Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం!

FinancialNews: యూనియన్‌ బ్యాంక్‌–బీఓఐ విలీనం మాట నిజమా? బ్యాంకింగ్ రంగంలో పెద్ద మార్పు రాబోతుందా?

2025-10-30 11:03:00
యూఏఈలో భారతీయులకు పెద్ద సౌకర్యం! కొత్త ఈ-పాస్‌పోర్ట్ వ్యవస్థ!

FinancialNews: భారత ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోంది. కేంద్రం త్వరలోనే యూనియన్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) లను ఒకే గొడుగుకిందికి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విలీనం అమలు అయితే, 

Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే!

ఎస్‌బీఐ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా ఆ కొత్త సంస్థ నిలవనుంది.

TTD Updates: తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇదే మంచి సమయం... తగ్గిన భక్తుల రద్దీ!

ప్రస్తుతం ఎస్‌బీఐ దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్దదైతే, బ్యాంక్ ఆఫ్ బరోడా రెండో స్థానంలో ఉంది. కానీ యూనియన్–బీఓఐ విలీనం జరిగితే ఆ స్థానాన్ని అది అధిగమించనుంది. అంచనాల ప్రకారం ఈ విలీనం తర్వాత కొత్త బ్యాంక్‌ ఆస్తుల విలువ రూ.25.6 లక్షల కోట్లకు చేరనుంది — అంటే ఐసీఐసీఐ బ్యాంక్ స్థాయికి దగ్గరగా ఉంటుంది.

Cyber Hub: గ్లోబల్ సైబర్ హబ్‌గా భారత్..! స్టార్టప్‌ల స్ఫూర్తితో గ్లోబల్ భద్రతా రంగంలో కొత్త అధ్యాయం!

సమాచారం ప్రకారంచెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్‌ బ్యాంక్ మరియు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్ (IOB)లను కూడా ఒకే సంస్థగా మార్చే ఆలోచన కేంద్రానికి ఉంది. వీటిని కలిపి దక్షిణ భారత మార్కెట్‌లో బలమైన ప్రభుత్వ బ్యాంక్‌ను సృష్టించడమే ఉద్దేశ్యం.

నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి!

అదే సమయంలో తక్కువ ఆస్తులు కలిగిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM)‌ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (P&S Bank) లను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో కొత్త పేజీ తెరుస్తుందనడంలో సందేహం లేదు.

Egg Hacks: గుడ్డును పగలగొట్టకుండానే అది బాగుందో పాడైందో తెలియాలంటే ఈ మూడు సింపుల్ టెస్టులు మీరు ట్రై చేశారా?

2020 తర్వాత మరోసారి సంస్కరణల జోరు

School Holiday: ఈరోజు కూడా ఆ స్కూల్స్ కి సెలవు.. ఎందుకంటే..! కారణం ఇదే..!

మోదీ ప్రభుత్వం చివరిసారిగా 2020లో భారీ విలీనాలు చేసింది. అప్పటికి 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండగా, ఆ సంఖ్య 12కి తగ్గింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మరో దశలో పెద్ద బ్యాంకులను సృష్టించడం ద్వారా ప్రభుత్వం గ్లోబల్ స్థాయిలో పోటీ చేసే మెగా పీఎస్‌బీలు ఏర్పరచాలని చూస్తోంది.

Andhra Pradesh cyclone: మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కఠిన సమీక్ష – ప్రతి కుటుంబానికి సాయం చేరాలి!!

ప్రస్తుతం ప్రపంచంలోని అగ్ర 100 బ్యాంకుల్లో మన దేశం నుంచి ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే ఉన్నాయన్నది వాస్తవం. అందుకే ప్రభుత్వం మరికొన్ని అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను సృష్టించి‌వికసిత్ భారత్ 2047  లక్ష్యానికి తోడ్పడే ప్రయత్నం చేస్తోంది.

Amaravati Land Plots: అమరావతి రైతులకు శుభవార్త.. ప్లాట్ల కేటాయింపుపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

ఇక ప్రభుత్వ ఆలోచనల ప్రకారం పీఎస్‌బీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 20 శాతం నుండి 49 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకులకు మూలధనం పెరిగి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో స్థానం బలపడనుంది.

Cyclone: అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం... గుజరాత్ మహారాష్ట్రకు భారీ వర్ష సూచన!

ఒక సీనియర్‌ ఫైనాన్స్‌ అధికారి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న వేళ ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం ఉంది. విలీనాల వల్ల పరిపాలన సరళత, ఆర్థిక బలం, టెక్నాలజీ వినియోగం మూడు దిశల్లోనూ లాభం ఉంటుంది అని తెలిపారు.

State Festival: తెలుగు భాషా సేవకుడికి రాష్ట్ర గౌరవం..! ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం!

యూనియన్–బీఓఐ విలీనం జరిగితే అది బ్యాంకింగ్ రంగానికి మైలురాయిగా నిలుస్తుంది. భారీ ఆస్తులు, విస్తృత నెట్‌వర్క్, మెరుగైన సేవలు ఈ కలయిక భారత ఆర్థిక రంగానికి కొత్త శక్తినిస్తుంది. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఈ కొత్త సంస్కరణలు రాబోయే సంవత్సరాల్లో భారత బ్యాంకింగ్ మ్యాప్‌ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది.

International news: వాణిజ్య యుద్ధానికి శాంతి సంకేతం! బుసాన్‌లో ట్రంప్–షీ భేటీ చర్చనీయాంశం!!
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! ఇక ఆ సమస్యలకు చెక్!
Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!!
మొంథా తుఫాన్‌ విధ్వంసం! రూ.18 కోట్ల భారీ నష్టం! ప్రభుత్వ సహాయక చర్యలు!

Spotlight

Read More →