ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి! Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే! ఒక్కసారిగా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఒకటి కాదు రెండు అల్పపీడనాలు .. ఈ ప్రాంతాల్లో వర్షాలు, బిఅలెర్ట్! Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!! Childrens online safety : పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఆస్ట్రేలియా సర్కార్ కఠిన నిర్ణయం... నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు! Sharwanands: తండ్రి అయిన తర్వాత జీవితంపై దృష్టి మారింది.. శర్వానంద్! తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి ఇదే బెస్ట్ సలాడ్! Kranthi Goud : కూతురి విజయం తండ్రికి మళ్లీ యూనిఫాం.. క్రాంతి గౌడ్ కుటుంబానికి ప్రభుత్వ గిఫ్ట్! Exam Preparation Tips : ప్రభుత్వ ఉద్యోగాల కల సాకారం కావాలా? పరీక్షల్లో విజయాన్ని అందించే 7 కీలక వ్యూహాలు ఇవే! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!! ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి! Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే! ఒక్కసారిగా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఒకటి కాదు రెండు అల్పపీడనాలు .. ఈ ప్రాంతాల్లో వర్షాలు, బిఅలెర్ట్! Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!! Childrens online safety : పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఆస్ట్రేలియా సర్కార్ కఠిన నిర్ణయం... నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు! Sharwanands: తండ్రి అయిన తర్వాత జీవితంపై దృష్టి మారింది.. శర్వానంద్! తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి ఇదే బెస్ట్ సలాడ్! Kranthi Goud : కూతురి విజయం తండ్రికి మళ్లీ యూనిఫాం.. క్రాంతి గౌడ్ కుటుంబానికి ప్రభుత్వ గిఫ్ట్! Exam Preparation Tips : ప్రభుత్వ ఉద్యోగాల కల సాకారం కావాలా? పరీక్షల్లో విజయాన్ని అందించే 7 కీలక వ్యూహాలు ఇవే! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!!

tradition India: మద్యం, మాంసం, పొగాకు దరిచేరని ఆశ్చర్యమైన గ్రామం... 600 ఏళ్ల సంప్రదాయానికి గిన్నిస్ గుర్తింపు!

2025-10-30 12:56:00
ప్రపంచంలో అత్యంత ధనిక 7 ఎయిర్‌లైన్‌లు! ఇండిగో రికార్డ్!

ఉత్తరప్రదేశ్‌ సహారన్‌పూర్ జిల్లా :  నేటి కాలంలో మద్యం, పొగాకు లేని ఊరు అనగానే అది ఒక కలలా అనిపిస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మిర్‌గపుర్‌ గ్రామం ఆ కలను నిజం చేస్తోంది. 600 ఏళ్లుగా ఆ ఊరిలో ఒక్కరైనా మద్యం తాగిన, సిగరెట్ తాగిన, మాంసం తిన్న చరిత్రే లేదు!

Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు!

ఈ సంప్రదాయం సాధారణం కాదు  ఇది ఆ గ్రామానికి ఓ జీవన విధానం. మద్యం, మాంసం, పొగాకు వాడకమంటే ఏమిటో అక్కడి పిల్లలకు కూడా తెలియదు. ఇక్కడ అలవాటు కాదు అండి, పాపం అనుకుంటాం  గ్రామస్తులు గర్వంగా చెప్పుకొస్తున్నారు.

Vivek Express: భారతదేశంలో పొడవైన రైలు! నాలుగు రోజుల అద్భుతమైన యాత్ర!

బాబా ఫకీరా దాస్’ ఆశీర్వాదం వెనుక రహస్యం

TollGate: ఆ హైవేపై కొత్త టోల్ వసూళ్లు మొదలు! ఇకపై వాహనదారులు చెల్లించాల్సిందే!

స్థానిక పెద్దలు చెబుతున్న కథ ప్రకారం బాబా ఫకీరా దాస్‌ అనే సద్గురు ఆరు శతాబ్దాల క్రితం ఈ గ్రామానికి వచ్చారట. ఆయన ఇక్కడి ప్రజలకు ఈ ఊరు ఎప్పటికీ నశాముక్తంగా ఉండాలి, ఎవరూ మద్యం తాకకూడదు, తామసిక పదార్థాలు తినకూడదు అని ఆశీర్వాదం ఇచ్చారు. అప్పటి నుంచి అది గ్రామ చట్టమైపోయింది.

Gas Cylinder Subsidy: వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఆది తప్పనిసరి.. మిస్స్ అవ్వోద్దు..!

ఇప్పటి వరకు 20 తరాలుగా ఆ మాటే నడుస్తోంది. ఆధునిక యుగంలో కూడా ఎవ్వరూ ఆ నియమాన్ని ఉల్లంఘించలేదు.

FinancialNews: యూనియన్‌ బ్యాంక్‌–బీఓఐ విలీనం మాట నిజమా? బ్యాంకింగ్ రంగంలో పెద్ద మార్పు రాబోతుందా?

మిర్‌గపుర్‌లో శాకాహారమే ప్రధాన ఆహారం. ఇక్కడి ప్రజలు ఉల్లిపాయ, వెల్లుల్లి వాడరు. అయినా వారి వంటకాలు రుచిగా ఉంటాయంటారు. మా ఇంట్లో ఉల్లిపాయ లేనంత మాత్రాన వంట బోరుగా ఉండదు. పాపం చేయకపోవడమే రుచి అంటారు ఒక స్థానిక గృహిణి నవ్వుతూ.

Gaza Israel : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 60 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం!

గ్రామంలో దాదాపు 50 దుకాణాలు ఉన్నా  ఒక్కటీ బీడీ, సిగరెట్, గుట్కా అమ్మరు. మా దుకాణాల్లో మద్యం వస్తువులు లేవు. ఆ నియమాన్ని మేము పెద్దల మాటలా భావిస్తాం అంటున్నారు దుకాణదారుడు రాజ్‌కరణ్‌.

Cyclone: అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం... గుజరాత్ మహారాష్ట్రకు భారీ వర్ష సూచన!

భజనలతో నిండిన సాయంత్రాలు

యూఏఈలో భారతీయులకు పెద్ద సౌకర్యం! కొత్త ఈ-పాస్‌పోర్ట్ వ్యవస్థ!

ఇతర ఊర్లలా హుక్కా తాగే గుంపులు ఇక్కడ ఉండవు. సాయంత్రం అయ్యిందంటే ప్రతి వీధిలోనూ భజనల శబ్దమే వినిపిస్తుంది. వ్యసనాలేవీ లేనందున గ్రామం ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉందని పెద్దలు చెబుతున్నారు.

Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే!

ఇక్కడ గొడవలు లేవు, పోలీస్ కేసులు లేవు. వ్యసనమంటే పాపం, భజనమంటే ఆనందం  అంటారు యువకులు చిరునవ్వుతో. ప్రభుత్వం మిర్‌గపుర్‌ను నశాముక్త్‌ గ్రామం గా గుర్తించింది. ఈ క్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా గ్రామానికి స్థానం దక్కింది. ఇప్పుడు ఈ గ్రామం ప్రపంచానికి ఓ సందేశం ఇస్తోంది సంతోషంగా బ్రతకాలి అంటే వ్యసనాలకు దూరంగా ఉండాలి ప్రకృతి ఒడిలో ఆనందంగా  తుది శ్వాస విడవాలి.

TTD Updates: తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇదే మంచి సమయం... తగ్గిన భక్తుల రద్దీ!
Cyber Hub: గ్లోబల్ సైబర్ హబ్‌గా భారత్..! స్టార్టప్‌ల స్ఫూర్తితో గ్లోబల్ భద్రతా రంగంలో కొత్త అధ్యాయం!
నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి!
Egg Hacks: గుడ్డును పగలగొట్టకుండానే అది బాగుందో పాడైందో తెలియాలంటే ఈ మూడు సింపుల్ టెస్టులు మీరు ట్రై చేశారా?
School Holiday: ఈరోజు కూడా ఆ స్కూల్స్ కి సెలవు.. ఎందుకంటే..! కారణం ఇదే..!
Andhra Pradesh cyclone: మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కఠిన సమీక్ష – ప్రతి కుటుంబానికి సాయం చేరాలి!!

Spotlight

Read More →