Piracy mafia : పైరసీ మాఫియా వెనుక భారీ నెట్‌వర్క్.. ఐబొమ్మ కేసులో లోతైన విచారణ! ఫ్యాన్స్ గెట్ రెడీ.. మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.! ఇప్పటికే ప్రేక్షకుల్లో.. Battle of Galwan: బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై చైనా అక్కసు… భారత్ స్ట్రాంగ్ కౌంటర్ Raja Saab: ప్రభాస్‌పై నమ్మకంతోనే రాజాసాబ్… మారుతి ఎమోషనల్ కామెంట్! Delhi High Court: పవన్ కళ్యాణ్, Jr.NTR పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు.. సెలబ్రిటీల హక్కులకు రక్షణ! Nidhi Agarwals: డ్రెస్సింగ్‌పై నిధి అగర్వాల్ షాకింగ్ ఆన్సర్.. SMలో వైరల్! అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడి పెళ్లి.. అధికారికంగా ప్రకటించిన టాలీవుడ్ నటుడు! ఎప్పుడు అంటే.? సినిమాలకు గుడ్ బై.. స్టార్ హీరో సంచలన ప్రకటన! 90వేల మంది అభిమానుల సాక్షిగా.. Prabhas humility: సీనియర్స్ తర్వాతే మేము.. ప్రభాస్ వినయానికి ఫిదా అయిన అభిమానులు! Film Chamber: ఫిల్మ్‌నగర్‌లో హోరాహోరీ పోరు…! ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో కీలక మలుపు! Piracy mafia : పైరసీ మాఫియా వెనుక భారీ నెట్‌వర్క్.. ఐబొమ్మ కేసులో లోతైన విచారణ! ఫ్యాన్స్ గెట్ రెడీ.. మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.! ఇప్పటికే ప్రేక్షకుల్లో.. Battle of Galwan: బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై చైనా అక్కసు… భారత్ స్ట్రాంగ్ కౌంటర్ Raja Saab: ప్రభాస్‌పై నమ్మకంతోనే రాజాసాబ్… మారుతి ఎమోషనల్ కామెంట్! Delhi High Court: పవన్ కళ్యాణ్, Jr.NTR పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు.. సెలబ్రిటీల హక్కులకు రక్షణ! Nidhi Agarwals: డ్రెస్సింగ్‌పై నిధి అగర్వాల్ షాకింగ్ ఆన్సర్.. SMలో వైరల్! అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడి పెళ్లి.. అధికారికంగా ప్రకటించిన టాలీవుడ్ నటుడు! ఎప్పుడు అంటే.? సినిమాలకు గుడ్ బై.. స్టార్ హీరో సంచలన ప్రకటన! 90వేల మంది అభిమానుల సాక్షిగా.. Prabhas humility: సీనియర్స్ తర్వాతే మేము.. ప్రభాస్ వినయానికి ఫిదా అయిన అభిమానులు! Film Chamber: ఫిల్మ్‌నగర్‌లో హోరాహోరీ పోరు…! ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో కీలక మలుపు!

Piracy mafia : పైరసీ మాఫియా వెనుక భారీ నెట్‌వర్క్.. ఐబొమ్మ కేసులో లోతైన విచారణ!

2025-12-31 13:55:00
ఫ్యాన్స్ గెట్ రెడీ.. మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.! ఇప్పటికే ప్రేక్షకుల్లో..

ఐబొమ్మ కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ రవి కస్టడీకి సంబంధించి పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్ట్‌లో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. ఈ రిపోర్ట్ ప్రకారం రవి అక్రమంగా సినిమాల డిజిటల్ ప్రింట్లను కొనుగోలు చేసి, వాటిని తన వెబ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా సినిమాల ప్రింట్ల విషయంలో రవి రెండు రకాల డీల్స్ చేసినట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. సాధారణ (నార్మల్) క్వాలిటీ సినిమా ప్రింట్ కోసం ఒక్కో సినిమాకు 100 అమెరికన్ డాలర్లు చెల్లించగా, హెచ్‌డీ (HD) క్వాలిటీ ప్రింట్ కోసం 200 డాలర్లు వరకు ఖర్చు చేసినట్టు వెల్లడైంది. ఈ ప్రింట్లు థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే లేదా విడుదలైన రోజే ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యేవని పోలీసులు తెలిపారు.

Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే అన్నం కంటే అటుకులే మేలు!

అక్రమంగా సినిమాలు అప్‌లోడ్ చేయడం ద్వారా రవి భారీగా ఆర్థిక లాభాలు పొందినట్టు కస్టడీ రిపోర్ట్ స్పష్టం చేసింది. రవికి చెందిన మొత్తం ఏడు బ్యాంక్ ఖాతాల్లో కలిపి దాదాపు ₹13.40 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మొత్తంలో ప్రధానంగా వెబ్‌సైట్ ద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ, ఆన్‌లైన్ బెట్టింగ్ లింకులు, ఇతర డిజిటల్ ప్రమోషన్ల ద్వారా వచ్చిన ఆదాయం ఉన్నట్టు తెలిపారు. కేవలం యాడ్స్ మరియు బెట్టింగ్ ద్వారా మాత్రమే సుమారు ₹1.78 కోట్లు వచ్చినట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు భారీగా ట్రాఫిక్ రావడంతో యాడ్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Service charge: కస్టమర్ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ వసూలు.. CCPA కఠిన చర్య!

ఇంకా రవి తన అక్రమ ఆదాయాన్ని కుటుంబ సభ్యులకు కూడా పంపినట్టు విచారణలో తేలింది. తన సోదరి చంద్రికకు రవి దాదాపు ₹90 లక్షలు పంపినట్టు బ్యాంక్ లావాదేవీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ డబ్బును ఎలాంటి అవసరాల కోసం వినియోగించారన్న అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. అలాగే ఐబొమ్మ పేరుతో ట్రేడ్‌మార్క్ లైసెన్స్‌ను రాకేశ్ అనే వ్యక్తి ద్వారా పొందినట్టు రిపోర్ట్‌లో ఉంది. ట్రేడ్‌మార్క్ ఉండటంతో తన వెబ్‌సైట్‌కు లీగల్ కవర్ ఉంటుందని రవి భావించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం!

వచ్చిన డబ్బుతో రవి విలాసవంతమైన జీవితం గడిపినట్టు కూడా పోలీసులు తెలిపారు. ఖరీదైన కార్లు, విదేశీ ప్రయాణాలు, లగ్జరీ వస్తువుల కొనుగోళ్లతో పాటు పార్టీలపై భారీగా ఖర్చు చేసినట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. సినిమాల పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడని పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా పలువురు వ్యక్తులు పాత్రధారులుగా ఉన్నారనే అనుమానంతో పోలీసులు విచారణను మరింత విస్తృతం చేస్తున్నారు. ఐబొమ్మ కేసు తెలుగు సినిమా పరిశ్రమను తీవ్రంగా కలవరపెట్టగా, పైరసీపై కఠిన చర్యలు తప్పవని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్!
Scholarship: విద్యార్థులకు శుభవార్త! ఏటా రూ. 50,000 పొందే అవకాశం... జనవరి 20 వరకే గడువు!
Train Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే 4 రైళ్ల షెడ్యూల్ మార్పు.. జనవరి 1 నుంచి అమలు!
Revenue Office: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో భారీ అవకతవకలు…! 21 మంది అధికారులకు షాక్!
Penugonda Renamed: ఆర్యవైశ్యుల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం! పెనుగొండకు కొత్త పేరు!
Vehicle Registration: కొత్త వాహనాలు కొంటున్నారా? 10 శాతం కట్టాల్సిందే... కీలక ఆదేశాలు జారీ!
AP New Districts: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు... డిసెంబర్ 31 నుంచి పూర్తిస్థాయిలో...
Pan card: ఇంకా లింక్ చేయలేదా.. రేపటితో పాన్ డీయాక్టివేట్!

Spotlight

Read More →