PAN Card: కొత్త పాన్ కార్డ్ రూల్స్ అమల్లోకి.. నగదు లావాదేవీలపై మారిన పరిమితులు! TV channels: టీవీ వీక్షకులకు ఊరట.. గంట ప్రసారంలో 10 నిమిషాల యాడ్స్, 2 నిమిషాల ప్రోమోలకే అనుమతి! RBI: కాగితపు నోట్లకు గుడ్‌బై.. త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు! Realme: బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్' Gold Rates: పసిడి ప్రియులకు భారీ షాక్... ఒకేరోజు రూ. 1,500 పైగా పెరిగిన బంగారం ధర! Crude Oil: భారత్ లో బయటపడ్డ చమురు నిల్వలు... ఇక మనకు కష్టాలుండవు! Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం: జులై, ఆగస్టు నెలల్లో 20 శాతం వరకు దేశీయ విమాన సర్వీసుల్లో కోత! Jio Recharge Plan: జియో సంచలన ఆఫర్... కేవలం రూ.200 కే 15 ప్రీమియం ఓటీటీలు ఉచితం! India-Canada: భారత్-కెనడా ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం.. మంత్రి పీయూష్ గోయల్! Gold Rates: ట్రంప్ ప్రకటనతో గోల్డ్ మార్కెట్ క్రాష్... తులం బంగారం ఎంతంటే!! PAN Card: కొత్త పాన్ కార్డ్ రూల్స్ అమల్లోకి.. నగదు లావాదేవీలపై మారిన పరిమితులు! TV channels: టీవీ వీక్షకులకు ఊరట.. గంట ప్రసారంలో 10 నిమిషాల యాడ్స్, 2 నిమిషాల ప్రోమోలకే అనుమతి! RBI: కాగితపు నోట్లకు గుడ్‌బై.. త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు! Realme: బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్' Gold Rates: పసిడి ప్రియులకు భారీ షాక్... ఒకేరోజు రూ. 1,500 పైగా పెరిగిన బంగారం ధర! Crude Oil: భారత్ లో బయటపడ్డ చమురు నిల్వలు... ఇక మనకు కష్టాలుండవు! Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం: జులై, ఆగస్టు నెలల్లో 20 శాతం వరకు దేశీయ విమాన సర్వీసుల్లో కోత! Jio Recharge Plan: జియో సంచలన ఆఫర్... కేవలం రూ.200 కే 15 ప్రీమియం ఓటీటీలు ఉచితం! India-Canada: భారత్-కెనడా ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం.. మంత్రి పీయూష్ గోయల్! Gold Rates: ట్రంప్ ప్రకటనతో గోల్డ్ మార్కెట్ క్రాష్... తులం బంగారం ఎంతంటే!!

Bank Account Nominee: నామినీ లేకపోతే బ్యాంక్ ఖాతాలో డబ్బు ఎవరికి చెందుతుంది! ఎలా పొందాలి... పూర్తి వివరాలు

ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతా తెరవాలంటే నామినీని జోడించడం తప్పనిసరి. పొదుపు, కరెంట్, డీమ్యాట్, లేదా ఇతర ఖాతా రకాలన్నింటికీ నామినీని చేర్చాలి. నామినీ కోసం ఖాతాదారు

Published : 2025-12-08 10:30:00
AP Railway station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ! రూ.10 కోట్లతో కొత్త రైళ్లు, కొత్త ప్లాట్‌ఫాంలు.. ప్రయాణికులకు ఊరట!

ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతా తెరవాలంటే నామినీని జోడించడం తప్పనిసరి. పొదుపు, కరెంట్, డీమ్యాట్, లేదా ఇతర ఖాతా రకాలన్నింటికీ నామినీని చేర్చాలి. నామినీ కోసం ఖాతాదారు పేరు, వయసు, ఖాతాదారుతో సంబంధం, చిరునామా వంటి వివరాలు అందించాలి. ఖాతాదారు మరణించినపుడు, ఖాతాలో ఉన్న డబ్బును నామినీకి సులభంగా బదిలీ చేయవచ్చు.

Scrub Typhus: స్క్రబ్ టైఫస్ అలర్ట్! ఏపీని వణికిస్తున్న కీటకం... జాగ్రత్తగా ఉండాల్సిందే!

ఒక ఖాతాకు ఒకకంటే ఎక్కువ నామినీలను కూడా జోడించవచ్చు. ఈ పరిస్థితిలో డబ్బును నామినీల మధ్య సమానంగా లేదా ఖాతాదారు నిర్ణయించిన వాటా ప్రకారం పంపిణీ చేస్తారు. నామినీగా సొంత భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా ఇతర నమ్మకమైన వ్యక్తులను ఎంపిక చేయవచ్చు. నామినీ లేని ఖాతాల్లో, డబ్బు చట్టపరమైన వారసుల వద్దకి వెళ్తుంది.

IndiGo: ఇండిగోలో రద్దైన ఫ్లైట్లకు రీఫండ్ ఎలా పొందాలి అంటే?

నామినీ లేకపోతే, ఖాతాదారు మరణించిన తర్వాత చట్టపరమైన వారసులు బ్యాంకుకు పలు పత్రాలను సమర్పించాలి. వీటిలో మరణ ధృవీకరణ, వారసత్వ ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, కేవైసీ, నివాస రుజువు, క్లెయిమ్ లేఖలు ఉంటాయి. బ్యాంకు ఈ పత్రాలను పరిశీలించి, అవసరమైతే కోర్టు నుండి వారసత్వ ధృవీకరణ కూడా కోరవచ్చు.

Business News: నెట్‌ఫ్లిక్స్–HBO Max డీల్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అలా చేస్తే ధరలు పెరిగిపోతాయి అంటున్న నిపుణులు!!

అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాతే బ్యాంకు డబ్బును చట్టబద్ధమైన వారసుకు అందిస్తుంది. నామినీ లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతుంది మరియు వివిధ ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ ఖాతాకు నామినీని జోడిస్తే, డబ్బు సులభంగా, తక్షణమే నామినీకి బదిలీ అవుతుంది.

National Highway: కొత్తగా మరో నేషనల్ హైవే! అక్కడ 6 వరుసల అండర్‌పాస్‌లు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు..!

అందుకే ప్రతి ఖాతాదారుడు ఖాతాకు నామినీని తప్పనిసరిగా జోడించాలి. బ్యాంకులు తరచూ ఖాతాదారులకు నామినీని జోడించాలని సూచిస్తూనే ఉంటాయి. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో డబ్బు సురక్షితంగా ఉంటుంది, చట్టపరమైన ఇబ్బందులు తగ్గుతాయి, మరియు కుటుంబ సభ్యులకు ఆర్థిక సౌకర్యం లభిస్తుంది.

Indian Restaurants: అమెరికన్లకు నచ్చేస్తున్న మన బిర్యానీలు! యూఎస్‌లో స్పైసీ ఫుడ్‌కు ఫుల్ క్రేజ్!
Praja Vedika: నేడు (8/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి....
Onions: అక్కడ ఉల్లిపాయలు కిలో రూ.15 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు!
కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు!
AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం! డిసెంబర్ 9 నుంచి ఏపీలో అవి బంద్.!

Spotlight

Read More →