UK Education: యూకేలో ఉన్నత విద్యకు శుభవార్త… భారతీయ విద్యార్థుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ గ్రేట్ స్కాలర్‌షిప్స్!! BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..! Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం! AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Gurukul admissions: గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 22న పరీక్ష! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం! Tomorrow School Holiday: పాఠశాలలు, ఉద్యోగులకు డిసెంబర్ 9 & 11న సెలవులు! జిల్లాల వారీగా పూర్తి వివరాలు! UK Education: యూకేలో ఉన్నత విద్యకు శుభవార్త… భారతీయ విద్యార్థుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ గ్రేట్ స్కాలర్‌షిప్స్!! BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..! Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం! AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Gurukul admissions: గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 22న పరీక్ష! Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన! Education News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు ఆ ఐఐటీ నుంచే అవకాశం! Tomorrow School Holiday: పాఠశాలలు, ఉద్యోగులకు డిసెంబర్ 9 & 11న సెలవులు! జిల్లాల వారీగా పూర్తి వివరాలు!

AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…!

2025-12-13 11:22:00
Oman: ఇరాన్‌ గల్ఫ్ ఆఫ్ ఓమాన్‌లో భారీ ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్‌! అందులో భారతీయులు కూడా...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశాల సమయంలో ఎదురయ్యే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపింది. ఈ మేరకు తాజాగా కీలక జీవోను జారీ చేసింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు ఉంది. అంటే వారు మొత్తం ఆరు సబ్జెక్టుల్లో కాకుండా ఐదు లేదా నాలుగు సబ్జెక్టులు మాత్రమే చదివి ఉత్తీర్ణత సాధించవచ్చు. అయితే ఐఐటీ, ఎన్‌ఐటీ కౌన్సెలింగ్ నిబంధనల్లో మాత్రం తప్పనిసరిగా ఐదు సబ్జెక్టుల్లో పాస్ అయి ఉండాల్సిందేననే షరతు ఉండటంతో, నాలుగు సబ్జెక్టులు మాత్రమే చదివిన దివ్యాంగ విద్యార్థులు ప్రవేశాలకు అనర్హులుగా మారుతున్నారు.

Health tips: ఉదయం కరివేపాకు తీసుకుంటున్నారా... డయాబెటిస్‌ ఉన్నవారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి!!

ఈ విభేదాల కారణంగా గత కొన్నేళ్లుగా అనేక మంది దివ్యాంగ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. చదువులో ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం సాంకేతిక నిబంధనల కారణంగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై ప్రభుత్వం ప్రతి ఏడాది తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ వచ్చినా, శాశ్వత పరిష్కారం లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది కూడా పలువురు దివ్యాంగ విద్యార్థులు కౌన్సెలింగ్ సమయంలో సమస్యలు ఎదుర్కొన్నారు.

Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు!

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో కీలక మార్పును తీసుకొచ్చింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం, దివ్యాంగ విద్యార్థులు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు తీసుకుంటే, మిగిలిన ఐదు సబ్జెక్టుల్లో వారు సాధించిన సగటు మార్కులను ఆ మినహాయింపు పొందిన సబ్జెక్టుకు కేటాయిస్తారు. తద్వారా ఆ విద్యార్థి ఐదు సబ్జెక్టుల్లో పాస్ అయినట్లుగా అధికారిక మెమో జారీ చేస్తారు. ఈ విధానం ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీ కౌన్సెలింగ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు అర్హత పొందుతారు. దీంతో ఇకపై దివ్యాంగ విద్యార్థులకు అడ్మిషన్ల సమయంలో ఎలాంటి సాంకేతిక అడ్డంకులు ఉండవు.

Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల..

ఈ కీలక నిర్ణయం వెనుక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. దివ్యాంగ విద్యార్థులు స్వయంగా మంత్రి లోకేష్‌ను కలిసి తమ సమస్యను వివరించగా, ఆయన వెంటనే స్పందించి అధికారులతో చర్చించారు. విద్యార్థులకు నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా విడుదలైన జీవోతో వేలాది మంది దివ్యాంగ విద్యార్థులకు భవిష్యత్తులో మేలు జరుగనుంది. ఈ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్!
Gold Rates: రోజురోజుకు పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. కొనుగోలుదారులకు షాక్!
GOAT Tour India: కలకత్తా నుండి ఢిల్లీ వరకు మెస్సీ పూర్తి షెడ్యూల్.. మెస్సీ హైదరాబాద్ ల్యాండింగ్ టైమ్ ఫిక్స్..!!
Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు!
Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్!
GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్!

Spotlight

Read More →