New District: ఏపీలో ఆ కొత్త జిల్లా ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే? 12 గంటల ప్రయాణం ఇప్పుడు 5 గంటలే! 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే – మూడు రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలు మార్చనున్న మెగా ప్రాజెక్ట్! Vande Mataram: వందేమాతరం వేడుకలు ఏడాది పొడవునా.. ప్రధాని! పీ4-జీరో పావర్టీ'పై సీఎం సమీక్ష.. బంగారు కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలి? Modi Pm Kisan Update: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా.. ఏకంగా రూ.416 కోట్లు.. Israel: హమాస్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి.. ఇండియాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి! National Highway: రూ.10,400 కోట్లతో.. ఆ నేషనల్ హైవే 8 లైన్లుగా విస్తరణ.. దూసుకెళ్లేందుకు బీ రెడీ.. Telangana Government: హైదరాబాద్ రోడ్లకు ప్రపంచ నేతల పేర్లు ఎందుకు? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది! Electric Buses: తిరుమలలో మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు.. కొత్త డిపోకు టీటీడీ గ్రీన్ సిగ్నల్! ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు! New District: ఏపీలో ఆ కొత్త జిల్లా ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే? 12 గంటల ప్రయాణం ఇప్పుడు 5 గంటలే! 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే – మూడు రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలు మార్చనున్న మెగా ప్రాజెక్ట్! Vande Mataram: వందేమాతరం వేడుకలు ఏడాది పొడవునా.. ప్రధాని! పీ4-జీరో పావర్టీ'పై సీఎం సమీక్ష.. బంగారు కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలి? Modi Pm Kisan Update: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా.. ఏకంగా రూ.416 కోట్లు.. Israel: హమాస్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి.. ఇండియాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి! National Highway: రూ.10,400 కోట్లతో.. ఆ నేషనల్ హైవే 8 లైన్లుగా విస్తరణ.. దూసుకెళ్లేందుకు బీ రెడీ.. Telangana Government: హైదరాబాద్ రోడ్లకు ప్రపంచ నేతల పేర్లు ఎందుకు? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది! Electric Buses: తిరుమలలో మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు.. కొత్త డిపోకు టీటీడీ గ్రీన్ సిగ్నల్! ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు!

12 గంటల ప్రయాణం ఇప్పుడు 5 గంటలే! 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే – మూడు రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలు మార్చనున్న మెగా ప్రాజెక్ట్!

2025-12-08 17:30:00
పీ4-జీరో పావర్టీ'పై సీఎం సమీక్ష.. బంగారు కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలి?

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌ను, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య కేంద్రమైన విశాఖపట్నంతో అనుసంధానించే చారిత్రాత్మక ఎకనామిక్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే, మూడు రాష్ట్రాల వాణిజ్య రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. 

BSNL త్వరలో క్లోజ్ చేయబోతున్న ఈ బడ్జెట్ సూపర్ ప్లాన్ గురించి మీకు తెలుసా.! 100 GB అన్లిమిటెడ్ డేటా..

ప్రస్తుతం ఉన్న 12 గంటల సుదీర్ఘ ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టు కేవలం రహదారి విస్తరణ మాత్రమే కాదు, ఇది మూడు రాష్ట్రాల మధ్య సరికొత్త వాణిజ్య జీవనాడిగా మారనుంది.

Samantha: ఇంటి పేరు వద్దనుకున్న సమంత.. ఇండస్ట్రీ టాక్!

మొత్తం 465 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ఆరు వరుసల (Six-lane) గ్రీన్‌ఫీల్డ్ హైవే వ్యయం దాదాపు ₹16,482 కోట్లుగా అంచనా వేశారు. ఈ కారిడార్‌ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Andhra Pradesh: APSRTC కొత్త ప్యాకేజీపై పెరుగుతున్న ఆసక్తి ! ప్రకృతి ప్రేమికులు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండోయ్!!

ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి-26 మార్గంలో రాయ్‌పూర్-విశాఖపట్నం మధ్య దూరం 597 కిలోమీటర్లు ఉండగా, ఈ కొత్త మార్గం ద్వారా ఏకంగా 132 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దూరం తగ్గడం వల్ల ఇంధన ఆదాతో పాటు, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గి, లాజిస్టిక్స్ రంగం బలోపేతం అవుతుంది.

TTD Update: తిరుమల కేంద్రంగా కీలక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం! ఇక నుంచి - ఆ తేదీల్లో..

ఈ కారిడార్ ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిశాలోని పారిశ్రామిక ప్రాంతాలను నేరుగా సముద్ర తీరంతో అనుసంధానిస్తుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు నేరుగా విశాఖపట్నం పోర్టుకు అనుసంధానం అవుతాయి.

Modi Pm Kisan Update: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా.. ఏకంగా రూ.416 కోట్లు..

ఇది చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి కూడా అనుసంధానమవుతుంది. ఫలితంగా ఎగుమతులు వేగవంతమై, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. హైవే నిర్మాణం కేవలం రవాణా వ్యవస్థనే కాక, స్థానిక రైతుల మరియు ప్రజల జీవితాలను కూడా మెరుగుపరుస్తోంది.

National Highway: రూ.10,400 కోట్లతో.. ఆ నేషనల్ హైవే 8 లైన్లుగా విస్తరణ.. దూసుకెళ్లేందుకు బీ రెడీ..

ఈ ప్రాజెక్టు మొదలైన తర్వాత స్థానిక భూముల విలువలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక రైతు ఆనందం వ్యక్తం చేస్తూ, "గతంలో మా భూమి ఎకరం ₹15 లక్షలు పలికేది. ఈ హైవే పనులు మొదలయ్యాక దాని విలువ ₹1.5 కోట్లకు చేరింది. ఇక్కడి రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు" అని తెలిపారు.

Israel: హమాస్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి.. ఇండియాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి!

విజయనగరం జిల్లా జామి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు మాట్లాడుతూ.. "హైవే కోసం 1.10 ఎకరాల భూమి ఇచ్చాను. నాకు మంచి పరిహారం అందింది. మిగిలిన భూమి విలువ కూడా గణనీయంగా పెరిగింది" అని వివరించారు.

OTT New Movies: ఈ వారం థియేటర్లో ఏకంగా 8 చిత్రాలు.. ఓటీటీలో అలరించేవి ఇవే!

రవాణాదారులు మరియు ట్రక్కు యజమానులకు ఈ కారిడార్ ఒక వరం లాంటిది. ట్రక్కు యజమాని విశాల్ మాట్లాడుతూ.. "గతంలో రాయ్‌పూర్ నుంచి విశాఖకు వెళ్లాలంటే ఒకటిన్నర రోజులు పట్టేది. ఇప్పుడు పగలు బయలుదేరితే రాత్రికే గమ్యం చేరుకోవచ్చు. దీనివల్ల డీజిల్ ఖర్చు, వాహనాల నిర్వహణ భారం బాగా తగ్గుతుంది" అని తెలిపారు.

Telangana Government: హైదరాబాద్ రోడ్లకు ప్రపంచ నేతల పేర్లు ఎందుకు? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది!

ఈ కారిడార్ ద్వారా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీలోని మారుమూల, గిరిజన ప్రాంతాలైన కంకేర్, కోరాపుట్, అరకు, రామభద్రపురం వంటి ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం మరియు అభివృద్ధి లభించనుంది.

Business News: నెట్‌ఫ్లిక్స్–HBO Max డీల్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అలా చేస్తే ధరలు పెరిగిపోతాయి అంటున్న నిపుణులు!!
IndiGo: ఇండిగోలో రద్దైన ఫ్లైట్లకు రీఫండ్ ఎలా పొందాలి అంటే?
Scrub Typhus: స్క్రబ్ టైఫస్ అలర్ట్! ఏపీని వణికిస్తున్న కీటకం... జాగ్రత్తగా ఉండాల్సిందే!
AP Railway station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ! రూ.10 కోట్లతో కొత్త రైళ్లు, కొత్త ప్లాట్‌ఫాంలు.. ప్రయాణికులకు ఊరట!

Spotlight

Read More →