Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం!

TollGate: ఆ హైవేపై కొత్త టోల్ వసూళ్లు మొదలు! ఇకపై వాహనదారులు చెల్లించాల్సిందే!

2025-10-30 11:34:00
Gas Cylinder Subsidy: వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఆది తప్పనిసరి.. మిస్స్ అవ్వోద్దు..!

రాయదుర్గం–అనంతపురం జాతీయ రహదారి (NH-544D)పై కొత్తగా నిర్మించిన టోల్‌ప్లాజా ప్రారంభమైంది. కదరంపల్లి దగ్గర ఏర్పాటు చేసిన ఈ టోల్‌ప్లాజాను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో రాజారాం-గోదారా కంపెనీ నిర్వహిస్తోంది. ఈ టోల్ ప్లాజా నిర్మాణం పూర్తి కాగా, అధికారికంగా వసూళ్లు ప్రారంభమయ్యాయి. అయితే రైల్వే వంతెన, సర్వీస్ రోడ్ల పనులు ఇంకా పూర్తికాకముందే టోల్ వసూలు మొదలవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

FinancialNews: యూనియన్‌ బ్యాంక్‌–బీఓఐ విలీనం మాట నిజమా? బ్యాంకింగ్ రంగంలో పెద్ద మార్పు రాబోతుందా?

టోల్ గేట్ మేనేజర్ ప్రకారం, మొదటి ఏడాది టోల్ ధర తక్కువగా ఉంటుందని, తరువాత దశల్లో మార్పులు ఉండవచ్చని తెలిపారు. ప్రజలకు ఇది కొంత ఊరట కలిగించే అంశమని పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకే వసూళ్లు ప్రారంభించామని అధికారులు తెలిపారు. అయితే, నిర్మాణ పనులు పూర్తి కాకముందే వసూళ్లు మొదలుపెట్టడంపై వాహనదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Gaza Israel : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 60 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం!

అనంతపురం–గుంటూరు హైవే విస్తరణ పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు — అనంతపురం జిల్లా బుగ్గ నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు ఒకటి, వినుకొండ నుంచి గుంటూరు వరకు మరో ప్యాకేజీ. మొత్తం రూ.4200 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే రాయలసీమ ప్రాంత ప్రజలకు అమరావతికి చేరుకోవడంలో సౌలభ్యం కలుగుతుంది.

Cyclone: అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం... గుజరాత్ మహారాష్ట్రకు భారీ వర్ష సూచన!

ఈ హైవే విస్తరణ ఆలోచన 2016లోనే మొదలైంది. అయితే నిధుల కేటాయింపులో ఆలస్యం కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇటీవల కేంద్రం మళ్లీ దీనిని పునరుద్ధరించి వేగవంతంగా పనులు చేపట్టింది. హైవే పూర్తి అయితే ప్రాంతీయ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, వాణిజ్యానికి కొత్త అవకాశాలు కలుగుతాయి.

యూఏఈలో భారతీయులకు పెద్ద సౌకర్యం! కొత్త ఈ-పాస్‌పోర్ట్ వ్యవస్థ!

మొత్తం మీద, కదరంపల్లి టోల్‌ప్లాజా ప్రారంభం ఆ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచే దిశగా ఒక అడుగుగా భావించవచ్చు. అయితే అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులు త్వరగా పూర్తవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారులు హైవే విస్తరణ పనులను మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే!
TTD Updates: తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇదే మంచి సమయం... తగ్గిన భక్తుల రద్దీ!
Cyber Hub: గ్లోబల్ సైబర్ హబ్‌గా భారత్..! స్టార్టప్‌ల స్ఫూర్తితో గ్లోబల్ భద్రతా రంగంలో కొత్త అధ్యాయం!
నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి!
Egg Hacks: గుడ్డును పగలగొట్టకుండానే అది బాగుందో పాడైందో తెలియాలంటే ఈ మూడు సింపుల్ టెస్టులు మీరు ట్రై చేశారా?

Spotlight

Read More →