ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు.. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం!

2025-12-17 09:25:00
AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు....

ఆంధ్రప్రదేశ్‌లో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన ప్రైవేటు పట్టా భూముల సమస్యలు చాలా కాలంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. భూములను కొనుగోలు చేయడం, అమ్మడం వీలుకాక అనేక మంది రైతులు నష్టపోయారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టగా, అందులో భాగంగా ఏలూరు జిల్లాలో కీలక ముందడుగు పడింది.

Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో మెగా గ్రీవెన్స్ సెల్ నిర్వహించి, అన్ని మండలాల నుంచి రెవెన్యూ అధికారులు, బాధిత రైతులను పిలిపించి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని బాధితులతో మాట్లాడారు. రికార్డులను పరిశీలించి అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం చూపించారు.

AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు!

ఎన్నో సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని రైతులు తెలిపారు. అయితే మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో ఒక్క రోజులోనే తమ సమస్యలు పరిష్కారం కావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా వెంటాడిన భూసమస్యలు తొలగిపోవడంతో బాధితులు ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై 22ఏ భూముల సమస్యలపై ప్రతి నెలా గ్రీవెన్స్ నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించిన సర్వే నంబర్ల వివరాలను ప్రజలు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో పాటు అధికారులు మొత్తం 809 వినతులను స్వీకరించి పరిష్కారం చూపించారు.

Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం!

దాదాపు నెల రోజుల పాటు చేసిన కసరత్తుతో ఈ సమస్యలకు పరిష్కారం లభించిందని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలో అమలు చేసిన విధానాన్ని మిగిలిన జిల్లాల్లోనూ అనుసరించాలని మంత్రి ఆదేశించారు. రెండు వారాల్లో రెవెన్యూ, దేవదాయ, రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయంతో భూసమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. దీంతో 22ఏ భూములపై నిషేధం తొలగి, భూముల కొనుగోలు–అమ్మకాలు స్వేచ్ఛగా జరగనున్నాయి.

Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు!
Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్!
Workers: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! ఉపాధి హామీ వేతనాలకు రూ.988 కోట్లు విడుదల!
Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!!
Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..!

Spotlight

Read More →