ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి! Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే! ఒక్కసారిగా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఒకటి కాదు రెండు అల్పపీడనాలు .. ఈ ప్రాంతాల్లో వర్షాలు, బిఅలెర్ట్! Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!! Childrens online safety : పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఆస్ట్రేలియా సర్కార్ కఠిన నిర్ణయం... నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు! Sharwanands: తండ్రి అయిన తర్వాత జీవితంపై దృష్టి మారింది.. శర్వానంద్! తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి ఇదే బెస్ట్ సలాడ్! Kranthi Goud : కూతురి విజయం తండ్రికి మళ్లీ యూనిఫాం.. క్రాంతి గౌడ్ కుటుంబానికి ప్రభుత్వ గిఫ్ట్! Exam Preparation Tips : ప్రభుత్వ ఉద్యోగాల కల సాకారం కావాలా? పరీక్షల్లో విజయాన్ని అందించే 7 కీలక వ్యూహాలు ఇవే! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!! ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి! Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే! ఒక్కసారిగా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఒకటి కాదు రెండు అల్పపీడనాలు .. ఈ ప్రాంతాల్లో వర్షాలు, బిఅలెర్ట్! Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!! Childrens online safety : పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఆస్ట్రేలియా సర్కార్ కఠిన నిర్ణయం... నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు! Sharwanands: తండ్రి అయిన తర్వాత జీవితంపై దృష్టి మారింది.. శర్వానంద్! తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి ఇదే బెస్ట్ సలాడ్! Kranthi Goud : కూతురి విజయం తండ్రికి మళ్లీ యూనిఫాం.. క్రాంతి గౌడ్ కుటుంబానికి ప్రభుత్వ గిఫ్ట్! Exam Preparation Tips : ప్రభుత్వ ఉద్యోగాల కల సాకారం కావాలా? పరీక్షల్లో విజయాన్ని అందించే 7 కీలక వ్యూహాలు ఇవే! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!!

Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!!

2025-11-01 11:58:00
Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్!

చండీగఢ్‌లో పెంపుడు కుక్కల నియంత్రణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఆదేశాలు విడుదల చేసింది. ముఖ్యంగా అమెరికన్ పిట్‌బుల్, అమెరికన్ బుల్డాగ్, బుల్ టెర్రియర్, కేన్ కోర్సో, డోగో అర్జెంటీనో, రోట్వీలర్ వంటి ఆరు ప్రమాదకర కుక్కల జాతులను కొత్తగా పెంచే యజమానులకు నిషేధం విధించారు.

Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..!

మున్సిపల్ అధికారుల ప్రకారం ఇప్పటికే ఈ జాతుల కుక్కలు ఉన్నవారికి నిషేధం వర్తించదు. కానీ, 45 రోజుల్లోపు తమ కుక్కలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని ఆదేశించారు. అలాగే వీటిని బయటకు తీసుకెళ్ళేటప్పుడు ముక్కుతాడు పెట్టడం, బలమైన బెల్ట్‌తో కంట్రోల్ చేయడం తప్పనిసరి.

ప్రబోధిని ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం!

పెంపుడు కుక్కలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మల వదిలించకూడదు. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో జరిగితే భారీ జరిమానాలు విధించునున్నామని తెలిపారు. సుఖ్నా సరస్సు, రోజ్ గార్డెన్ లాంటి పబ్లిక్ గార్డెన్లలో కుక్కలను అనుమతి లేదని తెలిపారు.

Tyre Safety: కారు టైర్లలో దాగి ఉన్న స్పీడ్ సీక్రెట్..! తెలియకపోతే భారీ నష్టం..!

క్రమంగా, నివాస విస్తీర్ణం ఆధారంగా ఒక్క ఇంట్లో పెంచుకునే కుక్కల సంఖ్యను నిర్ణయించారు. 152 చదరపు గజాల వరకు ఒక కుక్క, 366 చదరపు గజాల వరకు రెండు, 610 చదరపు గజాల వరకు నాలుగు కుక్కలకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 

AI Dangers: ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 విషయాలు AIని అడగొద్దు..! వెరీ రిస్కీ.. నిపుణుల హెచ్చరిక!

కమ్యూనిటీ కుక్కలకు ఆహారం ఇవ్వడం కూడా మున్సిపల్ నియమాల ప్రకారం మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో ఆహారం లేదా కుక్కలు భద్రతకు ముప్పు కలిగిస్తే నేరంగా పరిగణించబడతాయి.ఈ కొత్త నిబంధనల లక్ష్యం పబ్లిక్ భద్రతను కాపాడడం, పెంపుడు కుక్కల యజమానుల బాధ్యతను వహించే విధంగా త్వరలో ప్రభుత్వ ఆదేశాలు  ఇవ్వనున్నారు.  

AP Government: ఏపీలో భిక్షాటనపై పూర్తిస్థాయి నిషేధం..! పునరావాసం, గౌరవ జీవనానికి నూతన చట్టం..!
November 2025 LPG rates: తెలుగు రాష్ట్రాల్లో LPG ధరలు తెలుసా? గృహ & కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇవే!
Aadhaar Update: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా! నేటి నుండి చాలా సింపుల్!
Bank News: నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా 12 రోజులు బ్యాంకులు సెలవులు!!
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు! ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

Spotlight

Read More →