AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి! ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేస్కోండి.... Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి! ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేస్కోండి.... Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!!

School Holiday: ఈరోజు కూడా ఆ స్కూల్స్ కి సెలవు.. ఎందుకంటే..! కారణం ఇదే..!

 మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. బలమైన గాలులు, వర్షాల నడుమ మంగళవారం అర్ధరాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య పశ్చిమ గ

Published : 2025-10-30 09:41:00
Andhra Pradesh cyclone: మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కఠిన సమీక్ష – ప్రతి కుటుంబానికి సాయం చేరాలి!!

మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. బలమైన గాలులు, వర్షాల నడుమ మంగళవారం అర్ధరాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. ఈ ప్రక్రియ రాత్రంతా కొనసాగి, బుధవారం తెల్లవారుజామున తుపాను బలహీనమై తీవ్ర వాయుగుండంగా మారింది. అనంతరం ఇది ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ దిశగా కదిలింది. బుధవారం సాయంత్రానికి ఇది వాయుగుండంగా బలహీనపడినా, దాని ప్రభావంతో గురువారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Amaravati Land Plots: అమరావతి రైతులకు శుభవార్త.. ప్లాట్ల కేటాయింపుపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

ఈ తుఫాన్ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో రవాణా అంతరాయం ఏర్పడగా, తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు చేరింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

State Festival: తెలుగు భాషా సేవకుడికి రాష్ట్ర గౌరవం..! ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం!

తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లాల వారీగా అధికారులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఈ రోజు అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఇదే విధంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పలు స్కూళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాసితులకు వసతి కల్పించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రాథమిక పాఠశాలలకు సెలవు ప్రకటించగా, అప్పర్ ప్రైమరీ మరియు హై స్కూళ్లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇక కాకినాడ జిల్లాలో అక్టోబర్ 31 వరకు సెలవులు ఇవ్వగా, ఆ తర్వాత స్కూళ్లను తిరిగి ప్రారంభించారు.

International news: వాణిజ్య యుద్ధానికి శాంతి సంకేతం! బుసాన్‌లో ట్రంప్–షీ భేటీ చర్చనీయాంశం!!

రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం తీవ్రంగా నమోదైంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 10 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం కూడా ఎన్టీఆర్, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొనసాగాయి. తుఫాన్ తీరం దాటినప్పటికీ, సముద్రం ఇంకా అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! ఇక ఆ సమస్యలకు చెక్!
Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!!
మొంథా తుఫాన్‌ విధ్వంసం! రూ.18 కోట్ల భారీ నష్టం! ప్రభుత్వ సహాయక చర్యలు!
రైల్వే శాఖ కీలక నిర్ణయం! రూ.188 కోట్ల భారీ ప్రణాళిక... హైదరాబాద్‌–విజయవాడ ప్రయాణం మరింత వేగవంతం!
'మోంథా' తుపానుపై సీఎం చంద్రబాబు యుద్ధభేరి.. వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం డెడ్‌లైన్! 5 రోజుల్లో..
Bhagavad Gita: అవివేకాన్ని చెరిపి ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసే గీతామాతకు నమస్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -47!

Spotlight

Read More →