UK Education: యూకేలో ఉన్నత విద్యకు శుభవార్త… భారతీయ విద్యార్థుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ గ్రేట్ స్కాలర్‌షిప్స్!! BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..! Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం! AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Gurukul admissions: గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 22న పరీక్ష! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం! Tomorrow School Holiday: పాఠశాలలు, ఉద్యోగులకు డిసెంబర్ 9 & 11న సెలవులు! జిల్లాల వారీగా పూర్తి వివరాలు! UK Education: యూకేలో ఉన్నత విద్యకు శుభవార్త… భారతీయ విద్యార్థుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ గ్రేట్ స్కాలర్‌షిప్స్!! BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..! Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం! AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Gurukul admissions: గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 22న పరీక్ష! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం! Tomorrow School Holiday: పాఠశాలలు, ఉద్యోగులకు డిసెంబర్ 9 & 11న సెలవులు! జిల్లాల వారీగా పూర్తి వివరాలు!

Tomorrow School Holiday: పాఠశాలలు, ఉద్యోగులకు డిసెంబర్ 9 & 11న సెలవులు! జిల్లాల వారీగా పూర్తి వివరాలు!

2025-12-08 15:30:00
కీలక మార్గాలపై తీవ్ర ప్రభావం.. కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం.. మరో 112 విమానాలు రద్దు!

2025 సంవత్సరానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కేరళ రాష్ట్రంలో వేడెక్కింది. మంగళవారం నుంచి ప్రారంభం కాబోతున్న పోలింగ్ దృష్ట్యా, కేరళ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9 నుంచి 11వ తేదీల వరకు ప్రత్యేక ప్రభుత్వ సెలవులను ఇప్పటికే ప్రకటించింది. 

12 గంటల ప్రయాణం ఇప్పుడు 5 గంటలే! 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే – మూడు రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలు మార్చనున్న మెగా ప్రాజెక్ట్!

ఈ నిర్ణయం కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే కాకుండా, విద్యాసంస్థలు మరియు ఉద్యోగులకు కూడా వర్తించనుంది. కేరళ రాష్ట్రంలోని దాదాపు 1200 స్థానిక సంస్థలకు గాను 119 స్థానిక సంస్థలకు ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. డిసెంబర్ 9 మరియు డిసెంబర్ 11వ తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి.

పీ4-జీరో పావర్టీ'పై సీఎం సమీక్ష.. బంగారు కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలి?

ఈ రెండు రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో గ్రామపంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు, జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది.

BSNL త్వరలో క్లోజ్ చేయబోతున్న ఈ బడ్జెట్ సూపర్ ప్లాన్ గురించి మీకు తెలుసా.! 100 GB అన్లిమిటెడ్ డేటా..

కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జిల్లాల వారీగా సెలవుల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. పోలింగ్ జరిగే జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు కూడా ప్రత్యేక సెలవులు లభించబోతున్నాయి.

Samantha: ఇంటి పేరు వద్దనుకున్న సమంత.. ఇండస్ట్రీ టాక్!

మంగళవారం, డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 8 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ఉంటాయి:
తిరువనంతపురం
కొల్లం
పతనంతిట్ట
అలప్పుజ
కొట్టాయం
ఇడుక్కి
ఎర్నాకులం

Andhra Pradesh: APSRTC కొత్త ప్యాకేజీపై పెరుగుతున్న ఆసక్తి ! ప్రకృతి ప్రేమికులు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండోయ్!!

డిసెంబర్ 11వ తేదీన మరికొన్ని 8 జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ జిల్లాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు లభించబోతున్నాయి:
త్రిసూర్
పాలక్కాడ్
మలప్పురం
కోజికోడ్
వయనాడ్
కన్నూర్
కాసరగోడ్

TTD Update: తిరుమల కేంద్రంగా కీలక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం! ఇక నుంచి - ఆ తేదీల్లో..

ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఉద్యోగులకు సంబంధించిన కీలక ఆదేశాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పోలింగ్ తేదీల్లో వేతనాలతో కూడిన సెలవు దినాలను (Paid Holiday) మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Modi Pm Kisan Update: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా.. ఏకంగా రూ.416 కోట్లు..

ఈ ఆదేశం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, అన్ని కళాశాలలు, ప్రైవేట్ వాణిజ్య సంస్థలు (Private Commercial Establishments) మరియు కర్మాగారాలకు కూడా వర్తిస్తుంది. తమ ఉద్యోగులు ఓటు వేయడానికి వీలుగా ఆయా సంస్థలు వేతనాలతో కూడిన బంద్‌ను ప్రకటించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

National Highway: రూ.10,400 కోట్లతో.. ఆ నేషనల్ హైవే 8 లైన్లుగా విస్తరణ.. దూసుకెళ్లేందుకు బీ రెడీ..

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటివి. ఈ పోలింగ్ ప్రక్రియలో ప్రజలంతా చురుకుగా పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం సెలవులను ప్రకటించడం అభినందనీయం. వేతనంతో కూడిన సెలవు దినం మంజూరు చేయడం ద్వారా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అవకాశం లభిస్తుంది.

Israel: హమాస్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి.. ఇండియాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి!
Scrub Typhus: స్క్రబ్ టైఫస్ అలర్ట్! ఏపీని వణికిస్తున్న కీటకం... జాగ్రత్తగా ఉండాల్సిందే!
AP Railway station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ! రూ.10 కోట్లతో కొత్త రైళ్లు, కొత్త ప్లాట్‌ఫాంలు.. ప్రయాణికులకు ఊరట!
Bank Account Nominee: నామినీ లేకపోతే బ్యాంక్ ఖాతాలో డబ్బు ఎవరికి చెందుతుంది! ఎలా పొందాలి... పూర్తి వివరాలు
Aadhaar: ఇకపై ఆధార్ జెరాక్స్ టాటా చెప్పేయ్... ప్రభుత్వ కొత్త నిర్ణయం ఏమిటంటే?

Spotlight

Read More →