SBI ఖాతాదారులకు షాక్... ATM విత్‌డ్రాయల్ ఛార్జీలు పెంపు! Rupee Vs Dollar: డాలర్ దెబ్బకు మళ్లీ కుదేలైన భారత రూపాయి! సొంత ఇంటి కల నిజం చేసుకోవాలా? రూ. 50 లక్షల హోమ్ లోన్ కావాలంటే జీతం ఎంత ఉండాలి? ఈఎంఐ లెక్కలు ఇవే! హాలిడే ప్లాన్ చేస్తున్నారా? ఇండిగో అదిరిపోయే ఆఫర్, వారికి రూపాయికే విమానం టికెట్.! పూర్తి వివరాలు మీకోసం.. SIP investments: మ్యూచువల్ ఫండ్స్‌పై నమ్మకం పెరిగింది.. సిప్ ఇన్వెస్ట్మెంట్లు ఆల్‌టైమ్ హై! Post Office Savings: రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? పోస్ట్ ఆఫీస్ ఈ పథకం మీకోసమే! 10 minute deliveries: 10 నిమిషాల డెలివరీకి బ్రేక్.. కేంద్రం షాకింగ్ ఆదేశాలు! Iran Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబు... భారత్‌కు షాక్! ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% అదనపు పన్ను.. Maruti: మారుతి వినియోగదారులకు భారీ ఊరట..! ఇకపై పెట్రోల్ బంకులే సర్వీస్ సెంటర్లు! Gold Scam: స్కానర్లకు చిక్కని ‘గోల్డ్ పేస్ట్’..! నిఘా వ్యవస్థలకు పెద్ద సవాల్‌గా స్మగ్లింగ్ కొత్త ట్రెండ్! SBI ఖాతాదారులకు షాక్... ATM విత్‌డ్రాయల్ ఛార్జీలు పెంపు! Rupee Vs Dollar: డాలర్ దెబ్బకు మళ్లీ కుదేలైన భారత రూపాయి! సొంత ఇంటి కల నిజం చేసుకోవాలా? రూ. 50 లక్షల హోమ్ లోన్ కావాలంటే జీతం ఎంత ఉండాలి? ఈఎంఐ లెక్కలు ఇవే! హాలిడే ప్లాన్ చేస్తున్నారా? ఇండిగో అదిరిపోయే ఆఫర్, వారికి రూపాయికే విమానం టికెట్.! పూర్తి వివరాలు మీకోసం.. SIP investments: మ్యూచువల్ ఫండ్స్‌పై నమ్మకం పెరిగింది.. సిప్ ఇన్వెస్ట్మెంట్లు ఆల్‌టైమ్ హై! Post Office Savings: రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? పోస్ట్ ఆఫీస్ ఈ పథకం మీకోసమే! 10 minute deliveries: 10 నిమిషాల డెలివరీకి బ్రేక్.. కేంద్రం షాకింగ్ ఆదేశాలు! Iran Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబు... భారత్‌కు షాక్! ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% అదనపు పన్ను.. Maruti: మారుతి వినియోగదారులకు భారీ ఊరట..! ఇకపై పెట్రోల్ బంకులే సర్వీస్ సెంటర్లు! Gold Scam: స్కానర్లకు చిక్కని ‘గోల్డ్ పేస్ట్’..! నిఘా వ్యవస్థలకు పెద్ద సవాల్‌గా స్మగ్లింగ్ కొత్త ట్రెండ్!

RBI Big Update: జనవరి నెలలో బ్యాంకుల హాలిడే లిస్ట్ విడుదల…! ఆర్బీఐ కీలక ప్రకటన!

2025-12-23 11:37:00
Entertainment News: డ్రెస్సింగ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ‘గ్లామర్‌కు హద్దు ఉండాలి’ అంటూ చర్చకు తెర!!


జనవరి 2026 నెలలో బ్యాంక్ ఖాతాదారులు ముందస్తుగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే జనవరిలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా ప్రకటించింది. ఈ సెలవుల్లో జాతీయ పండుగలు, రాష్ట్ర స్థాయి పండుగలు, అలాగే వారాంతాలైన ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా వర్తించవని, రాష్ట్రాల వారీగా స్థానిక పండుగల ఆధారంగా మారుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Gift Scheme 2026: రేషన్ కార్డు ఉందా.. అయితే జీడిపప్పుతో సహా అన్ని మీకే!!

జనవరి నెలలో న్యూ ఇయర్ డే, సంక్రాంతి, పొంగల్, రిపబ్లిక్ డే వంటి ముఖ్యమైన పండుగలు ఉండటంతో బ్యాంక్ సెలవుల సంఖ్య ఎక్కువగా ఉంది. జనవరి 1న న్యూ ఇయర్ డే సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివుంటాయి. అలాగే జనవరి 14న మకర సంక్రాంతి, మాఘ్ బిహు, జనవరి 15న పొంగల్, ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవులు ఉంటాయి. తమిళనాడులో జనవరి 16 (తిరువళ్లువర్ డే), 17 (ఉజవర్ తిరునాళ్) ప్రత్యేక సెలవులుగా ఉన్నాయి. ఇక జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

RET Tax: బార్లు, రెస్టారెంట్లకు గుడ్ న్యూస్…! అధికారిక జనాభానే ఫైనల్… హైకోర్టు క్లారిటీ!

ఇవే కాకుండా జనవరి నెలలో వారాంతాల కారణంగా కూడా బ్యాంకులు మూసివుంటాయి. జనవరి 4, 11, 18, 25 తేదీల్లో ఆదివారాలు కాగా, జనవరి 10న రెండో శనివారం, జనవరి 24న నాలుగో శనివారం సందర్భంగా బ్యాంక్ సెలవులు ఉన్నాయి. ఈ విధంగా పండుగలు, వారాంతాలు కలిపి మొత్తం 15 రోజులు బ్యాంక్ బ్రాంచ్‌లు పనిచేయవు. దీంతో చెక్ క్లియరెన్స్, క్యాష్ లావాదేవీలు, డాక్యుమెంటేషన్ వంటి పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

AP Tribal Developmentt: ఏపీలో ఆ రెండు జిల్లాలకు మహర్దశ! రూ.98 కోట్లతో అభివృద్ధి పనులు... ఎన్నో ఏళ్ల కల!

అయితే బ్యాంక్ బ్రాంచ్‌లు మూసివున్నా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి. ఖాతాదారులు తమ రాష్ట్రం లేదా నగరానికి సంబంధించిన కచ్చితమైన బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ ద్వారా పరిశీలించాలని సూచించారు. బ్యాంక్ సెలవులను దృష్టిలో పెట్టుకుని లోన్ చెల్లింపులు, చెక్ డిపాజిట్లు, పెద్ద మొత్తాల లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
 

కేంద్ర ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. శాలరీలు 35% వరకు పెరుగుతాయా... 8వ పే కమిషన్‌పై చర్చలు హాట్!
Women Empowerment: మహిళ సంఘాలకు భారీ గుడ్‌న్యూస్.. పది రోజుల్లో మరో కొత్త పథకం..!
Gold-Silver Price: బంగారం–వెండి ధరల్లో షాక్‌... ఒక్కరోజులోనే ఆల్‌టైమ్ హైకి చేరిన రేట్లు!
APSRTC: టూర్ ప్లాన్ చేస్తున్నారా! ఏపీఎస్ఆర్టీసీ బెస్ట్ ప్లాన్స్… చాలా తక్కువ ధరల్లో!
Morning Drink: ఖాళీ కడుపుతో ఇది ఒక్క గ్లాస్ తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!
US Visa Rules: హెచ్‌–1బీ, హెచ్‌–4లకు కఠిన నిబంధనలు…! సోషల్ మీడియా పోస్టులే కీలకం!

Spotlight

Read More →