని పాతికేళ్లు వెనక్కి నెట్టాడు. 

AP Politics: అరెస్టు అవుతానన్న భయంతో అజ్ఞాతంలోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే..!!

చంద్రబాబు సారథ్యంలో విధ్వంసకారి పాలన నుంచి విజనరీ పాలన మొదలైంది. నేడు రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం దిశగా పరుగులు పెడుతోంది. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేశాడు. చంద్రబాబు తన అనుభవంతో సంపద సృష్టించి రాష్ట్రంలో పెట్టుబడుల వరద ప్రవాహాన్ని తిరిగి తీసుకొచ్చారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధికి సమాంతరంగా చేసి చూపిస్తున్నారు. రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి, 26 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారు.  

Raja Saab: ప్రభాస్‌పై నమ్మకంతోనే రాజాసాబ్… మారుతి ఎమోషనల్ కామెంట్!

సూపర్ సిక్స్‌తో ప్రజా సంక్షేమానికి గట్టి పునాది
సూపర్ సిక్స్ పథకాల అమలుతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా మేలు చేకూరుతోంది. దాదాపు రూ.70 వేల కోట్లు సూపర్ సిక్స్ పథకాలకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. పెన్షన్ల కోసమే ఈ 18 నెలల పాలనలో రూ.51 వేల కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసి ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించింది. ఆగస్టు 15 నుంచి అమలు చేసిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. 

Gandhi family : గాంధీ కుటుంబంలో శుభవార్త… రైహాన్ త్వరలో పెళ్లి పీటలు!

ఎక్కడా గొడవలు లేవు, బస్సులు లేవనే ఫిర్యాదులు లేవు ఇప్పటికే రూ.1200 కోట్లు స్త్రీ శక్తికి కేటాయించాం.  ఇమామ్ మౌజమ్ ల కోసం రూ.135 కోట్లు కేటాయించాం. పాస్టర్ల గౌరవ వేతనానికి రూ.81 కోట్లు అందజేశాం. హజ్ యాత్రికులకు లక్ష సాయం అందజేస్తున్నాం. 205 అన్నక్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు 7 కోట్లకుపైగా ప్రజలకు భోజనం అందజేశాం. 

అబ్బాయిల కోసమే తయారు చేసే ఈ పచ్చడి వెనుక అసలు కథ ఇదే!!

ఒక్క సంతకంతో మెగా డీఎస్సీ నిర్వహించి 15,941 టీచర్ పోస్టుల భర్తీ చేశాం. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానిస్లేబుల్ పరీక్షలు నిర్వహించి 5,757 కానిస్టేబుల్ నియామకాలు పూర్తిచేశాం.  ఈ ఖరీఫ్ సీజన్‌లో 34.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 5.59 లక్షల రైతులకు రూ.8,206 కోట్లు 24 గంటల్లో జమ చేశాం. రూ.3870 కోట్లు ఖర్చు చేసిన హంద్రీనీవా కాలువ విస్తరణను 100 రోజుల్లోనే పూర్తి చేశాం. పోలవరం ప్రాజెక్టు పనులు 88 శాతం పూర్తి చేశాం. 2027 కి నీటిని ఇచ్చేలా పనులు చేస్తున్నాం. 2026 ఆయకట్టు రైతులకు నీరు ఇచ్చేలా వెలిగొండ పనులు జరుగుతున్నాయి.

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! రేపు తెల్లవారుజాము నుంచే - నిబంధనలు అతిక్రమిస్తే!

జగన్ పర్మినెంట్ అడ్రస్ ఇక బెంగళూరే:
విధ్వంసం, విషప్రచారం ఇదే అజెండాగా 18 నెలలుగా రాష్ట్రంలో జగన్ రెడ్డి సైకో ముఠా పనిచేస్తోంది. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి ముఠా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోంది. తనకు అనుకూలమైన మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారాలు, ఫేక్ కథనాలు సృష్టిస్తూ ప్రజలను మళ్లీ మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మళ్లీ ప్రజలు జగన్ ను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అది జగన్ కు స్ఫష్టంగా తెలిసే బెంగళూరుకు మకాం మార్చాడు. 

SBI account: SBI అకౌంట్ ఉంటే చాలు… ప్రమాదంలో ₹కోటి పరిహారం!
యాదగిరిగుట్టలో టీటీడీ తరహా సేవలు.. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా సరికొత్త నిర్ణయాలు! నేటి నుంచి ప్రతిరోజూ..
Cough Relief: శీతాకాలం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా... పడుకునే ముందు ఇలా చేస్తే సరి!
APSRTC Promotions: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రమోషన్లలో కీలక మార్పులు! ఆ ఉద్యోగులకు ఏకంగా 16 సెలవులు!!
Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం కీలక అప్డేట్! పెరిగిన రద్దీ... ఇక నుండి మరింత సౌకర్యంగా!
Airtel Recharge: తక్కువ ధరకే ఎక్కువ లాభాలు.. ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్ వివరాలు!

Spotlight

Read More →