ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి! Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే! ఒక్కసారిగా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఒకటి కాదు రెండు అల్పపీడనాలు .. ఈ ప్రాంతాల్లో వర్షాలు, బిఅలెర్ట్! Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!! Childrens online safety : పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఆస్ట్రేలియా సర్కార్ కఠిన నిర్ణయం... నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు! Sharwanands: తండ్రి అయిన తర్వాత జీవితంపై దృష్టి మారింది.. శర్వానంద్! తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి ఇదే బెస్ట్ సలాడ్! Kranthi Goud : కూతురి విజయం తండ్రికి మళ్లీ యూనిఫాం.. క్రాంతి గౌడ్ కుటుంబానికి ప్రభుత్వ గిఫ్ట్! Exam Preparation Tips : ప్రభుత్వ ఉద్యోగాల కల సాకారం కావాలా? పరీక్షల్లో విజయాన్ని అందించే 7 కీలక వ్యూహాలు ఇవే! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!! ఇంట్లో మునగ చెట్టు పెంచుతున్నారా? శుభమా, అశుభమా? చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవి! Hair Wash: చలికాలంలో తలస్నానం.. వారానికి ఎన్నిసార్లు చేయాలి? నిపుణుల సలహా ఇదే! ఒక్కసారిగా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఒకటి కాదు రెండు అల్పపీడనాలు .. ఈ ప్రాంతాల్లో వర్షాలు, బిఅలెర్ట్! Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!! Childrens online safety : పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఆస్ట్రేలియా సర్కార్ కఠిన నిర్ణయం... నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు! Sharwanands: తండ్రి అయిన తర్వాత జీవితంపై దృష్టి మారింది.. శర్వానంద్! తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి ఇదే బెస్ట్ సలాడ్! Kranthi Goud : కూతురి విజయం తండ్రికి మళ్లీ యూనిఫాం.. క్రాంతి గౌడ్ కుటుంబానికి ప్రభుత్వ గిఫ్ట్! Exam Preparation Tips : ప్రభుత్వ ఉద్యోగాల కల సాకారం కావాలా? పరీక్షల్లో విజయాన్ని అందించే 7 కీలక వ్యూహాలు ఇవే! Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!!

Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!!

2025-10-30 07:57:00
మొంథా తుఫాన్‌ విధ్వంసం! రూ.18 కోట్ల భారీ నష్టం! ప్రభుత్వ సహాయక చర్యలు!

పిల్లల చిన్న వయసు అంటేనే ఎదుగుదలకి బంగారు దశ ఈ దశలో సరైన ఆహారం, సరైన సంరక్షణ లేకపోతే అది వారి భవిష్యత్తుపై చెడు ముద్ర పరోక్షంగా వేసినట్లే. నిపుణులు చెబుతున్నట్లుగా, పిల్లల శరీరానికి ఆహారం అంటే కేవలం తిండి కాదు — అది వారి ఎదుగుదలకి బలం. కానీ దురదృష్టవశాత్తు ఇంకా చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు.

రైల్వే శాఖ కీలక నిర్ణయం! రూ.188 కోట్ల భారీ ప్రణాళిక... హైదరాబాద్‌–విజయవాడ ప్రయాణం మరింత వేగవంతం!

పిల్లల శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ సరిగ్గా అందకపోతే వాళ్ల ఎదుగుదల ఆగిపోతుంది. అలసట, బలహీనత, తరచూ జలుబు లేదా జ్వరం రావడం లాంటి సమస్యలు మొదలవుతాయి. పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎత్తు తగ్గడం, బరువు తగ్గడం కూడా సాధారణమే.

'మోంథా' తుపానుపై సీఎం చంద్రబాబు యుద్ధభేరి.. వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం డెడ్‌లైన్! 5 రోజుల్లో..

పుట్టిన తరువాత తొలి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. మొదటి ఆరు నెలలు తల్లిపాలే పిల్లలకి సరైన ఆహారం. తల్లిపాలు పిల్లలకి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, శరీరాన్ని బలపరుస్తాయి. రెండు సంవత్సరాల వయసు వచ్చేవరకు తల్లిపాల వెంటపాటు సరైన ఆహారం ఇవ్వడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Bhagavad Gita: అవివేకాన్ని చెరిపి ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసే గీతామాతకు నమస్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -47!

చాలామంది దృష్టికి రాని విషయం అయోడిన్ లోపం. సాధారణ ఉప్పు కంటే అయోడైజ్డ్ ఉప్పు వాడితే పిల్లలలో థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఐరన్, విటమిన్ ఎ, జింక్ లాంటి సూక్ష్మపోషకాలు కూడా పిల్లల ఎదుగుదలలో కీలకం.

వెలిగొండ సొరంగంలో పెద్ద ప్రమాదం.. 200 మంది కార్మికుల క్షేమం కోసం కన్నీరు పెట్టుకున్న కుటుంబాలు!!

తల్లిదండ్రులు పిల్లలకు టీకాలు వేయడంలో నిర్లక్ష్యం చేయకూడదు. బీసీజీ, డీపీటీ, పోలియో, మీజిల్స్ వంటి టీకాలు పిల్లలను తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇది పిల్లల జీవితంలో అత్యవసరమైన రక్షణ చర్య అని వైద్యులు చెబుతున్నారు.

Gulf news : సౌదీలో చిక్కుకున్న జగిత్యాల వాసి – మత్లూబ్ కేసుతో ఆందోళన!!

ప్రతి రోజూ పిల్లలకు పండ్లు, కూరగాయలు ఇవ్వాలి.

TTD: TTD భారీ నిర్ణయం.. దేశవ్యాప్తంగా అన్నదానం ప్రారంభం కొత్త ఆలయాలు సేవా కార్యక్రమాలు!

ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ తగ్గించాలి.

BSNL job : బీఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్ 2025 – జీతం ₹50 వేల వరకు, ఇప్పుడే దరఖాస్తు చేయండి!

 సమయానికి టీకాలు వేయించాలి.

20 రోజుల్లో బట్టతలపై జుట్టు.. తైవాన్ శాస్త్రవేత్తల సంచలనం వెనుక నిజమెంత.. ప్రచారంలో లొసుగులివే!

పిల్లలు ఆడుకునే సమయం ఇవ్వాలి.

ఏపీలో ఇంటింటికీ సర్వే! వారికి సెలవులు రద్దు.. ఫీల్డ్‌లో సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు

 పాఠశాలలో మధ్యాహ్న భోజనం (మిడ్డేల్ మీల్) కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

పిల్లల ఎదుగుదల ఒక రోజు వ్యవహారం కాదు — అది నిరంతర ప్రక్రియ. ప్రతి తల్లి, తండ్రి పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, సరైన ఆహారం, శుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చిస్తే మాత్రమే ఆరోగ్యవంతమైన తరం ఏర్పడుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య పరిస్థితి ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి మీ డాక్టర్ సూచనల మేరకు తీసుకోవడం మంచిది.

Spotlight

Read More →